Home » Gujarat
గుజరాత్‌కు సరైన మార్గం చూపగలిగినప్పుడే కాంగ్రెస్ పార్టీ తిరిగి ప్రజల అభిమానం చూరగొంటుందని రాహుల్ అన్నారు. గత 30 ఏళ్లుగా గుజరాత్ ప్రజల అంచనాలకు అనుగుణంగా పార్టీ కానీ, పీసీసీ అధ్యక్షుడు కానీ, ఇన్‌చార్జులు కానీ. చివరకు తాను కానీ బాధ్యతలు నిర్వహించలేకపోయినట్టు చెప్పారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు గుజరాత్ సఫల్, గుజరాత్ మిత్రా పథకాలను ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నట్టు మోదీ ప్రకటించారు. అనేక పథకాల సొమ్మును నేరుగా బ్యాంక్ అకౌంట్లలోకే బదిలీ చేస్తున్నామన్నారు.
Why Gir National Park is Special : ఇటీవల గిర్ నేషనల్ పార్క్‌లో ప్రధాన మంత్రి లయన్ సఫారీ దేశవ్యాప్తంగా ప్రజలను ఎంతో ఆకర్షించింది. మీకూ వన్యప్రాణులు, ప్రకృతి అందాలను ఆస్వాదించడం ఇష్టమైతే.. గిర్ నేషనల్ పార్క్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. ఈ ప్రాంతాన్ని ఏ సమయంలో సందర్శించాలి.. ఎలా చేరుకోవాలి తదితర విషయాలు..
గుజరాత్‌లోని గిర్ అడవుల్లో సఫారీని సందర్శించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండోరోజైన మంగళవారంనాడు తమ విలువైన సమయాన్ని వన్యప్రాణులతో సన్నిహితంగా మెలుగుతూ వాటికి ఆహారం అందజేశారు.
ఫరిదాబాద్‌లో అరెస్టయిన వ్యక్తిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన 19 ఏళ్ల అబ్దుల్ రెహ్మాన్‌గా గుర్తించారు. అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న గ్రెనేడ్‌లను నిర్వీర్వం చేశారు.
గుజరాత్ రాష్ట్రం ద్వారక జిల్లాలో అరేబియా సముద్రం ఒడ్డున శ్రీ భిద్భంజన్ భవానీశ్వర్ మహాదేవ్ ఆలయం ఉంది. పురాతన ఆలయం కావడం, సముద్రం ఒడ్డున ఉండడంతో అక్కడికి భక్తులు రోజూ పెద్దఎత్తున వస్తుంటారు.
వాహనాల రాకపోకలతో రద్దీగా ఉన్న హైవేపై ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ పెద్ద సింహం గాండ్రిస్తూ రోడ్డు పైకి వచ్చింది. దీంతో వాహనదారులంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. సింహాన్ని చూడగానే ..
కీలకమైన అంశలపై చర్చించడంతో పాటు సామాన్య ప్రజానీకం ఎదుర్కొంటుంటున్న సమస్యల పరిష్కారానికి, దేశానికి పటిష్టమైన ప్రత్నామ్నాయ విజన్‌ను ఆవిష్కరించేందుకు ఏఐసీసీ సెషన్ ఒక వేదక కానుందని ఏఐసీసీ ఇన్‌చార్జి కేసీ వేణుగోపాల్ తెలిపారు.
రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన అనేక వీడియోలను సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. కొన్నిసార్లు కొందరు నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడుతుంటారు. మరికొన్నిసార్లు రోడ్ల కారణంగా చాలా మంది గాయాలపాలతుంటారు. ఇలాంటి..
Ranji Trophy 2024-25: రంజీ ట్రోఫీ సెమీఫైనల్‌లో హైడ్రామా చోటుచేసుకుంది. గెలుపునకు ముంగిట గుజరాత్ బోల్తా పడింది. అయితే కేరళ గెలిచిన తీరు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుందనే చెప్పాలి.