• Home » Gudivada Amarnath

Gudivada Amarnath

Gudivada Amarnath : పురంధేశ్వరీ.. మీరు బీజేపీ అధ్యక్షులా..? లేక బాబుగారి జనతా పార్టీ అధ్యక్షులా..!?

Gudivada Amarnath : పురంధేశ్వరీ.. మీరు బీజేపీ అధ్యక్షులా..? లేక బాబుగారి జనతా పార్టీ అధ్యక్షులా..!?

ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయ్.! ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పురంధేశ్వరి (Purandeswari ).. వైసీపీపై (YSR Congress) ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక వైఎస్ జగన్ (YS Jagan) చేసిన అప్పులు, కేంద్రం ఇచ్చిన నిధులపై లెక్కలు తీసి మరీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు..

Gudivada Amarnath :  హైదరాబాద్‌లో పవన్ ఎంజాయ్ స్టార్.. ఆంధ్రలో గంజాయి స్టార్.. గుడివాడ అమర్‌నాథ్ సంచలనం

Gudivada Amarnath : హైదరాబాద్‌లో పవన్ ఎంజాయ్ స్టార్.. ఆంధ్రలో గంజాయి స్టార్.. గుడివాడ అమర్‌నాథ్ సంచలనం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో ఎంజాయ్ స్టార్ అని.. ఆంధ్రలో గంజాయి స్టార్ అని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ విమర్శించారు. పొలిటికల్ సైడ్ హీరో, తిరుగుబోతు సంసారం గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో, పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి మాట్లాడితే అలాగే ఉంటుందన్నారు.

CM Jagan : విశాఖకు చేరుకున్న జగన్.. ఇక్కడి నుంచి హెలికాప్టర్‌లో..

CM Jagan : విశాఖకు చేరుకున్న జగన్.. ఇక్కడి నుంచి హెలికాప్టర్‌లో..

ఏపీ సీఎం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, ఐటీ శాఖ మంత్రి అమర్‌నాథ్, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్, విశాఖ ఎంపీ ఎంబీబీ సత్యనారాయణ, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, నగర అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు, పలువురు వైసీపీ నాయకులు జగన్‌కు ఘన స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

AP Minister: ఏపీ భూములపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలను తిప్పికొట్టిన మంత్రి అమర్నాథ్

AP Minister: ఏపీ భూములపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలను తిప్పికొట్టిన మంత్రి అమర్నాథ్

తెలంగాణ రాష్ట్రంలో అమరజ్యోతి ప్రారంభోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌‌లోని భూములపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తెలంగాణలో కంటే ఏపీలోనే భూముల ధరలు ఎక్కవని చెప్పుకొస్తున్నారు. తాజాగా ఈ విషయంపై మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ.. కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు.

Minister Amarnath: చంద్రబాబు కళ్ళతో చూస్తే అన్ని తప్పుగానే కనిపిస్తాయి..

Minister Amarnath: చంద్రబాబు కళ్ళతో చూస్తే అన్ని తప్పుగానే కనిపిస్తాయి..

విశాఖ: ఎంపీ కుటుంబ సభ్యులు నిబ్బంధం ఘటన వల్ల విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినడం అనేది ఏమీ ఉండదని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శుక్రవారం విశాఖపట్నంలో కాన్టెక్ ఎక్స్‌ఫోను ప్రారంభించారు.

AP News: ఏపీలో ఉనికి కోసం బీజేపీ పాట్లు: గుడివాడ

AP News: ఏపీలో ఉనికి కోసం బీజేపీ పాట్లు: గుడివాడ

మరో ఏడాదిలో ఎన్నికలు రాబోతున్నాయి. ఏపీలో ఉనికి కోసం బీజేపీ నేతలు పాట్లు పడుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ (BJP) కూడా ఉందని ప్రజలకు గుర్తుచేయడానికే కేంద్ర హోంశాఖ మంత్రి

Gudivada Amarnath: ఒడిశా రైలు ప్రమాదంలో ఏపీ ప్రయాణికుల వివరాలు ట్రేస్ చేశాం.. వారిలో ఒక్కరు మాత్రమే..

Gudivada Amarnath: ఒడిశా రైలు ప్రమాదంలో ఏపీ ప్రయాణికుల వివరాలు ట్రేస్ చేశాం.. వారిలో ఒక్కరు మాత్రమే..

ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద ఘటనాస్థలికి వెళ్లి తెలుగువారిని కలిశామని.. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం భువనేశ్వర్ సహా పలు ఆస్పత్రులకు పంపామని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు.

AP Minister: రైలు ప్రమాదస్థలికి బయలుదేరిన మంత్రి గుడివాడ అమర్‌నాథ్

AP Minister: రైలు ప్రమాదస్థలికి బయలుదేరిన మంత్రి గుడివాడ అమర్‌నాథ్

ఒడిశాలో జరిగిన ఘోర ప్రమాదంపై ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రమాదానికి గురైన కొరమండల్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అనేక మంది ఏపీ ప్రాంతవాసులు ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. వారి వివరాలపై సేకరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

Gudivada Amarnath: చంద్రబాబు అంటే ఏంటో ప్రజలకు తెలుసు... ఎన్ని చేసినా నమ్మరు..

Gudivada Amarnath: చంద్రబాబు అంటే ఏంటో ప్రజలకు తెలుసు... ఎన్ని చేసినా నమ్మరు..

మ్యానిఫెస్టో అనే దానికి చంద్రబాబుకు పెద్దగా అర్ధం తెలియదని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. బుధవారం తిరుమల శ్రీవారిని మంత్రి‌ దర్శించుకున్నారు.

AP Minister Challenge: విస్సన్నపేట భూములపై చంద్రబాబుకు గుడివాడ అమర్నాథ్ సవాల్...

AP Minister Challenge: విస్సన్నపేట భూములపై చంద్రబాబుకు గుడివాడ అమర్నాథ్ సవాల్...

విస్సన్నపేట గ్రామంలో 609 ఎకరాల భూమిని కాజేసినట్టుగా చంద్రబాబు చేసిన విమర్శలపై మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి