Home » Guntur
గుంటూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళులు అర్పించారు. జిల్లాలోని పొన్నెకల్లు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సీఎం బహిరంగ సభలో పాల్గొన్నారు. సభా ప్రాంగణం వద్దకు చంద్రబాబు చేరుకున్నారు.
CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం ఫుల్ బిజీగా ఉండనున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు షెడ్యూల్ బిజీగా ఉండనుంది.
ఇంటర్మీడియట్ ఫలితాల్లో భాష్యం విద్యాసంస్థ విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన చేశారు. పలువురు విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో మెరుగైన మార్కులు సాధించారు
గోరంట్ల మాధవ్‌ను గుంటూరు జీజీహెచ్‌లో వైద్యపరీక్షలు నిర్వహించే సమయంలో వైద్యురాలితో వివాదం జరిగింది. ఆమె అతిగా వ్యవహరించడంపై పోలీసులు జోక్యం చేసుకుని, వైద్యపరీక్షలు పూర్తిచేశారు
వక్ఫ్ బిల్లు రాజ్యాంగానికి విరుద్ధమని CPI జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. మత ప్రాతిపదికన భూసేకరణ అనేదే అసంగతమని ఆయన విమర్శించారు
టీటీడీ ప్రతిష్టను దిగజార్చేందుకు టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పన్నాగాలు పన్నుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. 100 గోవులు మృతిచెందాయంటూ ఎస్వీ గోశాలపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు.
సెంట్రల్ జీఎస్‌టీ (ఆడిట్) కార్యాలయాన్ని గుంటూరుకు తరలిస్తున్నట్లు కమిషనర్ ఆనంద్‌కుమార్ తెలిపారు. ఆర్థిక దోపిడీపై చర్యలు తీసుకుంటూ, బిల్డర్లపై ప్రత్యేక దృష్టి సారించారు
Woman Suicide Attempt: బాపట్ల రైల్వేస్టేషన్ వద్ద జరిగిన ఓ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఓ మహిళపై ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది.
వైఎస్ భారతిరెడ్డిపై టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ కుమార్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో టీడీపీ అధిష్ఠానం సూచన మేరకు నిందితుడిపై కేసు నమోదు అయ్యింది. ఈ మేరకు అతని సెల్ టవర్ లొకేషన్‌ను పోలీసులు గుర్తించారు.
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌పై తెలుగుదేశం అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ.. కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.