Home » Gudivada
గుడివాడలోని ఎన్టీఆర్ కాలనీ ( NTR Colony )లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళను అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భార్య రామలక్ష్మిని భర్త సూర్యనారాయణ కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపేశాడు. అడ్డుకోబోయిన రామలక్ష్మి తండ్రి వెంకన్నను కూడా గాయపరిచాడు. ఈఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఐదేళ్ల క్రితం భీమవరానికి చెందిన సూర్యనారాయణతో రామలక్ష్మికి వివాహం జరిగింది.
Andhrapradesh: గుడివాడ జనసేన పార్టీకి షాక్ తగిలింది. పార్టీ యువ నేత డాక్టర్ మాచర్ల రామకృష్ణ (జనసేన ఆర్కె) తన అనుచరగణంతో కలిసి జనసేన పార్టీకి గుడ్‌బై చెప్పేశారు.
ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కాన్వాయ్‌కి స్వల్ప ప్రమాదం జరిగింది. కనకదుర్గ అమ్మవారి దర్శనం కోసం శుక్రవారం ఉదయం నాని కుటుంబసమేతంగా వచ్చారు. దుర్గమ్మ గుడి నుంచి తిరిగి వెళ్లేటప్పుడు వినాయకుడి గుడి దగ్గర సిమెంట్ బారికేడ్‌ను కొడాలి కారు ఒక్కసారిగా ఢీకొట్టింది...
మాజీ మంత్రి, కొడాలి నాని ఇలాఖాలోని గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. అర్ధరాత్రి అంధకారంలో హాస్పిటల్ ఉన్నా కూడా పట్టించుకునే నాథుడే కరువయ్యారు.
గుడివాడలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నానికి (Kodali Nani) సీఎం వైఎస్ జగన్ రెడ్డి (YS Jagan Reddy) చెక్ పెడుతున్నారా..? నమ్మినబంటు, తనకోసం ప్రాణాలిచ్చే వ్యక్తి కొడాలి నాని అని అసెంబ్లీ వేదికగా చెప్పిన సీఎం.. ఇప్పుడు ఆయన్నే పక్కనెడుతున్నారా..?..
గుడివాడ వైసీపీలో (YCP) విభేదాలు రచ్చకెక్కాయి. ఎంపీ బాలశౌరి వర్గీయులు, ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) వర్గీయుల బాహాబాహీకి దిగారు.
ఎమ్మెల్యే కొడాలి నానిపై గుడివాడ రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మెగాస్టార్ చిరంజీవిపై వైసీపీ నేత కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై చిరు ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం గుడివాడలో చిరంజీవి అభిమానుల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది.
2024 ఎన్నికల(2024 elections) తర్వాత తెలుగుదేశం నేతలు(Telugu Desam) Leaders) వచ్చి వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని(YCP MLA Kodali Nani) ని నడిరోడ్డుపై తన్నుతున్నట్లు ఆయన కలలు కంటూ ఉలిక్కిపడుతున్నట్లు తమకు తెలిసిందని తెలుగు మహిళా నేత ఆసిలేటి నిర్మల(Asilati Nirmala) అన్నారు.
రాజకీయంగా తమను ఎదుర్కొంటే పవన్ కళ్యాణ్‌కు సమాధానమిస్తాం. ఎన్నికలు అయ్యేవరకు పవన్‌కళ్యాణ్ ఎన్ని యాత్రలు చేసినా తమకు అభ్యంతరం లేదు. పవన్ కళ్యాణ్ మద్దతుదారుల అంతిమ లక్ష్యం చంద్రబాబును కనీసం ప్రతిపక్ష నేతగానైనా చూడాలని కోరుకుంటున్నారు.