• Home » Hardik Pandya

Hardik Pandya

World Cup 2023: టీమిండియాకు బిగ్ షాక్.. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు కూడా హార్దిక్ పాండ్యా దూరం?

World Cup 2023: టీమిండియాకు బిగ్ షాక్.. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు కూడా హార్దిక్ పాండ్యా దూరం?

ప్రపంచకప్‌లో భాగంగా కీలకమైన ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాయంతో ఇప్పటికే న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు దూరమైన వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు కూడా దూరమయ్యే అవకాశాలున్నాయి.

 Team India: 2027 వన్డే ప్రపంచకప్‌లో చోటు దక్కించుకునేది వీళ్లేనా?

Team India: 2027 వన్డే ప్రపంచకప్‌లో చోటు దక్కించుకునేది వీళ్లేనా?

2027 వన్డే ప్రపంచకప్‌‌కు టీమిండియాలో యువ ఆటగాళ్లే కనిపించబోతున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్‌ తారలు ఎవరు అన్న ప్రశ్నలు ఇప్పటి నుంచే ఉత్పన్నం అవుతోంది.

IND vs NZ: ఆ ఇద్దరితో హార్దిక్ పాండ్యా స్థానం భర్తీ.. కివీస్‌తో మ్యాచ్‌కు టీమిండియా తుది జట్టు ఇదే!

IND vs NZ: ఆ ఇద్దరితో హార్దిక్ పాండ్యా స్థానం భర్తీ.. కివీస్‌తో మ్యాచ్‌కు టీమిండియా తుది జట్టు ఇదే!

వన్డే ప్రపంచకప్‌లో వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న భారత జట్టు కీలక పోరుకు సిద్ధమైంది. ఆదివారం జరిగే మ్యాచ్‌లో కివీస్‌తో టీమిండియా తలపడనుంది. టేబుల్ టాపర్లుగా ఉన్న రెండు జట్ల మధ్య పోటీ కావడంతో మ్యాచ్‌పై అత్యంత ఆసక్తి నెలకొంది.

ODI World Cup: టీమిండియాకు ఎదురుదెబ్బ.. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు పాండ్యా దూరం

ODI World Cup: టీమిండియాకు ఎదురుదెబ్బ.. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు పాండ్యా దూరం

గాయం కారణంగా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఆదివారం నాడు ధర్మశాలలో న్యూజిలాండ్‌తో జరిగే కీలక మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని అధికారికంగా బీసీసీఐ వెల్లడించింది.

Team India: ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయంపై బీసీసీఐ అప్‌డేట్..!!

Team India: ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయంపై బీసీసీఐ అప్‌డేట్..!!

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయంపై బీసీసీఐ అప్‌డేట్ ఇచ్చింది. పాండ్య గాయాన్ని బీసీసీఐ మెడికల్ టీమ్ పరిశీలిస్తోందని.. స్కానింగ్ కోసం ఆస్పత్రికి తరలించామని బీసీసీఐ ప్రకటన చేసింది.

IND Vs BAN: టీమిండియాకు షాక్.. స్టార్ ఆల్‌రౌండర్‌కు గాయం..!!

IND Vs BAN: టీమిండియాకు షాక్.. స్టార్ ఆల్‌రౌండర్‌కు గాయం..!!

పూణె వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య గాయపడ్డాడు. దీంతో అతడు మైదానం వీడాడు.

Team India: సీక్రెట్ రివీల్ చేసిన హార్దిక్ పాండ్యా.. మంత్రం గురించి ఏం చెప్పాడంటే..?

Team India: సీక్రెట్ రివీల్ చేసిన హార్దిక్ పాండ్యా.. మంత్రం గురించి ఏం చెప్పాడంటే..?

పాకిస్థాన్ మ్యాచ్ ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో ఓపెనర్ ఇమాముల్ హక్‌ను హార్దిక్ పాండ్యా అవుట్ చేశాడు. అతడు ఏదో మంత్రం చదివి ఇమాముల్ హక్‌ను అవుట్ చేశాడంటూ సోషల్ మీడియాలో నెటిజన్‌లు కామెంట్లు చేస్తున్నారు.

India vs Pakistan: టాటా.. బైబై.. పాక్ ఓపెనర్‌ను ఔట్ చేశాక హార్దిక్ పాండ్యా చేష్టలు వైరల్!

India vs Pakistan: టాటా.. బైబై.. పాక్ ఓపెనర్‌ను ఔట్ చేశాక హార్దిక్ పాండ్యా చేష్టలు వైరల్!

వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై టీమిండియా తమ అధిపత్యాన్ని కొనసాగించింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు భారత బౌలర్ల ధాటికి 191 పరుగులకే కుప్పకూలింది.

World cup: టీమిండియాకు షాక్‌ల మీద షాక్‌లు.. నిన్న గిల్.. నేడు హార్దిక్

World cup: టీమిండియాకు షాక్‌ల మీద షాక్‌లు.. నిన్న గిల్.. నేడు హార్దిక్

వన్డే ప్రపంచకప్‌లో ఆదివారం నుంచి టీమిండియా ప్రయాణం మొదలుకానుంది. తొలి మ్యాచ్‌లో భారత జట్టు 5 సార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందే టీమిండియాకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి.

ICC rankings: టాప్‌లో గిల్, 12 స్థానాలు ఎగబాకిన కిషన్.. ర్యాంకింగ్స్‌లో మన కుర్రాళ్ల జోరు!

ICC rankings: టాప్‌లో గిల్, 12 స్థానాలు ఎగబాకిన కిషన్.. ర్యాంకింగ్స్‌లో మన కుర్రాళ్ల జోరు!

ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ అదరగొట్టారు. బ్యాటింగ్ విభాగంలో భారత్ తరఫున గిల్ టాప్‌లో నిలవగా.. ఇషాన్ కిషన్ ఏకంగా 12 స్థానాలు ఎగబాకాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి