• Home » Health and Beauaty Tips

Health and Beauaty Tips

Health News: ఫ్రిజ్‌లో నిల్వ చేసిన మాంసాన్ని తింటున్నారా.. అయితే డేంజర్..

Health News: ఫ్రిజ్‌లో నిల్వ చేసిన మాంసాన్ని తింటున్నారా.. అయితే డేంజర్..

అవసరమైన దాని కంటే అధికంగా మాంసం తెచ్చినప్పుడు లేదా రేపటి కోసం తెచ్చినప్పుడు దాన్ని నిల్వ చేసేందుకు సాధారణంగా మనం ఫ్రిజ్‌లో పెడుతుంటాం. అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా నిల్వ చేసిన మాంసాన్ని తినొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Health News: డేంజర్.. ఇలాంటి వారిలో ప్రాణహాని ముప్పు 10శాతం అధికం..

Health News: డేంజర్.. ఇలాంటి వారిలో ప్రాణహాని ముప్పు 10శాతం అధికం..

న్యూరోటిసిజం అనే సమస్యతో బాధపడుతున్న వారిలో ఇలాంటి ప్రవర్తనకు సంబంధించిన లక్షణాలు కనపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీరు సాధారణ పరిస్థితులను సైతం ముప్పుగా భావిస్తారని, చిన్నచిన్న వాటికి సైతం అతిగా స్పందిస్తారని పరిశోధనల్లో గుర్తించినట్లు చెబుతున్నారు.

Chayote Benefits: సీమ వంకాయ ఎప్పుడైనా తిన్నారా.. బాబోయ్ ఇన్ని ప్రయోజనాలా..

Chayote Benefits: సీమ వంకాయ ఎప్పుడైనా తిన్నారా.. బాబోయ్ ఇన్ని ప్రయోజనాలా..

సీమ వంకాయను ఆహారంలో భాగం చేసుకుంటే ఊబకాయం సమస్య నుంచి బయటపడొచ్చు. చాయోట్‌లో పీచు పదార్థాలు, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.

Garlic benefits: కాల్చిన వెల్లుల్లి.. దాని అద్భుత ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..

Garlic benefits: కాల్చిన వెల్లుల్లి.. దాని అద్భుత ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..

వెల్లుల్లి అనేది భారతీయ వంటగదుల్లో సర్వసాధారణంగా కనిపించే పదార్థం. వందలాది సంవత్సరాలుగా భారతీయులు దీన్ని వంటల్లో వినియోగిస్తున్నారు. చికెనైనా, మటనైనా, కూరగాయాలు, ఆకుకూరలైనా.. వంట ఏదైనా కాని వెల్లుల్లి లేనిది పూర్తికాదంటే అతిశయోక్తి కాదు. వెల్లుల్లి అద్భుత ప్రయోజనాలు తెలుసు కాబట్టే మన పూర్వీకులు దాన్ని ఆహారంలో భాగం చేశారు.

Women's Health : కలకాలం ఉక్కు మహిళల్లా...

Women's Health : కలకాలం ఉక్కు మహిళల్లా...

గృహిణిగా, ఉద్యోగినిగా రెండు బాధ్యతలనూ సమర్థంగా నిర్వర్తించే క్రమంలో స్వీయశ్రద్ధను పక్కన పెట్టేసే మహిళలే ఎక్కువ. తినే ఆహారం మొదలు, అనుసరించే అలవాట్ల పట్ల మెలకువగా వ్యవహరించినప్పుడే, మహిళల ఆరోగ్యం చెక్కుచెదరకుండా ఉంటుంది.

Body Fat : అధిక బరువు బలాదూర్‌

Body Fat : అధిక బరువు బలాదూర్‌

శరీరంలో అదనపు కొవ్వును కరిగించే పానీయాలున్నాయి. అలాంటివాటిలో ‘అల్లం నీళ్లు’ మెరుగైనవి. ఈ పానీయం ఎలా తయారుచేయాలంటే?

Pastry Dishes : పండుగల్లో పసందుగా

Pastry Dishes : పండుగల్లో పసందుగా

పండగ సీజన్‌ వచ్చేస్తోంది. పండగ కన్నా ముందే కొన్ని పిండి వంటలు ట్రై చేస్తే బావుంటుంది కదా! అందుకే కొన్ని స్పెషల్‌ పిండి వంటలు ఇస్తున్నాం.. ఆస్వాదించండి..

Dry Grapes: ఎండు ద్రాక్ష  ఈ సమయంలో తింటే ఎంతో ప్రయోజనం ఉంటుంది..

Dry Grapes: ఎండు ద్రాక్ష ఈ సమయంలో తింటే ఎంతో ప్రయోజనం ఉంటుంది..

Dry Grapes Benefits: ఎండుద్రాక్షను ఎప్పుడు తినాలి.. ఏ సమయంలో తింటే దాని ప్రయోజనాలు పూర్తిగా శరీరానికి అందుతాయి.. ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు.. ఇంట్రస్టింగ్ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

Hiccups: ఎక్కిళ్లు ఎందుకు వస్తాయి, వస్తే ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకోండి..

Hiccups: ఎక్కిళ్లు ఎందుకు వస్తాయి, వస్తే ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకోండి..

మన శరీరంలో డయాఫ్రమ్ అనే కండరం ఉంటుంది. ఇది శ్వాస తీసుకునేందుకు, వదిలేందుకు ఉపయోగపడే కండరం. ఇది అస్వస్థతకు గురైనప్పుడు మనకు ఎక్కిళ్లు వస్తాయి. కండరం అకస్మాత్తుగా సంకోచించడం వల్ల ఎక్కిళ్లు వస్తుంటాయి.

Curry Leaves Tea: కరివేపాకు టీతో ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..

Curry Leaves Tea: కరివేపాకు టీతో ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..

కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు పుష్కలంగా ఉండడం వల్ల మన శరీరానికి కావలసిన ఆరోగ్యాన్ని ఇస్తాయి. అయితే ఇలాంటి గొప్ప ఔషధ గుణాలు కలిగిన కరివేపాకుతో టీ చేసుకుని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని మీకు తెలుసా. ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి