Home » Gujarat Titans
ఐపీఎల్2023 నుంచి ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ నిష్ర్కమించగా... మిగతా 3 స్థానాల కోసం ఏకంగా 7 జట్లు పోటీలో నిలిచాయి. దీంతో టాప్-4లో చోటుదక్కించుకునే జట్లపై ఉత్కంఠ నెలకొంది. మరి ప్లే ఆఫ్ అవకాశాలు ఏ జట్టుకి ఏవిధంగా ఉన్నాయో ఒక లుక్కేద్దాం...
సొంత మైదానంలో ప్రేక్షకులకు కేవలం క్రికెట్ మజానే కాకుండా మంచి సందేశాన్ని కూడా ఇవ్వాలని గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం నిర్ణయించింది. అందుకోసం ఏం చేసిందంటే...
సొంత మైదానం నరేంద్ర మోదీ స్టేడియంలో చివరి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) ఓపెనర్ శుభ్‌మన్ గిల్ సెంచరీతో (101) చెలరేగాడు.
ఐపీఎల్2023లో (IPL2023) మరో ఆసక్తికరమైన పోరుకు తెరలేచింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (Gujarat Titans vs Sunrisers Hyderabad) తలపడుతున్నాయి.
ఐపీఎల్ 2023లో (IPL2023) గుజరాత్ టైటాన్స్ (Gujarat titans) జైత్రయాత్ర కొనసాగుతోంది. విజయాల పరంపరలో దూసుకెళ్తోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా లక్నో సూపర్. జెయింట్స్‌పై (Lucknow Super Giants) మరో గెలుపును సొంతం చేసుకుంది.
సొంత మైదానం నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) రెచ్చిపోయింది. లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) బౌలర్లలో గుజరాత్ బ్యాటర్లు చెలరేగి ఆడారు.
7 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టు ఒక పక్క.. 5 గెలుపులతో 4వ స్థానంలో ఉన్న టీమ్ మరోపక్క ఐపీఎల్ 2023లో (IPL2023) మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌కు తెరలేచింది.
ఐపీఎల్ 2023లో (IPL2023) మరో విజయాన్ని ఖాతాలో వేసుకొని పాయింట్ల పట్టికలో అగ్రస్థానం దిశగా దూసుకెళ్లాలని భావించిన రాజస్థాన్ రాయల్స్ (Rajastan royals) బ్యాటర్లు కీలక మ్యాచ్‌లో తడబట్టారు.
ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు తోడు డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్‌లు రాణించడంతో ముంబై ఇండియన్స్‌పై మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans vs Mumbai Indians) భారీ స్కోరు నమోదు చేసింది.
ఐపీఎల్ 2023లో (IPL2023) మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (Gujarat Titans vs Mumbai Indians) తలపడుతున్నాయి...