• Home » Health and Beauaty Tips

Health and Beauaty Tips

Milk: రోజూ పాలు తాగే అలవాటుందా..? అయితే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి.. ఈ రెండింటినీ కలుపుకుని తాగితే..!

Milk: రోజూ పాలు తాగే అలవాటుందా..? అయితే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి.. ఈ రెండింటినీ కలుపుకుని తాగితే..!

ఈ పానీయంలో ఫైటోన్యూట్రియెంట్స్ ఉండటం వల్ల శ్వాసకోశ వ్యాధులను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.

Weight Loss: కూరల్లో వాడే అల్లం వల్ల ఏకంగా ఇన్ని లాభాలా..? ఇలా చేస్తే బాన పొట్టను కూడా కరిగించేస్తుందట..!

Weight Loss: కూరల్లో వాడే అల్లం వల్ల ఏకంగా ఇన్ని లాభాలా..? ఇలా చేస్తే బాన పొట్టను కూడా కరిగించేస్తుందట..!

ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఈ టీని తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతోపాటు లోపల బెల్లీ ఫ్యాట్ కనిపించడం తగ్గుతుంది.

Dark Skin: కేవలం 15 నిమిషాల్లో సమస్యకు చెక్.. మెడ కింద నల్లగా మారిపోయిన చర్మాన్ని ఎలా మార్చేశారో మీరే చూడండి..!

Dark Skin: కేవలం 15 నిమిషాల్లో సమస్యకు చెక్.. మెడ కింద నల్లగా మారిపోయిన చర్మాన్ని ఎలా మార్చేశారో మీరే చూడండి..!

మెడ, వీపు మొత్తానికి బాగా రుద్ది 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.

Health Tips: కసరత్తులు అవసరం లేదండోయ్.. తింటూనే కొవ్వు కరిగించొచ్చు.. ఈ 5 ఆహార పదార్థాలను తింటే..!

Health Tips: కసరత్తులు అవసరం లేదండోయ్.. తింటూనే కొవ్వు కరిగించొచ్చు.. ఈ 5 ఆహార పదార్థాలను తింటే..!

గ్రీన్ టీ జీవక్రియను మెరుగుపరచడంలో, బరువు తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది.

Rice Water: బియ్యం కడిగిన నీళ్లను ముఖానికి రాసుకుంటే మంచిదని విన్నారా..? అయితే ఈ 7 నిజాలు తెలుసుకోవాల్సిందే..!

Rice Water: బియ్యం కడిగిన నీళ్లను ముఖానికి రాసుకుంటే మంచిదని విన్నారా..? అయితే ఈ 7 నిజాలు తెలుసుకోవాల్సిందే..!

సాయంత్రం పూట అన్నం నీళ్లను ముఖానికి పట్టించడం వేరు, ఉదయం చేసే విధానం వేరు. ఉదయం రైస్ వాటర్ తర్వాత సీరం, మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ అప్లై చేయవచ్చు.

Aloe Vera Side Effects: కలబంద ఎంత మంచిదో అని అంతా అనుకుంటారు కానీ.. ఈ సైడ్ ఎఫెక్ట్స్ గురించి మీకు తెలుసా..?

Aloe Vera Side Effects: కలబంద ఎంత మంచిదో అని అంతా అనుకుంటారు కానీ.. ఈ సైడ్ ఎఫెక్ట్స్ గురించి మీకు తెలుసా..?

కలబందను నేరుగా చర్మసంరక్షణలోనూ, కేశ సంరక్షణలోనూ ఉపయోగిస్తారు. బరువు తగ్గించడం, అందాన్ని పెంచడం, షుగర్ అదుపులో ఉంచడం, జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా చేయడం. ఇలా కలబంద వల్ల ఎన్ని లాభాలో అనుకుంటారు. అందుకే ముందు వెనుకా ఆలోచించకుండా వాడేస్తుంటారు. కానీ..

Viral: ఎర్రగా కనిపించే ఈ పురుగులను ఎప్పుడైనా చూశారా..? వర్షాకాలంలోనే ఇవి ఎందుకు కనిపిస్తాయంటే..!

Viral: ఎర్రగా కనిపించే ఈ పురుగులను ఎప్పుడైనా చూశారా..? వర్షాకాలంలోనే ఇవి ఎందుకు కనిపిస్తాయంటే..!

వ‌ర్షం ప‌డ‌గానే ఈ పురుగులు బ‌య‌ట‌కు వ‌స్తాయి. ఆరుద్ర పురుగుల‌పై కొన్ని సామెత‌లు కూడా పూర్వ‌పు రోజులల్లో వాడుక‌లో ఉండేవి.

Green Bananas: ఆకుపచ్చ రంగులోని ఈ అరటికాయలను చూసి.. పట్టించుకోని వాళ్లే ఎక్కువ.. కానీ దీని లాభమేంటో తెలిస్తే..!

Green Bananas: ఆకుపచ్చ రంగులోని ఈ అరటికాయలను చూసి.. పట్టించుకోని వాళ్లే ఎక్కువ.. కానీ దీని లాభమేంటో తెలిస్తే..!

ఆకుపచ్చ అరటిపండ్లు ఆకలిని తగ్గించడంలో సహాయపడతాయి. ఈ అరటిపండ్లలోని అధిక ఫైబర్ కంటెంట్ కూడా తక్కువ కేలరీలను వినియోగించేలా చేస్తుంది.

AC: తెల్లవారుజామున ఏసీని ఆన్ చేసే ఉంచుతున్నారా..? అయితే డాక్టర్లు చెబుతున్న ఈ నిజాలు వింటే..!

AC: తెల్లవారుజామున ఏసీని ఆన్ చేసే ఉంచుతున్నారా..? అయితే డాక్టర్లు చెబుతున్న ఈ నిజాలు వింటే..!

రాత్రంతా ఏసీ రన్ చేస్తూ నిద్రపోవడానికి ఇష్టపడతారు. ఈ అలవాటును మార్చుకోవాలి.

Rice: మాడిపోయిన అన్నాన్ని తినడం మంచిదేనా..? చాలా మంది తెలియక చేస్తున్న పొరపాటు ఏంటంటే..!

Rice: మాడిపోయిన అన్నాన్ని తినడం మంచిదేనా..? చాలా మంది తెలియక చేస్తున్న పొరపాటు ఏంటంటే..!

బ్రిటన్ కు చెందిన క్యాన్సర్ రీసెర్చ్ జనరల్ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. అటుగంటిన అన్నాన్ని., మాడిన బిర్యానీ తినకూడదు. దీనిమీద పిల్లలు, పెద్దలకు అవగాహన కల్పించాలి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి