Home » Health Secrets
చికెన్‌తోపాటు పాల ఉత్పత్తులు తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చికెన్‌లోని ప్రొటీన్, పాలలోని క్యాల్షియం కలిస్తే జీర్ణప్రక్రియ కష్టంగా మారుతుందని అంటున్నారు.
Diabetes Side Effects: మధుమేహ సమస్యలు ఉన్న చాలామందిలో కొద్దీ ఎముకలు, కీళ్ల ఆరోగ్యం క్రమంగా దెబ్బతింటూ వస్తాయి. ఈ సమస్యలు పెరిగే కొద్దీ వైద్యానికి శరీరం సహకరించదు. అందుకే ముందుగానే ఈ జాగ్రత్తలు తీసుకోండి.
Copper VS Steel Water Bottle: ప్రతి ఒక్కరూ నీటిని తాగడానికి ప్లాస్టిక్, స్టీల్, రాగి ఇలా రకరకాల బాటిళ్లను ఉపయోగిస్తారు. ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు తాగడం హానికరం అనే ఉద్దేశంతో ఇప్పుడు చాలా మంది స్టెయిన్‌లెస్ స్టీల్ లేదా రాగి వాటర్ బాటిళ్లనే వాడుతున్నారు. ఈ రెండు రకాల బాటిళ్లలో ఏది మంచిది? ఎందుకు అనే విషయాలపై పూర్తి సమాచారం మీకోసం..
Drinking Water During Eating : భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగకూడదని చాలామంది తరచూ చెప్తూ ఉంటారు. చెప్పడమే కాదు. పాటిస్తారు కూడా. ఇంతకీ ఈ అలవాటు సరైనదేనా? తినేటప్పుడు నీళ్లు తాగాలా? వద్దా? దీనిపై డాక్టర్లు ఏమని చెబుతున్నారు.
Memory Boosting Exercises: ఏ పనిపైనా సరిగా ఏకాగ్రత కుదరడం లేదా ? చిన్న చిన్న విషయాలనే గుర్తుపెట్టుకోలేక సతమవుతున్నారా ? అయితే, పరిస్థితులు చేయి దాటిపోకముందే అలర్ట్ అవండి. ప్రతిరోజూ ఈ వ్యాయామాలు చేసి మెదడుకు పదును పెట్టండి.
Women Health : పురుషులతో పోలిస్తే మహిళలను ఎక్కువగా రక్తహీనత సమస్య వేధిస్తూ ఉంటుంది. ఇండియాలో 57 శాతం మహిళలు ఈ సమస్యతో పోరాడుతున్నారంటేనే తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు రక్తహీనత సమస్య ఎందుకొస్తుంది.. వస్తే కలిగే నష్టాలేంటి.. రాకుండా ఎలా నివారించాలి.. అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Raw Fish Or Dry Fish: చేపలో ఉన్నన్ని పోషకాలు ఇంకే ఆహారపదార్థాల్లోనూ ఉండవు. ఆరోగ్యానికి అవసరమయ్యే అన్ని రకాల పోషకాలు ఉన్న చేపను పచ్చిగా ఉన్నప్పుడు తింటే మంచిదా.. ఎండుగా ఉన్నప్పుడు తింటే మంచిదా. ఈ డౌట్ క్లియర్ కావాలంటే మీరు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..
Vitamin B12 : అతి తక్కువ మోతాదులో శరీరానికి అవసరమయ్యే విటమిన్ B12 లోపిస్తే వచ్చే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ఈ ఒక్క సూక్ష్మ పోషకం తగ్గితే శరీరంలో ఉన్న మొత్తం అవయవాల పనితీరు దెబ్బతింటుంది. అయితే, ఈ లోపాన్ని అధిగమించేందుకు విటమిన్ టాబ్లెట్స్ పైన ఆధారపడటం కంటే ఈ కింది ఆహారాలు మీ డైట్ చేసుకుంటే శాశ్వతంగా బి12 సమస్యకు బైబై చెప్పొచ్చు.
Ice cream: ఐస్‌క్రీం పేరెత్తితేనే నోరూరిపోతుంది చాలామందికి. ఏ సీజన్లో అయినా ఐస్ క్రీం ఇష్టంగా లాగించేవాళ్లు ఎండాకాలం వచ్చిందంటే అస్సలు ఊరుకోరు. అదేపనిగా తింటూ ఉంటారు. అయితే, ఐస్ క్రీం తిన్న వెంటనే మీకు తెలియకుండా చేసే ఈ చిన్న తప్పులు మీ ఆరోగ్యానికి ఎంత చేటు చేస్తాయో ఊహించలేరు.
How to Avoid Alcohol : ఆల్కహాల్ తాగడానికి ఒకసారి అలవాటు పడితే మానటం అంత సులువు కాదు. పరిస్థితులు మానేయాలని చెబుతున్నా మనసు అటువైపే లాగుతుంది. మద్యం మానాలని మీరు ప్రయత్నిస్తుంటే డీ అడిక్షన్ సెంటర్‌కు పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క డ్రింక్ తాగండి చాలు.. సమస్య పరిష్కారం అవుతుంది.