• Home » Hardik Pandya

Hardik Pandya

T20 World Cup: ‘హార్దిక్ పాండ్యా కన్నా అతడే బెటర్.. ఆ బ్యాటర్‌ని తీసుకోకపోతే తీవ్ర నిరాశే’

T20 World Cup: ‘హార్దిక్ పాండ్యా కన్నా అతడే బెటర్.. ఆ బ్యాటర్‌ని తీసుకోకపోతే తీవ్ర నిరాశే’

ఈమధ్య కాలంలో భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు ఏదీ కలిసి రావడం లేదు. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ విషయంలో వస్తున్న విమర్శలను పక్కన పెట్టేస్తే.. అతని ప్రదర్శన కూడా ఏమంత గొప్పగా లేదు. ముఖ్యంగా.. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటివరకూ అతని పెర్ఫార్మెన్స్ చాలా చెత్తగా ఉంది.

T20 World Cup: భారత టీ20 వరల్డ్‌కప్ జట్టులో ఆ ఇద్దరు విధ్వంసకర వీరులకు చోటు..?

T20 World Cup: భారత టీ20 వరల్డ్‌కప్ జట్టులో ఆ ఇద్దరు విధ్వంసకర వీరులకు చోటు..?

టీ20 వరల్డ్‌కప్ సమీపిస్తున్నకొద్దీ.. భారత జట్టులో స్థానం పొందే ఆటగాళ్లు ఎవరు? అనే ఉత్కంఠ పెరుగుతూ వస్తోంది. ఆల్రెడీ రోహిత్ శర్మ కెప్టెన్ అని తేలిపోగా.. ఇతర ఆటగాళ్ల విషయంలోనే సరైన క్లారిటీ లేకుండా పోయింది. ఈ నెలాఖరులోపు జట్టుని..

Hardik Pandya: టీ20 వరల్డ్‌కప్‌లో హార్దిక్ పాండ్యాకు నో ఛాన్స్.. కారణం ఇదే?

Hardik Pandya: టీ20 వరల్డ్‌కప్‌లో హార్దిక్ పాండ్యాకు నో ఛాన్స్.. కారణం ఇదే?

ఈమధ్య కాలంలో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు ఏదీ కలిసి రావడం లేదు. ముఖ్యంగా.. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అతనికి బ్యాడ్ టైం నడుస్తోంది. రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ కెప్టెన్‌గా రావడం.. క్రీడాభిమానులకి ఏమాత్రం రుచించడం లేదు.

Hardik Pandya: ‘హార్దిక్ లాంటి కెప్టెన్‌ని చూడలేదు.. అతనిదంతా ఓ నటన’

Hardik Pandya: ‘హార్దిక్ లాంటి కెప్టెన్‌ని చూడలేదు.. అతనిదంతా ఓ నటన’

ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ స్థానంలో వచ్చినప్పటి నుంచే హార్దిక్ పాండ్యాపై విమర్శలు వస్తున్నాయి. మైదానంలో అడుగుపెట్టిన ప్రతిసారి అతనికి అవమానాలే ఎదురవుతున్నాయి. ఇక కెప్టెన్‌గా జట్టుని సమర్థవంతంగా నడిపించడంలో విఫలమవుతుండటంతో.. ఆ విమర్శలు మరింత పెరిగాయి.

MS Dhoni: ‘ధోనీ మూడు సిక్సులు కొడితే ఏంటి.. వాటితో విసుగెత్తిపోయా’

MS Dhoni: ‘ధోనీ మూడు సిక్సులు కొడితే ఏంటి.. వాటితో విసుగెత్తిపోయా’

ఐపీఎల్-2024లో భాగంగా.. ఆదివారం ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ ఎలా చెలరేగి ఆడాడో అందరికీ తెలుసు. చివరి ఓవర్‌లో మూడు సిక్స్‌లు బాది.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోసారి తానొక గొప్ప ఫినిషర్‌ని అని నిరూపించుకున్నాడు.

Hardik Pandya: చెత్త కెప్టెన్సీ.. చెత్త బౌలింగ్.. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై దారుణ ట్రోలింగ్!

Hardik Pandya: చెత్త కెప్టెన్సీ.. చెత్త బౌలింగ్.. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై దారుణ ట్రోలింగ్!

ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అటు అభిమానుల నుంచి ఇటు మాజీ ఆటగాళ్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ సీజన్‌లో ముంబై టీమ్ నాలుగో ఓటమిని మూటగట్టుకుంది. ఆదివారం స్వంత మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 20 పరుగుల తేడాతో ఓడిపోయింది.

Hardik Pandya: రూ.4.3 కోట్లు మోసపోయిన హార్దిక్ పాండ్యా బ్రదర్స్..బంధువు చేతిలోనే

Hardik Pandya: రూ.4.3 కోట్లు మోసపోయిన హార్దిక్ పాండ్యా బ్రదర్స్..బంధువు చేతిలోనే

మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారిన రోజులివి. కుటుంబ సభ్యులను దగ్గరి బంధువులే మోసం చేస్తున్న ఘటనలు రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయ్. ఇందులో సాధారణ జనం..సెలెబ్రిటీలు అనే తేడానే లేదు. తాజాగా స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya).. అతని సోదరుడు కృనాల్ పాండ్యా(Krunal Pandya) కూడా మోస పోయారు.

Hardik Pandya: హార్దిక్ పాండ్యా ఎందుకు బౌలింగ్ చేయలేదు.. ముంబై కెప్టెన్ ఇచ్చిన సమాధానం ఏంటంటే?

Hardik Pandya: హార్దిక్ పాండ్యా ఎందుకు బౌలింగ్ చేయలేదు.. ముంబై కెప్టెన్ ఇచ్చిన సమాధానం ఏంటంటే?

ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మొదటి రెండు మ్యాచ్‌ల్లో బౌలింగ్ వేశాడు కానీ, ఆ తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో మాత్రం బంతిని ముట్టలేదు. ఒక్కటంటే ఒక్క ఓవర్ కూడా వేయలేదు. దీంతో.. హార్దిక్ ఎందుకు బౌలింగ్ వేయలేదన్న విషయం హాట్ టాపిక్‌గా మారింది.

IPL 2024: ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా మళ్లీ రోహిత్ శర్మ?.. ఇందులో నిజమెంత..

IPL 2024: ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా మళ్లీ రోహిత్ శర్మ?.. ఇందులో నిజమెంత..

ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్‌కు ఇప్పటివరకు ఏది కలిసిరాలేదు. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి అతని స్థానంలో హార్దిక్ పాండ్యాను తీసుకురావడం బెడిసికొచ్చింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా ఆశించిన మేర సత్తా చాటలేకపోతున్నాడు. దీనికి తోడు జట్టు ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.

IPL 2024: రోహిత్ మనసు బంగారం.. హార్దిక్ కోసం ఏం చేశాడో చూడండి..

IPL 2024: రోహిత్ మనసు బంగారం.. హార్దిక్ కోసం ఏం చేశాడో చూడండి..

ప్రస్తుతం క్రికెట్ అభిమానులు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ద్వేషిస్తున్నంతగా మరెవరిని ద్వేషించకపోవచ్చు. సోషల్ మీడియాలో, బయట హార్దిక్ పాండ్యాపై అనేక మంది క్రికెట్ అభిమానులు విమర్శలు గుప్తిస్తున్నారు. హార్దిక్ పాండ్యాను హేళన చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి