Home » Health Secrets
మనసుకు బాధ కలిగినా భావోద్వోగాలు దాచుకుంటూ పోతే డిప్రెషన్ బారిన పడతారు. ఒక్కసారి ఈ సమస్యలో చిక్కుకుంటే బయటపడటం అంత సులభం కాదు. తాజా పరిశోధన ప్రకారం డిప్రెషన్‌ను జయించేందుకు.. సులువైన మార్గమిదే..
ఇదివరకూ మలబద్ధకం సమస్య ఎక్కువగా పెద్దవారిలోనే కనిపిస్తుండేది. ఇప్పుడు చిన్నవయసు నుంచే దాదాపు ప్రతి వ్యక్తికి ఏదో ఒక సమయంలో ఎదురవుతోంది. అయితే సిగ్గు కారణంగా దాని గురించి బహిరంగంగా మాట్లాడరు. సాధారణంగా మొదలయ్యే ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. అందుకే, మలబద్ధకం సమస్య పోవాలంటే.. ఇది తాగండి..
అరటిపండు తొక్కతో మొహంపై రుద్ది మసాజ్ చేస్తే చర్మంపై ఉన్న ముడుతలు తొలిగిపోయి కాంతివంతంగా మారుతుందని అంటుంటారు. ముఖంపై ఉండే చర్మం బిగుతుగా మార్చి నిత్యయవ్వనంగా ఉంచేందుకు ఈ సహజ చిట్కా ఉపయోగపడుతుందని అమ్మాయిల నమ్మకం. ఇలా చేయడం మంచిదేనా? చర్మసంబంధ నిపుణులు ఏమంటున్నారు..
బ్లాక్ కాఫీ అంటే మీకిష్టమా. త్వరగా బరువు తగ్గాలని రోజూ బ్లాక్ కాఫీ తాగుతున్నారా. అయితే, ఆరోగ్యానికి మేలు చేసే బ్లాక్ కాఫీని ఇలా చేసుకుని తాగితే పూర్తిగా నష్టపోతారు.
సులువుగా అధిక బరువు తగ్గడమెలా అని ఆలోచిస్తున్నారా? ఈ చిట్కాలు పాటిస్తే.. జిమ్‌కు వెళ్లకుండానే.. ఈజీగా బరువు తగ్గుతారు..
నిద్రపోయేటప్పుడు ఫోన్ చూడటం చాలామందికి అలవాటైపోయింది. కాస్త కునుకు పడుతుందని తెలియగానే దిండు కింద భద్రంగా పెట్టుకుని పడుకుంటారు. కొందరు అలా చూస్తూ చూస్తూనే ఫోన్ పక్కన పెట్టేసి నిద్రలోకి జారిపోతుంటారు. ఇలా ఫోన్ పక్కనే పెట్టుకుని నిద్రపోతే.. ఎంత డేంజర్ అంటే..
ఆరోగ్యాన్ని కాపాడేది మనం అనుసరించే ఆహారపు అలవాట్లే. అయితే, తినే పదార్థాలు ఎంత మంచివైనా సరైన సమయంలో తీసుకోవడమూ చాలా ముఖ్యం. అలా కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు తింటే మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. ఎక్కువమంది తప్పు చేసేది ఈ విషయంలోనే..
ప్రపంచవ్యాప్తంగా మాంసాహార ప్రియులే ఎక్కువగా ఉంటారు. శాఖాహారం కన్నా మాంసాహారాన్నే చాలా మంది ఇష్టంగా ఆరగిస్తుంటారు. ఆదివారం వచ్చిందంటే చాలు చికెన్ లేదా మటన్ తెచ్చుకోవాల్సిందే.
మామిడి ఆకులతో అనేక అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. వాటిని టీ చేసుకుని తాగినా లేదా కషాయంగా తీసుకున్నా ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని సూచిస్తున్నారు.
ప్లాస్టిక్ అనేది ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న పెద్ద సమస్య. ప్లాస్టిక్ వస్తువులు భూమిలో త్వరగా కలిసిపోకుండా వందల సంవత్సరాలు ఉంటాయి. దీని వల్ల పర్యావరణ కాలుష్యం జరిగి అన్ని జీవరాశులకు పెద్ద ప్రమాదం పొంచి ఉంది.