Home » GT
Sunrisers Hyderabad: ఐపీఎల్ కప్పు పోటీలో ఉండాలంటే ఇకపై ఆడే ప్రతి మ్యాచ్‌లో నెగ్గాల్సిన పరిస్థితిలో ఉంది సన్‌రైజర్స్. ఇలాంటి తరుణంలో విన్నింగ్ మూమెంటమ్‌తో ఉన్న గుజరాత్ టైటాన్స్‌తో ఇవాళ పోరుకు సిద్ధమవుతోంది కమిన్స్ సేన. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు ఎలాంటి ప్లేయింగ్ 11తో బరిలోకి దిగుతున్నాయో ఇప్పుడు చూద్దాం..
IPL 2025: పాత లెక్కలు తేల్చాల్సిన సమయం వచ్చేసింది. గుజరాత్ టైటాన్స్ బెండు తీసి కొత్త సీజన్‌లో తిరిగి పట్టాలెక్కాలని సన్‌రైజర్స్ భావిస్తోంది. ఆ జట్టుపై రికార్డులను కూడా మెరుగుపర్చుకోవాలని చూస్తోంది.
Gujarat Titans: గుజరాత్ టైటాన్స్ స్టార్ పేసర్ కగిసో రబాడ ఐపీఎల్ తాజా ఎడిషన్ నుంచి తప్పుకున్నాడు. అయితే భారత క్రికెట్ బోర్డే అతడ్ని ప్లాన్ చేసి ఇంటికి పంపించిందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
IPL 2025: టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లీ, శుబ్‌మన్ గిల్ అభిమానుల మధ్య ఇప్పుడు కొట్లాట జరుగుతోంది. ఐపీఎల్‌లో హాట్ టాపిక్‌గా మారిన ఈ కొత్త రచ్చ గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..
RCB vs GT: టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అభిమానులు ఓ ప్రముఖ నటుడిపై సీరియస్ అవుతున్నారు. విరాట్‌ను ఎందుకు ఔట్ చేశావంటూ అతడిపై గరంగరం అవుతున్నారు.
Indian Premier League: బీసీసీఐని ప్రశ్నించినందుకు చిక్కుల్లో పడ్డాడు గుజరాత్ టైటాన్స్ స్టార్ పేసర్ కగిసో రబాడ. అతడితో జీటీ మేనేజ్‌మెంట్ వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Indian Premier League: క్రికెట్ పిచ్‌పై ప్లేయర్ల కొట్లాట కామనే. ప్రతి మ్యాచ్‌లో కాదు గానీ ఇంటెన్స్ మ్యాచెస్‌లో ఆటగాళ్ల మధ్య పొట్లాటలు జరుగుతుంటాయి. అలాంటిదే ఐపీఎల్ తాజా సీజన్‌లోనూ చోటుచేసుకుంది.
Today IPL Match: బోణీ కొట్టాలని వెయిట్ చేస్తున్న రెండు టఫ్ టీమ్స్ గుజరాత్-ముంబై మధ్య ఫైట్‌కు అంతా రెడీ అయింది. ఇరు జట్లు గెలిచి తీరాలని భావిస్తున్న ఈ పోరు చివరి వరకు ఉత్కంఠగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.
Indian Premier League: ఐపీఎల్ నయా ఎడిషన్‌ను విజయంతో ఆరంభించింది పంజాబ్ కింగ్స్. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన అయ్యర్ సేన.. స్టార్లతో పాటు కుర్రాళ్లు కూడా రాణించడంతో గుజరాత్ టైటాన్స్‌ను 11 పరుగుల తేడాతో మట్టికరిపించింది.
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాడ్‌లక్ గురించి తెలిస్తే మాత్రం మీరు షాక్ అవుతారు. ఎందుకంటే ఐపీఎల్‌లో ఒక దశాబ్దంపైగా ఆడినా కూడా అయ్యర్ సెంచరీ సాధించలేకపోయాడు. అది కూడా సెంచరీ దగ్గరి వరకు వెళ్లి అనేక మ్యాచుల్లో మిస్ చేసుకున్నాడు. ఇప్పుడు కూడా మళ్లీ అదే జరిగింది.