Home » Health tips
Monsoon Health Tips: వర్షాకాలంలో చల్లటి వాతావరణం, అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్‌లో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడం చాలా కీలకం. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం వలన అనారోగ్యాలను దూరం చేయడంతో పాటు..
అడపాదడపా బాధిస్తే ఫరవాలేదు. కానీ అదే పనిగా అజీర్తి వేధిస్తుంటే సమస్యను సీరియ్‌సగానే పరిగణించాలి. కారణాలను వెతికి, వాటిని సరిదిద్దడంతో పాటు అవసరాన్ని బట్టి సమర్థమైన చికిత్స తీసుకోవాలి.
30 ఏళ్ల వయసుకి చేరుకునేసరికి ఎముకలు పూర్తి సాంద్రతను సంతరించుకుంటాయి. ఆ తర్వాత ఎముక పునర్నిర్మాణం మొదలవుతుంది. ఈ మార్పులన్నీ సక్రమంగా జరగాలంటే తగినంత క్యాల్షియం శరీరానికి అందుతూ ఉండాలి.
డైటరీ అప్రోచెస్ టు స్టాప్ హైపర్‌టెన్షన్ అనే డ్యాష్ డైట్‌ను అమెరికాకు చెందిన డాక్టర్. మార్లా హెల్లర్ కనిపెట్టింది.
పసుపు.. వంటింట్లో ఇది ముఖ్యమైన పదార్థం. పసుపు ఆహారానికి రంగు, రుచిని పెంచడమే కాదు.. అనేక వ్యాధుల్ని నయం చేస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక చిటెకెడు పసుపును తీసుకుంటే ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చు.
వాక్కాయని ‘వాక కాయ’ అంటారు. ‘వాకం’ అంటే అనుకూలంగా పని చేసేదని. పొదలాగా ఎత్తుగా పెరిగే ముళ్లతో కూడిన అడవి మొక్క ఇది. రోడ్డు పక్కన కూడా పెరుగుతుంది.
హెచ్చుతగ్గులను(డిస్లిపిడెమియా) నివారించేందుకు కార్డియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా(సీఎ్‌సఐ) గురువారం మార్గదర్శకాలను విడుదల చేసింది. డిస్లిపిడెమియా నిశ్శబ్ద హంతకి ....
మారుతున్న జీవన శైలి చాలా మంది ప్రవర్తనలో మార్పులు తెస్తోంది. ఒత్తిడికి గురై ఏం చేస్తున్నామో అన్న విషయాన్ని కూడా మరుస్తున్నారు కొందరు. చిన్న చిన్న విషయాలకు కోప్పడుతూ.. చిరాకుగా ఉంటూ, నిరాశకు లోనవుతూ ఉంటే శరీరంలో ఓ లోపం ఉన్నట్లేనని వైద్యులు చెబుతున్నారు.
ఆధునిక కాలంలో చిన్న వయసులోనే వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రధానంగా ఎక్కువమందిలో కనిపించే సమస్య ఊబకాయం. ఈ సమస్యకు ఎన్నో కారణాలు ఉన్నాయి.
హెర్బల్ టీతో మనసుకు, శరీరానికి సాంత్వన చేకూరడంతో పాటు కొన్ని రుగ్మతలు కూడా అదుపులోకొస్తాయి. కాబట్టి రుగ్మతకు తగిన టీని ఎంచుకుని, తరచూ తాగుతూ ఉండాలి.