• Home » Hamas

Hamas

సామాన్యులే సమిధలు..

సామాన్యులే సమిధలు..

ఇజ్రాయెల్‌పై హమాస్‌ మిలిటెంట్లు మెరుపుదాడి చేసి నేటికి సరిగ్గా ఏడాది! పగబట్టిన పాములా.. హమాస్‌ నిర్మూలించడమే లక్ష్యంగా.. సంవత్సర కాలంగా గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్‌ సేనలు బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది!!

గాజాలో మసీదుపై దాడి 26 మంది మృతి

గాజాలో మసీదుపై దాడి 26 మంది మృతి

సెంట్రల్‌ గాజా డెయిల్‌ అల్‌ బలాహ్‌ పట్టణంలోని అల్‌ అక్సా ఆసుపత్రికి సమీపంలో ఉన్న మసీదుపై ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడిలో 26 మంది చనిపోయారు.

రెండు యుద్ధాలు జరుగుతుంటే.. ఐక్యరాజ్యసమితి ఎక్కడ?

రెండు యుద్ధాలు జరుగుతుంటే.. ఐక్యరాజ్యసమితి ఎక్కడ?

ప్రపంచంలో నేడు రెండు యుద్ధాలు జరుగుతుంటే.. ఐక్యరాజ్యసమితి ఎక్కడుందని భారత విదేశాంగమంత్రి ఎస్‌.జైశంకర్‌ ప్రశ్నించారు. ఉక్రెయిన్‌-రష్యా, ఇజ్రాయిల్‌-హమాస్‌ యుద్ధాలను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

గాజా: నేరస్థులు, సహాపరాధులు

గాజా: నేరస్థులు, సహాపరాధులు

ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో మధ్యప్రాచ్య సంక్షోభంపై చర్చలో స్లోవేనియా ప్రధానమంత్రి పాల్గొంటూ గాజాలో యుద్ధాన్ని నిలిపివేయమని బెంజమిన్‌ నెతన్యాహుకు నిష్కర్షగా చెప్పారు. ‘లెబనాన్‌ తదుపరి గాజా కాకూడదని’ ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి చాలా దూరదృష్టితో హెచ్చరించారు.

హిజ్బుల్లాకు మరో దెబ్బ.. ఐడీఎఫ్‌ దాడుల్లో నస్రల్లా అల్లుడి మృతి

హిజ్బుల్లాకు మరో దెబ్బ.. ఐడీఎఫ్‌ దాడుల్లో నస్రల్లా అల్లుడి మృతి

హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థకు మరో భారీ దెబ్బ తగిలింది. గురువారం సిరియాలోని డమాస్క్‌సపై ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సె్‌స(ఐడీఎఫ్‌) జరిపిన క్షిపణి దాడుల్లో.. హిజ్బుల్లాకు ఆ యుధాల సరఫరా, నిధుల సమీకరణ వ్యవహారాలను పర్యవేక్షించే హసన్‌ జాఫర్‌ అల్‌-ఖాసిర్‌ మృతిచెందాడు.

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ క్షిపణుల వర్షం

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ క్షిపణుల వర్షం

పశ్చిమాసియా భగ్గుమంది..! హమాస్‌.. హిజ్బుల్లాతో పోరుసల్పుతున్న ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ విరుచుకుపడింది. ఇజ్రాయెల్‌ కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 7.30 సమయంలో ఒకసారి.. 8 గంటల సమయంలో మరోసారి బాలిస్టిక్‌ క్షిపణుల వర్షాన్ని కురిపించింది.

Israel: భూకంపం సృష్టించి.. భూస్థాపితం చేసి

Israel: భూకంపం సృష్టించి.. భూస్థాపితం చేసి

హిజ్బుల్లా చీఫ్‌ హసన్‌ నస్రల్లా బంకర్‌ అత్యంత దుర్బేధ్యమైనది. పైన ఆరు అంతస్తుల భవనం ఉండగా.. భూగర్భంలో రెండు సెల్లార్ల కింద ఈ బంకర్‌ ఉంది.

భారత్‌ వరం ఇరాన్‌ శాపం

భారత్‌ వరం ఇరాన్‌ శాపం

హమాస్‌తో యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి ఐక్యరాజ్యసమితి వేదికగా ప్రసంగించిన ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

హమాస్‌, హిజ్బుల్లాపై ఇజ్రాయెల్‌ ముప్పేట దాడులు

హమాస్‌, హిజ్బుల్లాపై ఇజ్రాయెల్‌ ముప్పేట దాడులు

హమాస్‌, హిజ్బుల్లా ఉగ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ శనివారం ముప్పేట దాడులు చేసింది.

హమాస్‌ను అంతమొందించాల్సిందే: కమలాహ్యారిస్‌

హమాస్‌ను అంతమొందించాల్సిందే: కమలాహ్యారిస్‌

గాజాలో ఆరుగురు ఇజ్రాయెలీ బందీల మృతదేహాలను గుర్తించినట్లు ఆ దేశ సైన్యం ఆదివారం ప్రకటించిన వెంటనే.. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్‌ హమాస్‌ ఉగ్రవాద సంస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి