• Home » Gudivada

Gudivada

AP Elections 2024: ఓటమి భయమా..? నాని, వంశీ కొత్త ట్రిక్స్..!

AP Elections 2024: ఓటమి భయమా..? నాని, వంశీ కొత్త ట్రిక్స్..!

‘వచ్చే ఎన్నికల్లో దుట్టా రామచంద్రరావు కూతురు సీతామహాలక్ష్మి వైసీపీ తరఫున పోటీలో ఉంటారు. ఆమెకు మేము సపోర్టు చేస్తాం. రాజకీయాల్లో ఉన్నా లేకున్నా, గతంలో ఏ రకంగా అయితే విజయవాడ పార్లమెంటుకు పోటీచేసి ఓడిపోయినా మా అమ్మ పేరుతో చారిటబుల్‌ ట్రస్టు పెట్టి గన్నవరంలో ఏ విధంగానైతే సేవలు చేశామో అవన్నీ కొనసాగుతాయి.’

Kodali Nani: ఎన్నికల ప్రచారంలో కొడాలికి చేదు అనుభవం.. సీన్ కట్ చేస్తే...!!

Kodali Nani: ఎన్నికల ప్రచారంలో కొడాలికి చేదు అనుభవం.. సీన్ కట్ చేస్తే...!!

గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి నానికి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం ఎదురైంది. .

AP Elections: నామినేషన్ వేసిన టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము... ఆపై కొడాలిపై విసుర్లు

AP Elections: నామినేషన్ వేసిన టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము... ఆపై కొడాలిపై విసుర్లు

Andhrapradesh: టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము నామినేషన్ దాఖలు చేశారు. రాము నామినేషన్ కార్యక్రమంలో గుడివాడలో ఘనంగా జరిగింది. వేలాది మందితో గుడివాడ పట్టణ ప్రధాన రోడ్లపై రాము భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంపీ వల్లభనేని బాలశౌరి, మాజీ ఎంపీ కొనకల్ల నారాయణరావు, మాజీ కౌన్సిలర్ నేరసు చింతయ్యలతో కలిసి రిటర్నరింగ్ అధికారికి రాము నామినేషన్ పత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...

Gudivada: టీడీపీలోకి భారీగా చేరికలు..  ఖాళీ అవుతున్న గుడివాడ రూరల్ వైసీపీ..

Gudivada: టీడీపీలోకి భారీగా చేరికలు.. ఖాళీ అవుతున్న గుడివాడ రూరల్ వైసీపీ..

కృష్ణా జిల్లా: గుడివాడ రూరల్ వైసీపీకి గట్టి షాక్ తగిలింది. బిల్లపాడు గ్రామానికి చెందిన 100 మంది వైసీపీ కార్యకర్తలు.. వెనిగండ్ల రాము సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. ఈ క్రమంలో గుడివాడ రూరల్ వైసీపీ ఖాళీ అవుతోంది.

TDP: చంద్రబాబు పుట్టిన రోజు వేడుకల్లో సైకిల్ తొక్కిన రాము దంపతులు.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం

TDP: చంద్రబాబు పుట్టిన రోజు వేడుకల్లో సైకిల్ తొక్కిన రాము దంపతులు.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం

Andhrapradesh: గుడివాడలో ఘనంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో భారీ సైకిల్ ర్యాలీ చేప్టటారు. ఎన్టీఆర్ స్టేడియం నుంచి గుడివాడ ప్రధాన వీధుల గుండా టీడీపీ కార్యాలయం వరకు జరిగిన సైకిల్ ర్యాలీ నిర్వహించారు. సైకిల్ తొక్కుతూ పార్టీ శ్రేణులను రాము - సుఖద దంపతులు ఉత్సాహపరిచారు.

Venigandla Ramu: గుడివాడను నాని ఎంత అభివృద్ధి చేశారో చేప్పలేము కానీ....

Venigandla Ramu: గుడివాడను నాని ఎంత అభివృద్ధి చేశారో చేప్పలేము కానీ....

Andhrapradesh: ‘‘గుడివాడకు ఏం చేశాడో చెప్పే ధైర్యం నీతుల నానికి ఉందా’’ అంటూ మాజీ మంత్రి కొడాలి నానికి గుడివాడ టిడిపి అభ్యర్థి వెనిగండ్ల రాము సవాల్ విసిరారు. గురువారం రాము సమక్షంలో పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. 19వ వార్డు వైసీపీ ఇన్‌చార్జ్ గణపతి సూర్జంతో పాటు 100 మంది యువత టీడీపీ కండువా కప్పుకున్నారు.

Kodali Nani: పకడ్బందీగా గురి చేసి కొట్టారు.. కొడాలి నాని

Kodali Nani: పకడ్బందీగా గురి చేసి కొట్టారు.. కొడాలి నాని

సీఎం జగన్ పై జరిగిన రాళ్ల దాడి ఘటన రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మాజీమంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ( CM YS Jagan ) ను రాజకీయంగా ఎదుర్కోలేక ఆయనను అంతమొందించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.

AP Election 2024: హారతి పడితే రూ.వెయ్యి..

AP Election 2024: హారతి పడితే రూ.వెయ్యి..

గుడివాడ పట్టణం 20వ వార్డులో ఇంటింటి ప్రచారానికి వెళ్తున్న వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) హారతి పట్టేవారికి బహిరంగంగానే రూ.1,000 పళ్లెంలో వేస్తున్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేలా హారతి పళ్లెంలో డబ్బుల పంపిణీ యథేచ్ఛగా జరుగుతోంది.

Venigandla Ramu: గుడివాడ ప్రజల నీటి కష్టాలకు కారణం వారే..

Venigandla Ramu: గుడివాడ ప్రజల నీటి కష్టాలకు కారణం వారే..

Andhrapradesh: పాలకుల నిర్లక్ష్యం, అధికారుల బాధ్యతారాహిత్యంతో గుడివాడ ప్రజలకు నీటి కష్టాలు వచ్చాయని కూటమి పార్టీల అభ్యర్థి వెనిగండ్ల రాము ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం జిల్లాలోని గుడివాడ హెడ్ వాటర్ వర్క్స్‌లో రాము పర్యటించారు. కూటమి పార్టీల నేతలతో కలిసి మున్సిపల్ త్రాగునీటి చెరువుల్లో నీటి నిల్వలను పరిశీలించారు. పాతచెరువుకు మూడేళ్ల క్రితం పడిన గండిని పూడ్చకపోవడంతో అక్కడి పరిస్థితులను రాము మీడియాకు చూపించారు.

AP Elections: ఎన్నికల ప్రచారంలో కొడాలి నానికి  నిరసన సెగ..

AP Elections: ఎన్నికల ప్రచారంలో కొడాలి నానికి నిరసన సెగ..

ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుచేయకపోడంతో ప్రజలు వైసీపీ (YCP) నాయకులపై ఎదురుతిరుగుతున్నారు. ఎన్నికల ముందు ఎమ్మెల్యేలు, మంత్రుల చుట్టూ ఎంత తిరిగినా పట్టించు కోకపోవడంతో.. ఎన్నికల వేళ ప్రజలు తమ బాధను బహిరంగంగా తెలియజేస్తున్నారు

తాజా వార్తలు

మరిన్ని చదవండి