• Home » Guntur

Guntur

జగన్ హయాంలో గుంటూరు ఛానల్ పనులను పట్టించుకోలేదు.. పెమ్మసాని ధ్వజం

జగన్ హయాంలో గుంటూరు ఛానల్ పనులను పట్టించుకోలేదు.. పెమ్మసాని ధ్వజం

ప్రత్తిపాడు ప్రాంతానికి గుంటూరు ఛానల్ చాలా ముఖ్యమైనదని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. గుంటూరు ఛానల్లో ప్లో లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.

కాస్త పట్టించుకోండి బాస్‌..

కాస్త పట్టించుకోండి బాస్‌..

పల్నాడు జిల్లాలో ఇప్పటికే పోలీసు అధికారులు, సిబ్బంది అసాంఘిక కార్యకలాపాలు అనేకం వెలుగు చూశాయి. పోలీసులే మహిళలను లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి.

గుంటూరు-కనిగిరి మధ్య మెమూ రైలు

గుంటూరు-కనిగిరి మధ్య మెమూ రైలు

పల్నాడు జిల్లా నడికుడి - శ్రీకాళహస్తి నూతన రైలుమార్గంలో కనిగిరి వరకు రైల్వేలైన్‌ నిర్మాణం పూర్తి కావడంతో గుంటూరు - కనిగిరి మధ్య ఆదివారం మినహా వారంలో ఆరు రోజులు ఒక మెమూ రైలుని నడిపేందుకు అధికారులు ప్రతిపాదించారు.

టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

అమరావతిలో తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పొలిట్ బ్యూరో, రాష్ట్ర, జాతీయ కమిటీల సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.

ఆస్తి కోసం కూతురు ఎంతకు తెగించిందంటే..

ఆస్తి కోసం కూతురు ఎంతకు తెగించిందంటే..

చిలకలూరిపేటలోని గుర్రాల చావిడి ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆస్తి వివాదం కారణంగా తల్లిదండ్రులపై కూతురు కర్కశంగా వ్యవహరించింది.

ఏపీ ట్రాఫిక్ చలాన్ల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ఏపీ ట్రాఫిక్ చలాన్ల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ఏపీ ట్రాఫిక్ చలాన్ల నిధుల వినియోగంపై కొనసాగుతున్న వివాదంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన ఆర్బిట్రేషన్ ఉత్తర్వులపై స్టే విధించిన అత్యున్నత న్యాయస్థానం, డేటా ఎవాల్వ్ సంస్థకు నోటీసులు జారీ చేసింది.

ఏపీ ప్రభుత్వ ఉద్యోగాలపై కొత్త ఉత్తర్వులు.. ఇకపై 6 జోన్లుగా..

ఏపీ ప్రభుత్వ ఉద్యోగాలపై కొత్త ఉత్తర్వులు.. ఇకపై 6 జోన్లుగా..

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. లోకల్ క్యాడర్, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు జారీ చేసింది.

దేవాలయాల పుష్కరిణుల్లో నీటిని నింపేందుకు యాక్షన్ ప్లాన్: సీఎం చంద్రబాబు..

దేవాలయాల పుష్కరిణుల్లో నీటిని నింపేందుకు యాక్షన్ ప్లాన్: సీఎం చంద్రబాబు..

జలధార- జలహారతి కార్యక్రమానికి అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ను నోడల్ అధికారిగా సీఎం చంద్రబాబు నాయుడు నియమించారు. ఈ విషయాన్ని జలధార కార్యక్రమం అమలుపై జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి ప్రకటించారు.

వైసీపీ పాలనలో 30 వేల మంది చనిపోయారు: మంత్రి కొల్లు రవీంద్ర

వైసీపీ పాలనలో 30 వేల మంది చనిపోయారు: మంత్రి కొల్లు రవీంద్ర

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం నియంత్రణలో పలు సంస్కరణలు చేపట్టామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. వైసీపీ పాలనలో నాసిరకం మద్యం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురయ్యారని, భారీ స్కామ్ కూడా జరిగిందని ఆరోపించారు.

పరిశ్రమలు రాకుండా చేయడానికే జగన్ ఇలా చేస్తున్నాడు:  మంత్రి జనార్ధన్ రెడ్డి

పరిశ్రమలు రాకుండా చేయడానికే జగన్ ఇలా చేస్తున్నాడు: మంత్రి జనార్ధన్ రెడ్డి

రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా వైఎస్ జగన్ అడ్డుకుంటున్నారని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఆరోపించారు. లూలు వంటి ప్రముఖ కంపెనీలు కూడా జగన్ దెబ్బకు భయపడి రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోయాయని ఆయన విమర్శించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి