Home » Gopichand
గోపీచంద్ (Macho star Gopichand) హీరోగా నూతన చిత్రం హైదరాబాద్లో ప్రారంభమైంది. ఆయన నటిస్తున్న31వ చిత్రమిది. కన్నడ దర్శకుడు ఎ హర్షశ్రీ (A HArsha) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
టాలీవుడ్ స్టార్స్ వెండితెర పైనే కాదూ నిజ జీవితంలోను తాము హీరోలమని నిరూపించుకుంటున్నారు. గతంలో ఎన్నో సార్లు వారు మంచి మనస్సును చాటుకున్నారు. తాజాగా టాలీవుడ్ హీరో గోపిచంద్ (Gopi Chand) తన సహృదయంతో, వ్యక్తిగత సహాయకుడిని ఆశ్చర్యపరిచారు.
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna is the host) హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షో (Unstoppable 2) ఆహా ఓ.టి.టి. (Aha OTT) కి బాగానే వర్కౌట్ అయింది. అయితే ఈ షో లో ఏదో ఒకటి రెండు ఎపిసోడ్ లు తప్పితే అన్ని ఎపిసోడ్ లోనూ మగవాళ్లే వస్తున్నారు.