Home » GoldSilver Prices Today
బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. రెండ్రోజులపాటు తగ్గుముఖం పట్టిన పసిడి ధర ఆదివారం నాడు స్వల్ప తేడాతో యథావిధిగా కొనసాగుతోంది.
బిజినెస్ డెస్క్: బంగారం ధర స్వల్పంగా తగ్గింది. https://bullions.co.in/ ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ఉదయం 06:30 గంటల సమయానికి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.78,760 ఉండగా.. 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.85,920గా ఉంది.
అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి పసిడి ధరలను పైపైకి తీసుకెళ్లాయి. అయితే నేడు (20-02-2025) గోల్డ్ ధర స్వల్పంగా తగ్గి పసిడి ప్రియులకు శుభవార్త చెప్పింది.
అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి సాధారణంగా బంగారం ధరపై ప్రభావం చూపుతుంటాయి. పసిడి రేటు పెరగడంతో పండగలు, వివాహాలు వంటి శుభకార్యాయాలకు గోల్డ్ కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో గోల్డ్‌కు డిమాండ్ పెరిగిపోతోంది. దాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావించడమే ఇందుకు కారణం.
బిజినెస్ డెస్క్: హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.10 తగ్గి రూ.78,890గా ఉంది. మరోవైపు 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.10 తగ్గి రూ.86,060 వద్ద కొనసాగుతోంది.
Gold Rate Today: బంగారం కోనే వారికి అదిరిపోయే శుభవార్త. నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు ధరల్లో మార్పులు కనిపించాయి. ప్రస్తుత ఆర్థిక, భౌగోళిక పరిస్థితులు మారడంతోనే బంగారం ధరలో మార్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
దేశంలో పెరిగిన బంగారం, వెండి ధరల నేపథ్యంలో కొనుగోళ్లు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో నేడు ధరలు ఎలా ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలో పెళ్లిళ్ల సీజన్ వేళ బంగారం, వెండి ధరలు పైపైకి చేరుతున్నాయి. దీంతో వీటిని కొనుగోలు చేయాలంటేనే సామాన్యులు ఆలోచించాల్సి వస్తుంది. అయితే నేటి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలో బంగారం, వెండి ధరలు రికార్డ్ స్థాయిలో పుంజుకున్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 88 వేలను దాటేసింది. అయితే అసలు గోల్డ్ రేటు ఎందుకు పెరిగింది. ఈ సమయంలో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.