• Home » Hamas

Hamas

Gaza Hospitals: గాజాలో హెల్త్ ఎమర్జెన్సీ? ఆసుపత్రుల్లో వైద్యం అందట్లేదన్న హమాస్

Gaza Hospitals: గాజాలో హెల్త్ ఎమర్జెన్సీ? ఆసుపత్రుల్లో వైద్యం అందట్లేదన్న హమాస్

గాజా(Gaza)లో ఇజ్రాయెల్ చేస్తున్న మారణహోమంలో భయంకర విషయాలు బయటకివస్తున్నాయి. ఉత్తర గాజా స్ట్రిప్(Gaza Strip)లో ఆసుపత్రులేవీ పని చేయడం లేదని హమాస్(Hamas) ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇవాళ తెలిపింది.

Israeil-Hamas:ఇజ్రాయెల్‌తో ఢీ అంటే ఢీ అంటున్న హమాస్.. ఎన్ని రోజులైనా యుద్ధం చేస్తామంటూ ప్రకటన

Israeil-Hamas:ఇజ్రాయెల్‌తో ఢీ అంటే ఢీ అంటున్న హమాస్.. ఎన్ని రోజులైనా యుద్ధం చేస్తామంటూ ప్రకటన

ఒక వైపు వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్న జనం.. మరో వైపు విదేశాలను ఆశ్రయిస్తున్న క్షతగాత్రులు.. ఇదీ గాజాలో పరిస్థితి. ఇలాంటి టైంలో యుద్ధం ముగించాలని ప్రపంచ దేశాల నుంచి ఇజ్రాయెల్- హమాస్(Israeil-Hamas)పై ఒత్తిడి చేస్తున్నా.. యుద్ధ విరమణపై ఎవరూ తగ్గేలా కనిపించడం లేదు. తమ వద్ద ఇంకా చాలా ఆయుధాలు ఉన్నాయని.. ఎన్ని నెలలైనా ఇజ్రాయెల్ తో పోరాటడానికి సిద్ధమని హమాస్ ప్రకటించడం ఇప్పుడు కలకలం రేపుతోంది.

Israeil - Hamas: గాజాను చుట్టుముట్టిన ఇజ్రాయెల్.. వారి మృతదేహాల్ని సంచుల్లో పంపుతామని హెచ్చరించిన హమాస్

Israeil - Hamas: గాజాను చుట్టుముట్టిన ఇజ్రాయెల్.. వారి మృతదేహాల్ని సంచుల్లో పంపుతామని హెచ్చరించిన హమాస్

ఇజ్రాయెల్ - గాజాల(Israeil - Gaza) మధ్య యుద్ధం రోజురోజుకీ తీవ్రతరం అవుతోంది. తాజాగా గాజాను చుట్టు ముట్టినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించడం ఆందోళనలు కలిగిస్తోంది. దీనికి ప్రతిగా హమాస్(Hamas) టెర్రరిస్టులు ఇజ్రాయెల్ సైన్యం మృతదేహాల్ని సంచుల్లో పెట్టి జెరూసలెంకి పంపుతామని హెచ్చరించడం యుద్ధ తీవ్రతను తెలియజేస్తోంది. పరస్పర హెచ్చరికలతో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Israeil - Hamas:గాజా శరణార్థుల శిబిరంపై దాడి.. ఇద్దరు హమాస్ కమాండర్లు మృతి

Israeil - Hamas:గాజా శరణార్థుల శిబిరంపై దాడి.. ఇద్దరు హమాస్ కమాండర్లు మృతి

ఇజ్రాయెల్ - హమాస్ ల మధ్య యుద్ధం రోజురోజుకీ తీవ్రతరం అవుతోంది. గాజా శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇద్దరు హమాస్ కమాండర్‌లు మృతి చెందినట్లు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. సరిహద్దులోని రఫా క్రాసింగ్‌ని గురువారం తిరిగి తెరిచినట్లు గాజా సరిహద్దు అధికారులు తెలిపారు. దాదాపు 7,500 మంది విదేశీ పాస్‌పోర్ట్ హోల్డర్లు దాదాపు రెండు వారాల పాటు గాజాను విడిచిపెడతారని వెల్లడించారు.

Israel - Hamas: తమ చెరలోని మరో ఇద్దరు బందీలను విడుదల చేసిన హమాస్.. త్వరలోనే 50 మంది విడుదల?

Israel - Hamas: తమ చెరలోని మరో ఇద్దరు బందీలను విడుదల చేసిన హమాస్.. త్వరలోనే 50 మంది విడుదల?

ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గాజాలో తమ వద్ద బందీలుగా ఉన్న మరో ఇద్దరు ఇజ్రాయెల్ మహిళలను హమాస్ విడుదల చేసింది.

Hamas Israel conflict : ఐరాస క్యాంపస్‌ లూటీ... మార్చురీలో స్థలం లేక..

Hamas Israel conflict : ఐరాస క్యాంపస్‌ లూటీ... మార్చురీలో స్థలం లేక..

గాజాలోని ఐక్య రాజ్య సమితి(ఐరాస) క్యాంప్‌సను హమాస్‌ ఉగ్రవాదులు లూటీ చేశారు. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యకర్తల ముసుగులో యునైటెడ్‌ నేషన్స్‌ రిలీఫ్‌ అండ్‌ వర్క్స్‌

తాజా వార్తలు

మరిన్ని చదవండి