• Home » Health and Beauaty Tips

Health and Beauaty Tips

Perfume : డియోడరెంట్స్ తెగవాడేస్తున్నారు కానీ.. ఈ విషయం తెలుసా.. సెంట్స్ వాడేవాళ్ళకు క్యాన్సర్ ముప్పు పొంచి ఉందట..!!

క్యాన్సర్ చాలా ప్రమాదకరమైన వ్యాధి, ఇది మరణానికి కారణమవుతుంది. పరిశోధనలో, పెర్ఫ్యూమ్‌లో ఉండే రసాయనాలు రొమ్ము క్యాన్సర్, థైరాయిడ్ క్యాన్సర్‌కు ప్రధాన కారణమని కనుగొన్నారు.

Skincare Products: పెద్ద వాళ్లు చిన్న పిల్లల సబ్బులు, ఫేస్ క్రీమ్స్‌ను రాసుకోవచ్చా..? వాడితే ఏం జరుగుతుందంటే..!

పిల్లల వస్తువులు పెద్దల ఉత్పత్తులకు సమానంగా ఉండవు, పెద్దల చర్మం అవసరాలను తీర్చలేకపోవచ్చు

 Health Tips: కొరియన్ అమ్మాయిల అందం వెనుక రహస్యం ఇదేనా.. కేవలం ఇదొక్కటి తాగడం వల్ల  అంత మ్యాజిక్కా..

కొరియన్ స్కిన్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. ఎంతోమంది అద్దంలాంటి చర్మం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే వారి అందం వెనుక అసలు రహస్యం ఇదీ..

Health Tips: కూరల్లో వాడే కరివేపాకును.. ఇలా కూడా వాడొచ్చా..? నీళ్లల్లో వాటిని బాగా మరిగించి రోజూ పొద్దున్నే తాగితే..!

ఉదయాన్నే పరగడుపున కరివేపాకు నీరు తాగితే కొన్నిరోజుల్లోనే కనిపించే ఫలితాలు చూసి పక్కాగా షాకవుతారు..

Pimples: ముఖంపై మొటిమలు వస్తున్నాయి కదా అని వాటినీ.. వీటినీ వాడకండి.. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూస్తే..!

ఈ మిశ్రమాన్ని తయారు చేయడానికి, ముందుగా 1/4 టీస్పూన్ యాపిల్ వెనిగర్ తీసుకుని, దానికి 3/4 టీస్పూన్ నీరు వేసి పేస్ట్ చేయాలి.

Anti Aging Tips: రోజూ రాత్రిళ్లు పడుకునేముందు దీన్ని ముఖానికి రాసుకుని పడుకుంటే.. వయసు పెరుగుతున్నా..!

ఈ ఫేస్ ప్యాక్‌ని ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. ముఖ్యంగా పొడి చర్మానికి ఈ ఫేస్ ప్యాక్ చాలా మంచిది.

Health Facts: జిమ్‌కు వెళ్లి కష్టపడుండానే.. బరువు తగ్గడం యమా ఈజీ.. తింటూ కూడా కొవ్వును కరిగించుకోవ్చని మీకు తెలుసా..?

అల్లం చిన్న ముక్కలుగా కోసి కప్పు నీళ్లలో వేసి మరిగించాలి. ఈ నీటిని టీ లాగా సిప్ చేస్తూ త్రాగాలి.

Curry leaves: కరివేపాకులతో మీకు తెలియని లాభాలెన్నో.. కూరల్లో కాకుండా ఇలా వాడితే జుట్టు సమస్యలకు చెక్..!

కరివేపాకును కూరల్లో తీసి పక్కన పెడితే పెట్టారు కానీ జుట్టుకు మాత్రం ఇలా వాడి చూడండి.. ఫలితాలు చూసి షాకవుతారు.

Skin Care: నుదిటిపై నల్లటి మచ్చలు ఏర్పడ్డాయా..? ఇంట్లోనే దొరికే వస్తువులతో వాటిని ఎలా తగ్గించొచ్చంటే..!

ఫేస్ ప్యాక్ చేయడానికి, 2 టీస్పూన్ల శెనగపిండిలో అర టీస్పూన్ పసుపు కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవాలి.

Vitamin E Capsules: విటమిన్ ఈ ట్యాబ్లెట్లను 7 రోజుల పాటు ఇలా వాడండి చాలు.. 8వ రోజు నాటికి ఈ మార్పు పక్కా..!

విటమిన్ ఇ రక్త ప్రసరణను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. విటమిన్ ఇ ఉపయోగించిన తర్వాత ముఖం చర్మంలో మార్పులను అనుభవించవచ్చు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి