• Home » Hamas

Hamas

Israel: గాజాపై ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ కమాండర్‌ మృతి

Israel: గాజాపై ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ కమాండర్‌ మృతి

గాజాపై ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడుల్లో హమాస్‌ కమాండర్‌ అలీ సలేహ్‌ మృతిచెందాడు.

Ceasefire: కాల్పుల విరమణకు హమాస్‌ అంగీకారం

Ceasefire: కాల్పుల విరమణకు హమాస్‌ అంగీకారం

ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందానికి హమాస్‌ అంగీకారం తెలిపింది. ఈమేరకు తన సమ్మతిని ఈజిప్ట్‌, ఖతార్‌ మధ్యవర్తులకు తెలియజేసింది.

Hamas Viral Video: ఆస్పత్రి కింద సొరంగం.. ఇజ్రాయెల్ డిఫెన్స్ వీడియో వైరల్..

Hamas Viral Video: ఆస్పత్రి కింద సొరంగం.. ఇజ్రాయెల్ డిఫెన్స్ వీడియో వైరల్..

హమాస్ ఆస్పత్రి కింద భారీ సొరంగాన్ని ఇజ్రాయెల్ సైన్యం గుర్తించింది. అనేక గదులతో కూడిన ఈ సొరంగం ద్వారా హమాస్ ఉగ్రవాదులు అనేక దురాగతాలకు పాల్పడినట్లు ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ప్రస్తుతం ఈ సొరంగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Benjamin Netanyahu: హమాస్ గాజా చీఫ్ సిన్వర్‌ హతం.. ఇజ్రాయెల్ ప్రధాని ప్రకటన

Benjamin Netanyahu: హమాస్ గాజా చీఫ్ సిన్వర్‌ హతం.. ఇజ్రాయెల్ ప్రధాని ప్రకటన

గత ఏడాది అక్టోబర్‌లో హతమైన హమాస్ మాజీ చీఫ్ యాహ్యా సిన్వర్ సోదరుడే మహమ్మద్ సిన్వర్. యాహ్యా సిన్వర్ హతం కావడతో మహమ్మద్ సిన్వర్ హమాస్ గాజా చీఫ్‌గా ఎన్నికయ్యాడు.

Gaza Under Attack: గాజాలో ఇజ్రాయెల్‌ దాడుల్లో 57 మంది మృతి

Gaza Under Attack: గాజాలో ఇజ్రాయెల్‌ దాడుల్లో 57 మంది మృతి

ఇజ్రాయెల్‌ గాజాలో చేపట్టిన తాజా దాడుల్లో 57 మంది ప్రాణాలు కోల్పోయారు. జబాలియా శరణార్ధి శిబిరం మరియు ఖాన్‌ యూనిస్‌ ప్రాంతాల్లో తీవ్ర నష్టం సంభవించింది

హమాస్‌పై ఇజ్రాయెల్‌ లక్షిత దాడులు

హమాస్‌పై ఇజ్రాయెల్‌ లక్షిత దాడులు

గాజాపై ఇజ్రాయెల్‌ లక్షిత దాడులు ఉధృతమవ్వడంతో.. హమా్‌సకు భారీ దెబ్బ తగిలింది.

క్షీణించిన ఖమేనీ ఆరోగ్యం

క్షీణించిన ఖమేనీ ఆరోగ్యం

ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ ఆరోగ్యం క్షీణించిందని ఇరాన్‌ మీడియా సంస్థలు ఆదివారం కథనాలు ప్రచురించాయి.

 Experts: యుద్ధమా?  దాడులతో సరా?

Experts: యుద్ధమా? దాడులతో సరా?

‘‘తమలపాకుతో నువ్వొకటిస్తే.. తలుపుచెక్కతో నే రెండిస్తా’’.. అనే సామెత చందంగా అక్టోబరు 1న ఇరాన్‌ తమ దేశంపై క్షిపణుల వర్షానికి ప్రతిగా ఇజ్రాయెల్‌ 100 ఫైటర్‌ జెట్లతో వెళ్లి తీవ్ర ప్రతిదాడి చేసి విధ్వంసం సృష్టించడం ఎవరినీ ఆశ్చర్యపరచలేదు!

Israel's Chief Benjamin Netanyahu:  లక్ష్యాలన్నీ సాధించాం

Israel's Chief Benjamin Netanyahu: లక్ష్యాలన్నీ సాధించాం

ఇరాన్‌లోని టెహ్రాన్‌, ఇలాం, కుజెస్థాన్‌లో ఉన్న సైనిక స్థావరాలు, క్షిపణి, డ్రోన్‌ తయారీ, ప్రయోగ కేంద్రాలపై శనివారం తెల్లవారుజామున చేసిన దాడిలో లక్ష్యాలన్నీ పూర్తి చేశామని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ప్రకటించారు.

ఇజ్రాయెల్‌ హెచ్చరికలతో బీరుట్‌ ఖాళీ

ఇజ్రాయెల్‌ హెచ్చరికలతో బీరుట్‌ ఖాళీ

లెబనాన్‌ రాజధాని బీరుట్‌ను వదిలిపోవాలన్న ఇజ్రాయెల్‌ హెచ్చరికలతో ప్రజలు పరుగులు తీశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి