Home » Health Latest news
పిల్లలు, పెద్దలు అందరిలో ఫోన్ వినియోగం పెరిగిపోయింది...
దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం ఖరీదైన టూత్ పేస్టుతో బ్రషింగ్, పదే పదే మౌత్ వాష్ వాడితే సరిపోదు. నోటి ఆరోగ్యం కోసం ఈ ఆహారాలను క్రమం తప్పకుండా తిన్నప్పుడే తెల్లని మెరిసే దంతాలు మీ సొంతమవుతాయి.
ప్రజలందరికీ అత్యవసరమైన వైద్య సేవలు ఇప్పుడు అత్యంత కాస్ట్లీ వ్యవహారంలా మారిపోయాయి. ఈ నేపథ్యంలో విప్లవాత్మకంగా దేశంలో అదానీ వైద్య ఆలయాలు రాబోతున్నాయి. ఇవి దేశ వైద్యరంగాన్ని కొత్తపుంతలు తొక్కించబోతున్నాయి.
బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మరోసారి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇటీవల అస్వస్థతకు గురైన కేసీఆర్ చికిత్స నిమిత్తం సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.
మందులకు లొంగని ‘సూపర్‌బగ్స్’ సంఖ్య మనదేశంలో రోజురోజుకూ పెరుగుతోందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా మనకు ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల జ్వరం వస్తే..
భారత ప్రభుత్వం నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్ఛేంజిని ఆరోగ్య శాఖ పరిధి నుంచి తప్పించి, ఆర్థిక శాఖ పరిధిలోకి మార్చాలని యోచిస్తోంది.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఆరోగ్యశాఖ అధికారుల్లో పాత వాసనలు పోవడంలేదు.
కొంత కాలంగా ఆర్‌ఎంపీలు చేస్తున్న డిమాండ్ల పరిశీలనకు కమిటీని వేస్తామని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు...
ఆయుర్వేదం ప్రకారం, మారుతున్న రుతువులను బట్టి ఆహారపు అలవాట్లను మార్చుకుంటూ ఉండాలి. ముఖ్యంగా వర్షాకాలంలో రోగనిరోధకశక్తి తక్కువగా ఉంటుంది. చాలా వేగంగా వ్యాధుల బారిన పడుతుంటారు. అందుకే అప్రమత్తంగా ఉండటం అవసరం. ముఖ్యంగా ఈ సమస్యలు ఉన్నవారు పెరుగు తినకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే..
సౌందర్య చికిత్సలన్నీ ప్రమాదకరమైనవి కావు. నిజానికి తగిన అర్హతలు, అనుభవం, సామర్థ్యం ఉన్న వైద్యుల పర్యవేక్షణలో ఈ చికిత్సలతో అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చు.