Home » Health news
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం.. ఇండియాలో 30 నుంచి 79 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతీ ముగ్గురిలో ఒకరు బీపీ సమస్యతో బాధపడుతున్నారు. మరీ ముఖ్యంగా హైబీపీ కారణంగా గుండె, కిడ్నీ సమస్యలు వచ్చి ఎంతో మంది ప్రాణాలు సైతం కోల్పోతున్నారు.
ప్రెగ్నెన్సీ సమయంలో మహిళల శరీరంలో ఎన్నో మార్పులు వస్తుంటాయి. అంతేకాకుండా చాలా మంది మహిళలు మానసిక ఒత్తిడి, ఆందోళనను ఎదుర్కొంటుంటారు.
నేటి యువత ఆరోగ్యంతో పాటు ఫిట్‌గా ఉండాలని కోరుకుంటున్నారు. మీరు తీసుకునే ఆహారమే మీ ఫిట్‌నెస్‌కి కీలక పాత్ర పోషిస్తుందని మీకు తెలుసా? ఫిట్‌గా ఉండాలంటే ఎలాంటి డైట్ ఫాలో కావాలో తెలుసుకుందాం..
చిన్న పిల్లలు దేవుడితో సమానం అంటారు. పిల్లల సంతోషం కోసం కొన్నింటిని వారికి దగ్గర చేస్తుంటారు తల్లిదండ్రులు. తినే పదార్థాలైనా, ఆట వస్తువులైనా వాటి వల్ల ఏదైనా ప్రమాదం ఉంటుందా? అనే విషయం గురించి తెలుసుకోవాలి. చిన్నపిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం..
ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన చెట్లలో మునగ ఒకటి. ఇందులో నారింజలో ఉండే విటమిన్ సి, పాలలో ఉండే కాల్షియం, పాలకూరలో ఉండే ఐరన్‌లు ఉంటాయి. మునగాకు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం..
చాలా మంది కాకరకాయ తినడానికి ఆసక్తి చూపరు.. ఎందుకంటే దీని రుచి చేదుగా ఉంటుంది. అయితే, కాకరకాయను ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అటుకులు కేవలం అల్పాహారమే కాదు.. మంచి ఔషధం. అటుకులతో ఎన్నో రకాల స్నాక్స్ తయారు చేస్తారు. ముఖ్యంగా అటుకులతో తయారు చేసే ‘పోహా’ అంటే ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. అటుకుల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం.
మనకు పోషకాలను ఇచ్చే, ఆరోగ్యానికి మేలు చేసే గింజ ధాన్యాలలో ఉలవలు ఒకటి. ఉలవల్లో ఫైబర్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఊబకాయం సమస్య ఉన్నవారికి ఉలవలు ఒక వరం అనే చెప్పొచ్చు.
ఎనర్జీ లెవెల్స్‌ను పెంచుకోవాలనుకుంటే.. మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. రోజంతా ఉత్సాహంగా ఉండటానికి మీరు తీసుకోవాల్సిన ఆహారం ఎంటో ఇప్పుడు చూద్దాం..
ఈ మధ్య చాలా మంది జంక్ ఫుడ్‌కి అలవాటు పడటంతో కడుపులో మంట, గ్యాస్ ట్రబుల్ కారణంగా ఇబ్బంది పడుతున్నారు. కడుపులో మంట తగ్గేందుకు తీసుకోవాల్సిన బెస్ట్ ఫుడ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..