• Home » Gudem Mahipal Reddy

Gudem Mahipal Reddy

Patancheru: మహిపాల్‌రెడ్డి చూపు.. బీజేపీ వైపు?

Patancheru: మహిపాల్‌రెడ్డి చూపు.. బీజేపీ వైపు?

బీఆర్‌ఎ్‌సకు మరో షాక్‌ తగలనుందా? పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి బీజేపీలో చేరుతారా? ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జరిపిన తనిఖీల నేపథ్యంలో ఈ నిర్ణయానికి వచ్చారా? అంటే.. మహిపాల్‌రెడ్డి ఆకస్మికంగా ఢిల్లీ పర్యటనకు వెళ్లడంతో ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

BRS: కేసీఆర్‌తో సమావేశానికి మహిపాల్‌రెడ్డి డుమ్మా.. ఢిల్లీలో హఠాత్తుగా ప్రత్యక్షం!

BRS: కేసీఆర్‌తో సమావేశానికి మహిపాల్‌రెడ్డి డుమ్మా.. ఢిల్లీలో హఠాత్తుగా ప్రత్యక్షం!

పలువురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారన్న ప్రచారం నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి మంగళవారం పార్టీ అధినేత కేసీఆర్‌ నిర్వహించిన సమావేశానికి డుమ్మా కొట్టారు.

ED: బీఆర్ఎస్ ఎమ్మెల్యే రూ. 300 కోట్ల అక్రమాలు.. ఈడీ సంచలన ప్రకటన

ED: బీఆర్ఎస్ ఎమ్మెల్యే రూ. 300 కోట్ల అక్రమాలు.. ఈడీ సంచలన ప్రకటన

మైనింగ్ పేరుతో బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి(Gudem Mahipal Reddy) అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ స్పష్టం చేసింది. గత రెండు రోజులుగా సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో ఉన్న ఎమ్మెల్యే ఇల్లు, ఆఫీసులపై మనీలాండరింగ్, హవాలా అనుమానాల నేపథ్యంలో ఈడీ(ED) ఏకకాలంలో సోదాలు జరిపిన విషయం విదితమే.

Telangana: ప్రత్యర్థులే లక్ష్యంగా ఐటీ, ఈడీ దాడులు.. హరీష్ రావు ఫైర్..

Telangana: ప్రత్యర్థులే లక్ష్యంగా ఐటీ, ఈడీ దాడులు.. హరీష్ రావు ఫైర్..

పటాన్‌చెరు(Patancheruvu) ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Mahipal Reddy), ఆయన తమ్ముడు మధుసూదన్ రెడ్డిని పరార్మించారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు(Ex Minister Harish Rao). గూడెం బ్రదర్స్ ఇళ్లలో గురువారం ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.

Sangareddy: పటాన్‌చెరు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేమహిపాల్‌రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు

Sangareddy: పటాన్‌చెరు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేమహిపాల్‌రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో బృందాలుగా విడిపోయి పటాన్‌చెరులోని ఆయన నివాసం, పట్టణంలోని శాంతినగర్‌లో ఉండే తమ్ముడు గూడెం మధుసూధన్‌రెడ్డి,

ED Raids: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు.. అసలు కారణం అదే..!

ED Raids: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు.. అసలు కారణం అదే..!

తెలంగాణలో ఈడీ సోదాలు మరోసారి కలకలం రేపుతున్నాయి. ఎన్నికల ముందు వరకు ఐటీ, ఈడీ సోదాలతో తెలంగాణ రాజకీయం వేడెక్కిన విషయం తెలిసిందే. ఎన్నికలు పూర్తైన తర్వాత కూడా ఈడీ సోదాలతో తెలంగాణ రాజకీయం ఆసక్తిరేపుతోంది.

Supreme Court: ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డికి సుప్రీంలో ఊరట

Supreme Court: ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డికి సుప్రీంలో ఊరట

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఆయనపై దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది.

Supreme Court : నేడు సుప్రీంకోర్టులో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి కేసు విచారణ

Supreme Court : నేడు సుప్రీంకోర్టులో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి కేసు విచారణ

సుప్రీంకోర్టు ( Supreme Court ) లో పటాన్‌ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ( Patan Cheruvu MLA Mahipal Reddy ) కేసు నేడు విచారణ జరగనున్నది. తెలంగాణ హైకోర్టు ( Telangana High Court ) ఉత్తర్వులను అడ్వకేట్ ముఖీం ( Advocate Mukhieam ) సవాల్ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి