• Home » Group-1

Group-1

Group-1 Exam: గ్రూప్‌ 1 మెయిన్స్ పరీక్షకు లైన్ క్లియర్

Group-1 Exam: గ్రూప్‌ 1 మెయిన్స్ పరీక్షకు లైన్ క్లియర్

Telangana: గ్రూప్ - 1 మెయిన్స్ పరీక్షలకు అడ్డంకులు తొలగిపోయాయి. వివిధ కారణాలతో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలపై హైకోర్టులో అభ్యర్థులు పలు పిటిషన్‌లు దాఖలు చేశారు. మంగళవారం ఉదయం ఈ పిటిషన్లపై విచారణకు రాగా.. గ్రూప్‌ 1‌ ప్రిలిమ్స్ పరీక్షలపై దాఖలైన పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది.

Hall tickets: గ్రూప్‌-1 మెయిన్స్‌ హాల్‌టికెట్లు వచ్చేశాయ్‌..

Hall tickets: గ్రూప్‌-1 మెయిన్స్‌ హాల్‌టికెట్లు వచ్చేశాయ్‌..

గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలకు సంబంధించిన హాల్‌ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ వెబ్‌సైట్‌ నుంచి అభ్యర్థులు ఈ హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

TSPSC : 14 నుంచి గ్రూప్‌-1 మెయిన్స్‌ హాల్‌టికెట్లు

TSPSC : 14 నుంచి గ్రూప్‌-1 మెయిన్స్‌ హాల్‌టికెట్లు

గ్రూప్‌-1 మెయిన్‌ పరీక్షల హాల్‌ టికెట్లను ఈ నెల 14వ తేదీ నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ అధికారులు తెలిపారు.

Group-1 Exam: గ్రూప్‌-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే హాల్ టికెట్లు..

Group-1 Exam: గ్రూప్‌-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే హాల్ టికెట్లు..

గ్రూప్‌-1(Group-1) మెయిన్స్‌ అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(TGSPSC) శుభవార్త చెప్పింది. ఈనెల 14న అభ్యర్థులు టీజీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోచ్చని తెలిపింది.

High Court: గ్రూప్‌-1పై అభ్యంతరాలకు అర్థం లేదు

High Court: గ్రూప్‌-1పై అభ్యంతరాలకు అర్థం లేదు

గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షలపై వచ్చిన అభ్యంతరాలకు అర్థం లేదని గురువారం హైకోర్టులో టీజీపీఎస్సీ వాదించింది.

CM Revanth Reddy: గ్రూప్ వన్‌పై కీలక ప్రకటన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy: గ్రూప్ వన్‌పై కీలక ప్రకటన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి

పది నెలల్లోనే 11062 టీచర్ల భర్తీకి తాము కృషి చేశామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇది తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే 30వేల ఉద్యోగ పత్రాలు అందజేశామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతుందని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.

 గ్రూప్‌-1 అభ్యర్థులకు న్యాయం చేయండి: షర్మిల

గ్రూప్‌-1 అభ్యర్థులకు న్యాయం చేయండి: షర్మిల

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రాసిన అభ్యర్థులకు న్యాయం చేయాలని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కోరారు. గ్రూప్‌-2 డిప్యూటీ డీఈవో పోస్టుల ఎంపికలో అనుసరిస్తున్నట్లుగానే..

TGPSC: గ్రూపు-1 మెయిన్‌ పరీక్షల సమయాల్లో మార్పులు!

TGPSC: గ్రూపు-1 మెయిన్‌ పరీక్షల సమయాల్లో మార్పులు!

గ్రూపు-1 మెయిన్‌ పరీక్షలను షెడ్యూల్‌ సమయం కంటే 30 నిమిషాల ముందుగానే ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ అధికారులు శుక్రవారం షెడ్యూల్‌ను విడుదల చేశారు.

TSPSC: గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థులకు అలర్ట్..

TSPSC: గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థులకు అలర్ట్..

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు రాసే అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓ ముఖ్య ప్రకటన వెలువరించింది. అక్టోబర్ 21నుంచి 27వ తేదీ వరకు జరిగే పరీక్షల సమయంలో మార్పులు చేసినట్లు వెల్లడించింది.

TSAT: గూప్‌-1 మెయిన్స్‌ కోసం టీ-శాట్‌ పాఠాలు

TSAT: గూప్‌-1 మెయిన్స్‌ కోసం టీ-శాట్‌ పాఠాలు

టీజీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష రాసే అభ్యర్థులకు టీ-శాట్‌ ప్రత్యేక పాఠాలు ప్రసారం చేయనుందని ఆ సంస్థ సీఈవో బోదపల్లి వేణుగోపాల్‌ రెడ్డి తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి