Home » Gottipati Ravi Kumar
Minister Gottipati Ravikumar: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత జగన్ ప్రభుత్వంలో చేసిన తప్పులను సరిదిద్దడానికే తమకు టైం సరిపోతుందని చెప్పారు. విద్యుత్ శాఖను జగన్ దుర్వినియోగం చేశారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు.
Gottipati Ravikumar: అవినీతి సొమ్ముతో ఏర్పాటు చేసుకున్న మీడియా ద్వారా అసత్యాలు ప్రచారమే జగన్ అజెండాగా పెట్టుకున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. జగన్ తప్పుడు ప్రచారాన్ని ప్రజలెవ్వరూ విశ్వసించరన్నారు.
బాపట్ల జిల్లా విద్యుత్ శాఖ సిబ్బంది మృతిపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ దిగ్భ్రాంతి చెందారు. విధి నిర్వహణలో భాగంగా సిబ్బంది చనిపోవడంపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
Minister Gottipati Ravi Kumar: వైసీపీ ప్రభుత్వంపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ హయాంలో విద్యుత్ వ్యవస్థకు చాలా నష్టం జరిగిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు.
విద్యుత్ చార్జీలను ఇప్పటి వరకు పెంచలేదని, భవిష్యత్తులోనూ పెంపు ఉండబోదని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు.
వేసవిలోనూ వ్యవసాయానికి తొమ్మిది గంటలు విద్యుత్‌ను సరఫరా చేయాలి. గృహ, పారిశ్రామిక, వ్యాపారవర్గాలకూ నిరంతరాయంగా విద్యుత్ అందించాలి’ అని మంత్రి గొట్టిపాటి రవికుమార్
డిస్కమ్‌లను ఆర్థికంగా బలోపేతం చేయాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం నిరంతరం కావాల్సిందేనని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.
Minister Ravikumar: జగన్ ప్రభుత్వం గడచిన ఐదేళ్లలో వ్యవస్థలను దుర్వినియోగం చేసిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో అన్నమయ్య ప్రాజెక్టు, పులిచింతల గేట్లు కొట్టుకుపోయాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు.
కేంద్ర ఇంధన శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడారు.
Gottipati Ravi Kumar: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అధ్యక్షతన మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఐదు రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రులు హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.