• Home » Gujarat Titans

Gujarat Titans

ఓటమి బాధలో ఉన్న సీఎస్కేకు మరో బిగ్ షాక్

ఓటమి బాధలో ఉన్న సీఎస్కేకు మరో బిగ్ షాక్

ఐపీఎల్ 2026 సీజన్‌ చెన్నై సూపర్ కింగ్స్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. గురువారం గుజరాత్ టైటాన్స్ చేతిలో 89 పరుగుల భారీ తేడాతో చెన్నై పరాజయం పాలైంది. ఈ ఓటమి బాధలో ఉన్న చెన్నైకు మరో బిగ్ షాక్ తగిలింది.

చరిత్ర సృష్టించిన సాయి సుదర్శన్.. రెండవ భారత క్రికెటర్‌గా రికార్డ్..

చరిత్ర సృష్టించిన సాయి సుదర్శన్.. రెండవ భారత క్రికెటర్‌గా రికార్డ్..

ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌పై 89 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్‌లో గుజరాత్ స్టార్ ఓపెనర్ సాయి సుదర్శన్ అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకున్నాడు.

 విరాట్ రికార్డు బ్రేక్ చేసిన శుభ్‌మన్ గిల్

విరాట్ రికార్డు బ్రేక్ చేసిన శుభ్‌మన్ గిల్

ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్ 89 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఐపీఎల్ 2026: విజృంభించిన కోల్‌కతా బ్యాటర్లు.. గుజరాత్ ముందు భారీ టార్గెట్

ఐపీఎల్ 2026: విజృంభించిన కోల్‌కతా బ్యాటర్లు.. గుజరాత్ ముందు భారీ టార్గెట్

ఈడెన్ గార్డెన్స్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో.. కేకేఆర్ బ్యాటర్లు విజృంభించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్.. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఏకంగా 247 పరుగులు చేసింది.

ఐపీఎల్ 2026: కేకేఆర్‌తో మ్యాచ్.. టాస్ నెగ్గిన గుజరాత్ టైటాన్స్

ఐపీఎల్ 2026: కేకేఆర్‌తో మ్యాచ్.. టాస్ నెగ్గిన గుజరాత్ టైటాన్స్

ఐపీఎల్ 2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. టాస్ నెగ్గిన గుజరాత్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో కోల్‌కతా తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది.

సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లపై అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు..

సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లపై అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఐపీఎల్ 2026లో భాగంగా గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ 82 ప‌రుగుల తేడాతో దారుణంగా ఓడిన సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఎస్ఆర్‌హెచ్ జట్టుపై టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక కామెంట్స్ చేశారు.

సన్‌రైజర్స్‌ చిత్తు.. గెలుపు రహస్యాన్ని చెప్పేసిన గుజరాత్ కెప్టెన్ గిల్

సన్‌రైజర్స్‌ చిత్తు.. గెలుపు రహస్యాన్ని చెప్పేసిన గుజరాత్ కెప్టెన్ గిల్

ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్ బెర్తు దాదాపుగా ఖాయం చేసుకుంది. అహ్మదాబాద్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఏకంగా 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. మ్యాచ్ అనంతరం జట్టు విజయంపై గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడాడు.

ఐపీఎల్‌ 2026: సాయి సుదర్శన్ అరుదైన రికార్డు

ఐపీఎల్‌ 2026: సాయి సుదర్శన్ అరుదైన రికార్డు

ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై గుజరాత్ టైటాన్స్ ఏకంగా 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్(61) ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఈ సీజన్‌లో 500కి పైగా పరుగులు చేసిన తొలి ప్లేయర్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో సాయి సుదర్శన్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

ఐపీఎల్ 2026: ఎస్ఆర్‌హెచ్ టార్గెట్ ఎంతంటే?

ఐపీఎల్ 2026: ఎస్ఆర్‌హెచ్ టార్గెట్ ఎంతంటే?

ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. ఎస్ఆర్‌హెచ్‌కు 169 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఐపీఎల్ 2026: గుజరాత్ టైటాన్స్‌తో కీలక పోరు.. టాస్ నెగ్గిన ఎస్ఆర్‌హెచ్

ఐపీఎల్ 2026: గుజరాత్ టైటాన్స్‌తో కీలక పోరు.. టాస్ నెగ్గిన ఎస్ఆర్‌హెచ్

ఐపీఎల్ 2026 ముగింపు దశకు చేరుకోవడంతో ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది. ప్లే ఆఫ్స్ బెర్తే లక్ష్యంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. టాస్ నెగ్గిన ఎస్ఆర్‌హెచ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో గుజరాత్ తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి