• Home » GST

GST

జగిత్యాల కేంద్రంగా రూ.288 కోట్ల ఐటీసీ కుంభకోణం!

జగిత్యాల కేంద్రంగా రూ.288 కోట్ల ఐటీసీ కుంభకోణం!

జగిత్యాల కేంద్రంగా వస్తు సేవల పన్ను ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) అక్రమాల వ్యవహారంపై ఆ శాఖ ఉన్నతాధికారులు ముమ్మర విచారణ జరుపుతున్నారు. ఐటీసీ అవకతవకలపై సుమారు 9 నెలల క్రితం జగిత్యాలలో సోదాలు నిర్వహించి కేసు నమోదు చేసి ఓ జీఎస్టీ ప్రాక్టిషనర్‌ను అదుపులోకి తీసుకున్న ఉన్నతాధికారులు..ఐటీసీ రికవరీపై దృష్టిపెట్టారు.

‘బీమాపై జీఎస్టీ’ని సమీక్షించేందుకు మంత్రివర్గ ఉపసంఘం

‘బీమాపై జీఎస్టీ’ని సమీక్షించేందుకు మంత్రివర్గ ఉపసంఘం

జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియాలపై జీఎస్టీని సమీక్షించి, రేట్ల సవరణకు సూచనలు ఇచ్చేందుకు జీఎస్టీ కౌన్సిల్‌ ఆదివారం 13 మంది సభ్యులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది.

CM Siddaramaiah : పన్నుల వాటాలో అన్యాయంపై కొత్త వ్యూహం

CM Siddaramaiah : పన్నుల వాటాలో అన్యాయంపై కొత్త వ్యూహం

పన్నుల వాటా పంపిణీలో రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై జాతీయ స్థాయిలో పోరాటానికి కర్ణాటక సీఎం సిద్దరామయ్య సిద్ధమయ్యారు.

Nirmala Sitharaman:  క్షమాపణ చెప్పారా.. చెప్పించారా.. నిర్మలా ఎపిసోడ్‌లో అసలు ఏం జరిగింది..

Nirmala Sitharaman: క్షమాపణ చెప్పారా.. చెప్పించారా.. నిర్మలా ఎపిసోడ్‌లో అసలు ఏం జరిగింది..

కొన్ని రకాల తినుబండారాలపై విధిస్తున్న జీఎస్టీపై తన అభ్యంతరాలను ఆర్థిక మంత్రికి తెలియజేశారు. స్వీట్స్‌పై 5 శాతం జీఎస్టీ విధిస్తుండగా.. నమ్‌కీన్స్‌ (హాట్)పై 12 శాతం జీఎస్టీ సబబు కాదన్నారు. అలాగే బన్నుకు ..

GST: క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్.. మందులపై జీఎస్టీ తగ్గింపు

GST: క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్.. మందులపై జీఎస్టీ తగ్గింపు

క్యాన్సర్ రోగులు వాడే మందులపై జీఎస్టీ(GST)ని తగ్గిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) నిర్ణయించారు. జీఎస్టీ కౌన్సిల్‌ 54వ సమావేశం సోమవారం ఢిల్లీలో జరిగింది.

54th GST Council Meeting: నేడు 54వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. బీమాతోపాటు కీలక అంశాలపై నిర్ణయం

54th GST Council Meeting: నేడు 54వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. బీమాతోపాటు కీలక అంశాలపై నిర్ణయం

నేడు (సెప్టెంబరు 9న) 54వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమానికి అనేక రాష్ట్రాల ఆర్థిక మంత్రులతోపాటు పలువురు హాజరుకానున్నారు. ఈ క్రమంలో బీమా ప్రీమియంపై జీఎస్టీ తగ్గింపు సహా పలు అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు.

GST: రూ.2వేలలోపు పేమెంట్స్‌కూ జీఎస్టీ?

GST: రూ.2వేలలోపు పేమెంట్స్‌కూ జీఎస్టీ?

డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించేందుకు రూ.2వేలలోపు లావాదేవీలపై జీఎస్టీ విధించమని చెప్పిన మోదీ సర్కారు ఇప్పుడు ఆ భారం మోపేలా ఉంది.

Telugu States: ముందంజలో తెలంగాణ, వెనకబడిన ఏపీ

Telugu States: ముందంజలో తెలంగాణ, వెనకబడిన ఏపీ

కేంద్ర ఆర్థిక శాఖ ఆగస్టు నెలకు సంబంధించి జీఎస్టీ వసూళ్ల(GST Collections) గణాంకాలను ఆదివారం విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రాల వారీగా ఈ సమాచారాన్ని అందుబాటులో ఉంచారు.

GST: ఆగస్టు జీఎస్టీ వసూళ్లలో గుడ్‌ న్యూస్.. ఖజానాకు ఎన్ని లక్షల కోట్లు వచ్చాయంటే..

GST: ఆగస్టు జీఎస్టీ వసూళ్లలో గుడ్‌ న్యూస్.. ఖజానాకు ఎన్ని లక్షల కోట్లు వచ్చాయంటే..

ఆగస్టు 2024లో GST వసూళ్లకు సంబంధించి గుడ్ న్యూస్ వచ్చింది. ఎందుకంటే ఈసారి ఆగస్టులో జీఎస్టీ వసూళ్లు 10 శాతం పెరిగి రూ.1.74 లక్షల కోట్లకు చేరుకున్నాయి. గతేడాది ఇదే కాలంలో ఆగస్టు 2023లో జీఎస్టీ వసూళ్లు రూ.1.59 లక్షల కోట్లుగా ఉన్నాయి.

Central government : ఆరోగ్య బీమా ప్రీమియంపై రూ.8,263 కోట్ల జీఎస్టీ

Central government : ఆరోగ్య బీమా ప్రీమియంపై రూ.8,263 కోట్ల జీఎస్టీ

ఆరోగ్య బీమా ప్రీమియంపై పెద్ద మొత్తంలో జీఎస్టీ వసూలు అవుతున్నట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాల ద్వారా వెల్లడైంది. అలాగే ఇది ఏటేటా పెరుగుతున్నట్టు స్పష్టమైంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి