• Home » Governor of Tamil Nadu

Governor of Tamil Nadu

DMK MPs: గవర్నర్‌కు ప్రవర్తనా నియమావళి రూపొందించండి

DMK MPs: గవర్నర్‌కు ప్రవర్తనా నియమావళి రూపొందించండి

పాలనవ్యవహారాల్లో మితిమీరి జోక్యం చేసుకుంటున్న గవర్నర్‌(Governor)కు ప్రవర్తనా నియమావళి రూపొందించాలని, రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులపై సంతకం చేసేందుకు గవర్నర్‌కు నిర్ణీత గడువు కూడా విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ డీఎంకే ఎంపీల సమావేశంలో ఓ తీర్మానం చేశారు.

TNCC: గవర్నర్‌ పదవికి రవి అనర్హుడు..

TNCC: గవర్నర్‌ పదవికి రవి అనర్హుడు..

ద్వేషపూరిత రాజకీయ ప్రసంగాలు చేస్తున్న ఆర్‌ఎన్‌ రవి(RN Ravi) రాష్ట్ర గవర్నర్‌ పదవికి అనర్హులని టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వపెరుందగై(TNCC President Selvaperundagai) విమర్శించారు. ఈ విషయంపై ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

Governor: గవర్నర్‌ సంచలన కామెంట్స్.. దళితుడే సీఎం కావాలి

Governor: గవర్నర్‌ సంచలన కామెంట్స్.. దళితుడే సీఎం కావాలి

దళిత వర్గానికి చెందిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governor RN Ravi) ఆకాంక్షించారు. సోమవారం చిదంబరంలో జరిగిన స్వామి సహజానంద జయంతి వేడుకల్లో పాల్గొన్న గవర్నర్‌ మాట్లాడుతూ... ఇది శివుడు జన్మించిన నేలని, ఈ జన్మదిన వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా వుందన్నారు.

Governor: అత్యాచారాలకు పాల్పడితే ఉరిశిక్షే..

Governor: అత్యాచారాలకు పాల్పడితే ఉరిశిక్షే..

మహిళలు, బాలికలపై జరిగే లైంగిక వేధింపులు, అత్యాచారం, అత్యాచార యత్నాలకు సంబంధించిన నేరాలకుగాను రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 10న శాసనసభలో ఆమోదించిన చట్ట సవరణ బిల్లుకు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governor RN Ravi) ఆమోదం తెలిపారు.

Minister: వామ్మో.. మంత్రిగారు అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

Minister: వామ్మో.. మంత్రిగారు అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

భారతదేశంపై, భారత రాజ్యాంగంపై ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin)కు నమ్మకంలేదని, ఆయనకు అహంకారం ఎక్కువని గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governor RN Ravi) చేసిన ఆరోపణలపై సీనియర్‌ మంత్రి దురైమురుగన్‌(Senior Minister Duraimurugan), ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి మండిపడ్డారు.

Deputy CM: గవర్నర్‌ను వెంటనే రీకాల్‌ చేయాలి..

Deputy CM: గవర్నర్‌ను వెంటనే రీకాల్‌ చేయాలి..

సమైక్యతకు భంగం కలిగించేలా, తమిళ తాయి గేయంలో కొన్ని పంక్తులను ఉద్దేశపూర్వకంగా తొలగించి కోట్లాది తమిళ ప్రజల మనస్సులను గాయపరిచిన గవర్నర్‌ ఆర్‌ఎన్‌.రవిని తక్షణం రీకాల్‌ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Deputy Chief Minister Udayanidhi) డిమాండ్‌ చేశారు.

Chennai: గాంధీ మండపంలో బ్రాందీ సీసాలా?

Chennai: గాంధీ మండపంలో బ్రాందీ సీసాలా?

ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) దేశవ్యాప్తంగా ప్రారంభించిన ‘స్వచ్ఛతా హీ సేవా 2024’ పిలుపుమేరకు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governor RN Ravi) మంగళవారం ఉదయం రాజ్‌భవన్‌కు చేరువలో ఉన్న గాంధీ మండప ప్రాంతాన్ని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు, కార్పొరేషన్‌ పారిశుధ్య కార్మికులు, స్వచ్ఛంద సేవా సంఘాల కార్యకర్తలతో కలిసి శుభ్రం చేశారు.

Governor: పీఎంశ్రీ పథకంపై వాగ్యుద్ధం.. అప్పుడు అంగీకరించారు.. ఇప్పుడు వద్దంటున్నారు

Governor: పీఎంశ్రీ పథకంపై వాగ్యుద్ధం.. అప్పుడు అంగీకరించారు.. ఇప్పుడు వద్దంటున్నారు

రాష్ట్రంలోని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు పెంచేందుకు, నాణ్యమైన విద్యనందించేందుకు పీఎంశ్రీ అత్యంత అవసరమంటూ ఈ పథకాన్ని అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ తరువాత వ్యతిరేకించడం గర్హనీయమని గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governor RN Ravi) ఆరోపించారు.

Governor: త్వరలో తమిళం మాట్లాడతా...

Governor: త్వరలో తమిళం మాట్లాడతా...

తన ఎదుట ఎవరైనా తమిళంలో మాట్లాడితే సులువుగా అర్థమవుతోందని, త్వరలో ఆ భాష నేర్చుకుని సునాయాసంగా మాట్లాడుతానని గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governor RN Ravi) పేర్కొన్నారు. తమిళనాడు హిందీ సాహిత్య అకాడమీ, డీజీ వైష్ణవ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సదస్సుకు ఆయన ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.

Governors: గవర్నర్ వ్యవస్థపై సుప్రీంకోర్టు జడ్జి కీలక వ్యాఖ్యలు..

Governors: గవర్నర్ వ్యవస్థపై సుప్రీంకోర్టు జడ్జి కీలక వ్యాఖ్యలు..

Supreme Court: భారతదేశంలో గవర్నర్ల వ్యవస్థపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్లు చేయాల్సిన పనులు కాకుండా చేయకూడని పనులు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. క్రియాశీల పాత్ర పోషించాల్సి వచ్చినప్పుడు నిష్క్రియంగా ఉంటారని అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి