• Home » Health Secrets

Health Secrets

Skin Problems: చలికాలంలో చర్మం పగిలిపోతుందా.. అయితే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి..

Skin Problems: చలికాలంలో చర్మం పగిలిపోతుందా.. అయితే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి..

శీతాకాలంలో ప్రతి ఒక్కరిలోనూ కామన్‌గా కనిపించే సమస్య చర్మం పొడిబారటం. కాళ్లు, చేతులు సహా దాదాపు చాలా చోట్ల చర్మం మెుత్తం పగిలిపోయి అసహ్యంగా కనిపిస్తుంటుంది. నలుగురిలోకి వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా, అవమానకరంగా అనిపిస్తుంటుంది.

నెలలు నిండకుండా పుడితే?

నెలలు నిండకుండా పుడితే?

తొమ్మిది నెలలు నిండినప్పుడే బిడ్డ పరిపూర్ణ ఆరోగ్యంతో ఉంటాడనే విషయం మనందరికీ తెలిసిందే! కానీ కొందరు పిల్లలు 37 నుంచి 40 వారాల కంటే ముందు పుట్టేస్తూ ఉంటారు.

మధుమేహాన్ని నియంత్రించాలంటే..

మధుమేహాన్ని నియంత్రించాలంటే..

రోజూ మనం తీసుకునే ఆహారం నుంచి శరీరం గ్లూకోజ్‌ను గ్రహించి శక్తిగా మారుస్తుంది. ఇందుకు క్లోమగ్రంధి ఉత్పత్తి చేసే ఇన్సులిన్‌ సహాయం చేస్తుంది.

Tips  : కళ్లపై ఒత్తిడి...  ఇలా తగ్గిద్దాం..!

Tips : కళ్లపై ఒత్తిడి... ఇలా తగ్గిద్దాం..!

ఇటీవల కాలంలో పిల్లలు డిజిటల్‌ తెరల నుంచి చూపు తిప్పడంలేదు. దీనివల్ల కళ్లపై విపరీతమైన ఒత్తిడి పడుతోంది. ఈ పరిస్థితి సుదీర్ఘ కాలం కొనసాగితే నిద్రలేమి వంటి సమస్యలెన్నో తలెత్తుతాయని అంటున్నారు నిపుణులు.

Kitchen Tips:  మిగిలిపోయిన చపాతీ పిండిని ఇలా స్టోర్ చేసుకోండి.. ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది..

Kitchen Tips: మిగిలిపోయిన చపాతీ పిండిని ఇలా స్టోర్ చేసుకోండి.. ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది..

ప్రతి ఇంట్లో చపాతీలు చేయగా ఎంతో కొంత చపాతీ పిండి మిగిలిపోతుంది. దీన్ని ఫ్రిజ్ లో నిల్వ చేయడం మామూలే.. కానీ ఇది ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.

Coper Bottles: రాగి వాటర్ బాటిల్స్ వాడుతుంటారా.. వాటిని ఇలా ఈజీగా క్లీన్ చేసుకోండి..

Coper Bottles: రాగి వాటర్ బాటిల్స్ వాడుతుంటారా.. వాటిని ఇలా ఈజీగా క్లీన్ చేసుకోండి..

రాగి బాటిళ్ళలో నీరు తాగితే ఆరోగ్యమనే కారణంతో చాలా మంది రాగి బాటిళ్లలో నీరు తాగుతారు. కానీ వాటిని శుభ్రం చేయటడం మాత్రం చాలా పెద్ద టాస్క్..

Health Tips: బియ్యం కడిగిన నీటిని పడేస్తుంటారా..  వీటిని ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చంటే..

Health Tips: బియ్యం కడిగిన నీటిని పడేస్తుంటారా.. వీటిని ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చంటే..

బియ్యం కడగగానే ఆ నీటిని సింకులో పోయడం అందరూ చేసే పని. కానీ వాటిని ఈ మార్గాలలో వాడితే ఆశ్చర్యపోతారు.

Headache: తలనొప్పి విపరీతంగా వేధిస్తోందా... అయితే దాన్ని తగ్గించే న్యాచురల్ రెమిడీస్ ఇవే..

Headache: తలనొప్పి విపరీతంగా వేధిస్తోందా... అయితే దాన్ని తగ్గించే న్యాచురల్ రెమిడీస్ ఇవే..

పని ఒత్తిడి, మానసిక ఆందోళన కారణంగా వచ్చే తలనొప్పిని తగ్గించుకునేందుకు అందరూ ట్యాబ్లెట్లపై ఆధారపడుతుంటారు. అయితే తరచూ పెయిన్ కిల్లర్స్ వాడడం మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Dinner Mistakes: రాత్రి సమయంలో ఈ ఆహారాలు తినడం మానకపోతే చాలా నష్టపోతారు..

Dinner Mistakes: రాత్రి సమయంలో ఈ ఆహారాలు తినడం మానకపోతే చాలా నష్టపోతారు..

ఆహారం శరీరానికి శక్తిని ఇస్తుంది. అయితే రాత్రి సమయంలో కొన్ని ఆహారాలు తినడం వల్ల ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది.

Health Tips: టీ, బిస్కెట్.. ఈ కాంబినేషన్ గురించి మీకు తెలియని నిజాలివీ..

Health Tips: టీ, బిస్కెట్.. ఈ కాంబినేషన్ గురించి మీకు తెలియని నిజాలివీ..

టీ, బిస్కెట్లు చాలామంది స్నాక్స్ సమయంలో తీసుకుంటారు. అయితే ఈ కాంబినేషన్ గురించి తాజాగా ఆహార నిపుణులు వెల్లడించిన నిజాలు ఇవే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి