• Home » Haircare Tips

Haircare Tips

బట్టతలపై జట్టు మొలిపించే మందు.. క్యూ కట్టిన జనం.. తీరా చూస్తే..

బట్టతలపై జట్టు మొలిపించే మందు.. క్యూ కట్టిన జనం.. తీరా చూస్తే..

Hair On Bald Head: 200 రూపాయలకే 8 రోజుల్లో బట్టతలపై జట్టు మొలిపిస్తానని వకీల్ సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేసుకున్నాడు. దీంతో పెద్ద సంఖ్యలో జనం అక్కడికి క్యూ కట్టారు. హైదరాబాద్ నుంచి మాత్రమే కాకుండా చుట్టు పక్కలనుంచి కూడా జనం వస్తున్నారు.

Hair Tips : ఇలా చేస్తే.. కర్లీ హెయిర్ చిక్కుపడదు..స్మూత్‌గా మారుతుంది..

Hair Tips : ఇలా చేస్తే.. కర్లీ హెయిర్ చిక్కుపడదు..స్మూత్‌గా మారుతుంది..

కర్లీ హెయిర్ ఉన్నవాళ్లు చిక్కు తీసుకోవడం కష్టమై నచ్చిన స్టైల్ చేసుకోలేక ఇబ్బందిపడుతుంటారు. తరచూ సిల్కీ హెయిర్ కోసం స్ట్రైయిటనర్లు యూజ్ చేస్తుంటారు. ఇలా చేస్తే కొన్ని రోజుల్లోనే జుట్టు గడ్డిలా మారిపోయి రాలిపోయే ప్రమాదముంది. కాబట్టి, ఈ చిన్నపాటి చిట్కాలు ప్రయత్నిస్తే జుట్టు మృదువుగా మారి తళతళా మెరిసిపోతుంది. చిక్కు సమస్యా తీరుతుంది..

Health Tips : తరచూ సెలూన్‌కు వెళ్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త..

Health Tips : తరచూ సెలూన్‌కు వెళ్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త..

అందాన్ని రెట్టింపు చేయడంలో హెయిర్‌స్టైల్‌దే కీలకపాత్ర. అందుకే ఎప్పటికప్పుడు కొత్త ఫ్యాషన్ ఫాలో అయ్యే నేటి తరం సెలూన్ల ముందు క్యూ కట్టేస్తుంటారు. అయితే, తరచూ సెలూన్‌కు వెళ్తుంటే తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు నిపుణులు..

Hair Loss : మహిళల్లోనూ పెరుగుతున్న బట్టతల

Hair Loss : మహిళల్లోనూ పెరుగుతున్న బట్టతల

బట్టతల అనగానే మొదట పురుషులే గుర్తొస్తారు. మహిళల్లో ఇది చాలా అరుదు. అయితే నేటి ఒత్తిళ్లతో కూడిన జీవన శైలిలో యువతులు, మహిళల్లోనూ బట్టతల సమస్య పెరుగుతున్నట్లు ముంబైకి చెందిన హెయిర్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ రచితా దురత్‌ తెలిపారు.

Hair Tips :  జుట్టు నెరుస్తోందా!

Hair Tips : జుట్టు నెరుస్తోందా!

చిన్న వయసులోనే జుట్టు నెరవడం సర్వ సాధారణమవుతోంది. దీనికి జన్యు పరమైన కారణాలున్నప్పటికీ వాతావరణ కాలుష్యం, పోషకాహార లోపం, నిద్రలేమి వల్ల కూడా జుట్టు సహజత్వాన్ని కోల్పోయి రంగు మారుతోంది.

Hair Growth Gummies: మార్కెట్లో ట్రెండ్ అవుతున్న హెయిర్ గ్రోత్ గమ్మీస్..   ఇంట్లోనే ఇలా ఈజీగా తయారుచేసుకోండి..

Hair Growth Gummies: మార్కెట్లో ట్రెండ్ అవుతున్న హెయిర్ గ్రోత్ గమ్మీస్.. ఇంట్లోనే ఇలా ఈజీగా తయారుచేసుకోండి..

జుట్టు పెరుగుదల కోసం ఇంట్లోనే హెయిర్ గ్రోత్ గమ్మీస్ తయారు చేసుకోవచ్చని, ఇవి ఎవరికి అయినా మంచి ఫలితాలు ఇస్తాయని అంటున్నారు ఆహార నిపుణులు.

Vitamin Hacks:  జుట్టు, చర్మానికి అతి ముఖ్యమైన విటమిన్ ఇదే.. దీన్నెలా పొందాలంటే..

Vitamin Hacks: జుట్టు, చర్మానికి అతి ముఖ్యమైన విటమిన్ ఇదే.. దీన్నెలా పొందాలంటే..

శరీరం ఆరోగ్యంగా ఉండటానికి చాలా రకాల విటమిన్లు అవసరం అవుతాయి. వాటిలో చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచే విటమిన్ ఇదే..

Coconut Oil Vs Ghee: కొబ్బరి నూనె లేదా నెయ్యి.. జుట్టు పెరుగుదలకు ఏది  మంచిదంటే..

Coconut Oil Vs Ghee: కొబ్బరి నూనె లేదా నెయ్యి.. జుట్టు పెరుగుదలకు ఏది మంచిదంటే..

జుట్టు పెరుగుదలకు కొబ్బరినూనె లేదా నెయ్యి రెండూ సురక్షితమైనవే.. కానీ ఈ రెండింటిలో ఏది వాడితే జుట్టు ఒత్తుగా పెరుగుతుందంటే..

Hair Growth:  ఇవి అలవాటు చేసుకుంటే చాలు.. పొడవాటి జుట్టు మీ సొంతమవుతుంది..!

Hair Growth: ఇవి అలవాటు చేసుకుంటే చాలు.. పొడవాటి జుట్టు మీ సొంతమవుతుంది..!

జుట్టు అందంగా, ఒత్తుగా పెరుగితే వద్దనే వారు ఎవరూ ఉండరు. కానీ జుట్టు పెరగడం చాలామందికి కలగానే మిగిలిపోతుంది. ఇవి అలవాటు చేసుకుంటే మాత్రం జుట్టు పెరుగుదల అద్భుతంగా ఉంటుంది.

Hair Care:  జుట్టు దువ్వేటప్పుడు చేసే ఈ  పొరపాట్లే జుట్టు రాలడానికి అసలు కారణాలు..!

Hair Care: జుట్టు దువ్వేటప్పుడు చేసే ఈ పొరపాట్లే జుట్టు రాలడానికి అసలు కారణాలు..!

చాలామందికి జుట్టు ఎందుకు రాలుతోంది అనే కారణాలు కూడా అర్థం కావు.. దీని వల్ల షాంపూలు, హెయిర్ ఆయిల్స్ మార్చి మార్చి వాడుతుంటారు. కానీ వాళ్లు చేసే అసలు మిస్టేక్స్ ఇవే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి