• Home » Hanumanth Rao Mynampally

Hanumanth Rao Mynampally

TS NEWS: మైనంపల్లి వ్యాఖ్యలను ఖండించిన కవిత

TS NEWS: మైనంపల్లి వ్యాఖ్యలను ఖండించిన కవిత

మంత్రి హరీష్‌రావు(Minister Harish Rao) అంతు చూసేవరకు వదలబోనని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు (Malkajigiri MLA Mainampalli Hanmantha Rao)చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Mlc Kalvakuntla Kavitha) ఖండించారు.

BRS First List : మైనంపల్లిపై బీఆర్ఎస్ వేటు..? టికెట్ ప్రకటించాక ఇదేంటో..!?

BRS First List : మైనంపల్లిపై బీఆర్ఎస్ వేటు..? టికెట్ ప్రకటించాక ఇదేంటో..!?

మల్కాజిగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావుపై (Mynampally Hanumantha Rao ) బీఆర్ఎస్ (BRS) వేటు వేయనుందా..? మంత్రి హరీష్ రావుపై (Minister Harish Rao) ఆయన చేసిన వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకుందా..?..

BRS List : కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాక మైనంపల్లి రియాక్షన్ ఇదీ.. ఈ ట్విస్ట్ ఏంటో..!?

BRS List : కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాక మైనంపల్లి రియాక్షన్ ఇదీ.. ఈ ట్విస్ట్ ఏంటో..!?

నాకు, నా కుమారుడికి టికెట్ ఇస్తే సరే.. లేకుంటే పరిస్థితులు వేరేలా ఉంటాయ్.. మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) బట్టలు ఊడదీస్తా..! ఇవీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు (Mynampalli Hanumantha Rao) చేసిన సంచలన వ్యాఖ్యలు..

Mynampalli Warning : హరీష్‌రావు బట్టలూడతీసే వరకూ నిద్రపోను

Mynampalli Warning : హరీష్‌రావు బట్టలూడతీసే వరకూ నిద్రపోను

రావు ఫైర్ అయ్యారు. హరీష్ రావు గతం గుర్తించుకోవాలన్నారు. తన నియోజకవర్గంని వదిలి తమ జిల్లాలో పెత్తనం చేస్తున్నాడని విమర్శించారు. హరీష్ రావు బట్టలు ఊడతీసే వరకు నిద్రపోనన్నారు. అక్రమంగా రూ. లక్ష కోట్లు సంపాదించాడని మైనంపల్లి ఆరోపించారు.

Mainampally : కుమారుడి కోసం మైనంపల్లి పక్కా ప్లాన్..అధిష్టానం ఆదేశాలతోనే స్పీడ్..!?

Mainampally : కుమారుడి కోసం మైనంపల్లి పక్కా ప్లాన్..అధిష్టానం ఆదేశాలతోనే స్పీడ్..!?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది కూడా సమయం లేకపోవడంతో అన్ని పార్టీల నేతలు అలెర్టయ్యారు. సిట్టింగులు ఇప్పటికే నియోజకవర్గాల్లో ...

Delhi: తెలంగాణ కాంగ్రెస్  పరిణామాలపై వీహెచ్ స్పందన..

Delhi: తెలంగాణ కాంగ్రెస్ పరిణామాలపై వీహెచ్ స్పందన..

ఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్‌ (TCongress)లో జరుగుతున్న పరిణామాలపై ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు (V.Hanumantharao) స్పందించారు.

Mynampally Hanumantha Rao: మంత్రి మల్లారెడ్డికి సెగ.. పదవి నుంచి పీకేయాలంటున్న ఆ ఎమ్మెల్యేలు ఎవరంటే..

Mynampally Hanumantha Rao: మంత్రి మల్లారెడ్డికి సెగ.. పదవి నుంచి పీకేయాలంటున్న ఆ ఎమ్మెల్యేలు ఎవరంటే..

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు (Mynampally Hanumantha Rao) నివాసంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు కొందరు రహస్యంగా సమావేశం నిర్వహించడం..

Hanumanth Rao Mynampally Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి