Home » Heinrich Klaasen
దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ అరుదైన రికార్డు సృష్టించాడు. వన్డేల విషయంలో ఈ ఏడాది అత్యధిక స్ట్రెయిక్ రేట్ కలిగిన ఆటగాడిగా క్లాసెన్ నిలిచాడు. ఈ క్యాలెండర్ ఇయర్‌లో క్లాసెన్ 140.66 స్ట్రెయిక్ రేటును కలిగిన ఆటగాడిగా నిలిచాడు.
దక్షిణాఫ్రికా బ్యాటర్, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ విశ్వరూపం ప్రదర్శించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో 83 బంతుల్లో 13 ఫోర్లు, 13 సిక్స్‌లు బాది 174 పరుగులు సాధించాడు.
తొలుత అభిషేక్ శర్మ (Abhishek Sharma), ఇన్నింగ్స్ చివర్లో హెన్రిక్ క్లాసెన్ (Heinrich Klaasen)