• Home » GT

GT

Shubman Gill: గిల్ చేతికి ఏమైంది.. గుజరాత్ పని అయిపోయినట్లేనా..

Shubman Gill: గిల్ చేతికి ఏమైంది.. గుజరాత్ పని అయిపోయినట్లేనా..

Indian Premier League: గుజరాత్ టైటాన్స్ యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ గురించి ఫ్యాన్స్ ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో శుబ్‌మన్ గాయపడటమే దీనికి కారణం. మరి.. అతడు మొత్తం టోర్నీకి అందుబాటులో ఉంటాడా.. లేదా.. అనేది ఇప్పుడు చూద్దాం..

GT vs DC Toss: టాస్ నెగ్గిన గుజరాత్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే..

GT vs DC Toss: టాస్ నెగ్గిన గుజరాత్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే..

Today IPL Match: గుజరాత్ టైటాన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ స్టార్ట్ అయింది. టాస్ నెగ్గింది గుజరాత్. ఆ టీమ్ ఏం ఎంచుకుందో ఇప్పుడు చూద్దాం..

KL Rahul Record:  కేఎల్ రాహుల్ క్రేజీ రికార్డ్.. రోహిత్-కోహ్లీని మించిపోయాడు

KL Rahul Record: కేఎల్ రాహుల్ క్రేజీ రికార్డ్.. రోహిత్-కోహ్లీని మించిపోయాడు

Today IPL Match: స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కొత్త చరిత్ర సృష్టించాడు. సీనియర్లు విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ వల్ల కానిది అతడు సాధించాడు. ఇంతకీ కేఎల్ అందుకున్న ఆ ఘనత ఏంటనేది ఇప్పుడు చూద్దాం..

LSG vs GT Toss: టాస్ నెగ్గిన లక్నో.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే..

LSG vs GT Toss: టాస్ నెగ్గిన లక్నో.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే..

IPL 2025 Live Score: అభిమానులను ఫుల్ ఎగ్జయిట్ చేసిన లక్నో-గుజరాత్ మ్యాచ్ మొదలైంది. ఈ పోరులో టాస్ గెలిచాడు ఎల్‌ఎస్‌జీ సారథి రిషబ్ పంత్. మరి.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదో ఇప్పుడు చూద్దాం..

Gujarat Titans: గుజరాత్‌కు గట్టి షాక్.. మరో తోపు ప్లేయర్ దూరం

Gujarat Titans: గుజరాత్‌కు గట్టి షాక్.. మరో తోపు ప్లేయర్ దూరం

Today IPL Match: ఐపీఎల్ తాజా ఎడిషన్‌లో వరుస విజయాలతో రచ్చ చేస్తోంది గుజరాత్ టైటాన్స్. ఆ టీమ్ పట్టిందల్లా బంగారం అవుతోంది. ఈ తరుణంలో గిల్ సేనకు అనూహ్యంగా ఎదురుదెబ్బ తగిలింది.

LSG vs GT Prediction: లక్నో వర్సెస్ గుజరాత్.. విక్టరీ కొట్టేదెవరు.. వెనుదిరిగేదెవరు

LSG vs GT Prediction: లక్నో వర్సెస్ గుజరాత్.. విక్టరీ కొట్టేదెవరు.. వెనుదిరిగేదెవరు

Today IPL Match: ఐపీఎల్‌లో ఇవాళ రెండు భీకర జట్ల మధ్య టగ్ ఆఫ్ వార్ జరగనుంది. ఓటమి అనేదే లేకుండా దూసుకెళ్తున్న జీటీకి.. గెలుపు బాటలో పరుగులు పెడుతుగున్న ఎల్‌ఎస్‌జీకి మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్‌‌కు మరికొన్ని గంటలే మిగిలి ఉంది.

Shubman Gill: దమ్ముంటే రండి చూస్కుందాం.. గిల్ మాస్ వార్నింగ్

Shubman Gill: దమ్ముంటే రండి చూస్కుందాం.. గిల్ మాస్ వార్నింగ్

GT vs RR: గుజరాత్ టైటాన్స్ జట్టు సారథి శుబ్‌మన్ గిల్ ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపిస్తున్నాడు. తమ జోలికస్తే వదలబోమని వార్నింగ్ ఇస్తున్నాడు. అయితే ఇది మొదటికే మోసం తెచ్చే ప్రమాదం ఉందని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.

SRH vs GT: ఎస్‌ఆర్‌హెచ్ ఓటమికి హెచ్‌సీఏ కారణమా.. ఎందుకిలా చేశారు..

SRH vs GT: ఎస్‌ఆర్‌హెచ్ ఓటమికి హెచ్‌సీఏ కారణమా.. ఎందుకిలా చేశారు..

Indian Premier League: సన్‌రైజర్స్ హైదరాబాద్ పరాజయాల పరంపర ఆగడం లేదు. మ్యాచ్‌ మ్యాచ్‌కూ ఆరెంజ్ ఆర్మీ ఆట తీసికట్టుగా మారుతోంది. వరుసగా నాలుగో ఓటమితో ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది కమిన్స్ సేన.

SRH vs GT: వరుసగా నాలుగో ఓటమి.. సన్‌రైజర్స్‌కు ప్లేఆఫ్ చాన్స్ ఉందా..

SRH vs GT: వరుసగా నాలుగో ఓటమి.. సన్‌రైజర్స్‌కు ప్లేఆఫ్ చాన్స్ ఉందా..

SRH Playoff Chances: సన్‌రైజర్స్ జట్టు వరుసగా నాలుగో ఓటమిని మూటగట్టుకుంది. గుజరాత్ టైటాన్స్ చేతుల్లో ఓటమి తర్వాత.. పాయింట్స్ టేబుల్‌లో ఆఖరి స్థానంలో కొనసాగుతోంది కమిన్స్ సేన.

SRH vs GT Live Score: గుజరాత్ హ్యాట్రిక్.. హైదరాబాద్ తీరు మారలేదు

SRH vs GT Live Score: గుజరాత్ హ్యాట్రిక్.. హైదరాబాద్ తీరు మారలేదు

SRH vs GT Live Score in Telugu: ఐపీఎల్ 2025 సీజన్ 18లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య హైదరాబాద్ వేదికగా మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన బాల్ టు బాల్ అప్‌డేట్‌ను ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. అస్సలు మిస్ అవ్వకండి..

తాజా వార్తలు

మరిన్ని చదవండి