• Home » Gulf News

Gulf News

Gulf workers: జీవో 205 పరిధి విస్తరించేలా కృషి చేయండి

Gulf workers: జీవో 205 పరిధి విస్తరించేలా కృషి చేయండి

గల్ఫ్‌ కార్మికుల సంక్షేమ బోర్డు సమగ్ర ఎన్‌ఆర్‌ఐ పాలసీకి చర్యలు తీసుకోవాలని కోరుతూ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మకు ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమ వేదిక విజ్ఞప్తి చేసింది.

Gulf Workers: గల్ఫ్‌ కార్మిక మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు

Gulf Workers: గల్ఫ్‌ కార్మిక మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు

గల్ఫ్‌ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు చర్యలను ప్రకటించింది. గల్ఫ్‌లో పనిచేస్తున్న తెలంగాణ కార్మికులు మరణిస్తే వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనుంది.

Gulf Workers: గల్ఫ్‌ కార్మికులకు త్వరలో సంక్షేమ బోర్డు

Gulf Workers: గల్ఫ్‌ కార్మికులకు త్వరలో సంక్షేమ బోర్డు

గల్ఫ్‌ కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయనుంది. రెండు, మూడు రోజుల్లో దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ కానున్నాయి.

Ponnam Prabhakar: గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు

Ponnam Prabhakar: గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు

గల్ఫ్‌లో ఉన్న వారి కోసం ఈ నెల 20వ తేదీ నుంచి ప్రజా వాణి ప్రత్యేక కౌంటర్ ప్రారంభిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. గల్ఫ్ కార్మికుల పిల్లలకు గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో వంద శాతం అడ్మిషన్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

గల్ఫ్‌లో ఘనంగా వినాయక చవితి

గల్ఫ్‌లో ఘనంగా వినాయక చవితి

విఘ్నాలు తొలగించాలంటూ గల్ఫ్‌ దేశాల్లోని వేలాది మంది తెలుగు ప్రవాసీయులు వినాయకుడిని పూజిస్తూ వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా జరుపుకొంటున్నారు.

Rakesh Reddy: విజిట్‌ వీసాపై సౌదీ వెళ్లి మృత్యువాత

Rakesh Reddy: విజిట్‌ వీసాపై సౌదీ వెళ్లి మృత్యువాత

దళారుల మాటలు నమ్మి 30 రోజుల విజిట్‌ వీసాపై సౌదీ అరేబియాకు వచ్చిన తెలంగాణ వాసి నాలుగున్నరేళ్లు ఇక్కడే ఉన్నాడు. అనారోగ్య కారణాలతో మరణించిన అతడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకెళ్లడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి.

Rayachoti: కువైత్‌ నుంచే భర్త నిఘా!

Rayachoti: కువైత్‌ నుంచే భర్త నిఘా!

కువైత్‌ వెళ్లిన భర్త అక్కడి నుంచే నిఘా పెట్టి, వేధిస్తుండడాన్ని భరించలేని ఓ తల్లి తన ఇద్దరి పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది.

National : కల్లోల బంగ్లాలో తెలుగు పరిమళం!

National : కల్లోల బంగ్లాలో తెలుగు పరిమళం!

బంగ్లాదేశ్‌లో నెలకొన్న అల్లకల్లోల పరిస్థితుల కారణంగా అక్కడి మైనారిటీలైన హిందువుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దేశవిభజన సమయంలో ఉన్న ప్రాంతాన్ని వదలి భారత్‌కు రాలేక ఎంతోమంది హిందువులు బంగ్లాదేశ్‌ (అప్పటి తూర్పు పాకిస్థాన్‌)లోనే ఉండిపోయారు.

Telugu Migrant: 28 ఏళ్లుగా మాతృభూమికి దూరం

Telugu Migrant: 28 ఏళ్లుగా మాతృభూమికి దూరం

ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 28 ఏళ్లుగా మాతృభూమి ముఖం చూడకుండా ఎడారి దేశంలో మగ్గిపోతున్నాడు ఓ తెలుగు ప్రవాసీ. గత ఏడాది పోలీసులకు చిక్కి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.

Nirmal: రాథోడ్‌ నాందేవ్‌ కుటుంబానికి ఎమ్మెల్యే, కలెక్టర్‌ భరోసా!

Nirmal: రాథోడ్‌ నాందేవ్‌ కుటుంబానికి ఎమ్మెల్యే, కలెక్టర్‌ భరోసా!

ఉపాధి కోసం ఎడారి దేశం కువైట్‌కు వెళ్లి ఏజెంట్‌ చేతిలో మోసపోయి, యజమాని వేధింపులకు గురవుతూ అనారోగ్యం బారిన పడిన నిర్మల్‌ జిల్లా ముథోల్‌ మండలంలోని రువ్వి గ్రామానికి చెందిన రాథోడ్‌ నాందేవ్‌ కుటుంబానికి ఎమ్మెల్యే, కలెక్టర్‌ భరోసా కల్పించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి