• Home » Goldsilver Price

Goldsilver Price

Gold Prices Today: వరుసగా రెండో రోజు.. స్వల్పంగా క్షీణించిన బంగారం ధరలు

Gold Prices Today: వరుసగా రెండో రోజు.. స్వల్పంగా క్షీణించిన బంగారం ధరలు

మగువలకు కాస్త ఊరటనిచ్చే విషయమే ఇది. పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఆదివారం కూడా స్వల్పంగా తగ్గాయి. ఈ ఏడాది భారత్‌లో బంగారం వినియోగం భారీగా పెరిగే అవకాశం ఉందని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ అంచనా వేస్తోంది.

Gold Prices: అతి స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే

Gold Prices: అతి స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే

మగువలకు ఎంతో ఇష్టమైన బంగారం ధరలు శనివారం అతి స్వల్పంగా తగ్గాయి. నిన్నటితో పోలిస్తే ధరలు కాస్త అటుఇటుగా ఉన్నాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ. 73 వేల వద్ద కొనసాగుతోంది.

Gold Prices: మగువలకు స్వల్ప ఊరట.. తగ్గిన బంగారం ధరలు..

Gold Prices: మగువలకు స్వల్ప ఊరట.. తగ్గిన బంగారం ధరలు..

మగువలకు గుడ్ న్యూస్. బంగారం ధరలు శుక్రవారం స్వల్పంగా దిగివచ్చాయి. 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి.. రూ. 67,140(క్రితం రోజు 67,150)కి చేరింది.

Gold Price:  మళ్లీ పెరిగిన బంగారం ధర..

Gold Price: మళ్లీ పెరిగిన బంగారం ధర..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,160గా ఉంది. మేలిమి బంగారం ధర రూ.70 వేల మార్క్ దాటింది. 10 గ్రాముల ధర రూ.73,260కి చేరింది. విజయవాడ, విశాఖపట్టణంలో కూడా హైదరాబాద్ మాదిరిగా బంగారం ధరలు ఉన్నాయి.

Gold Price: మహిళలకు శుభ వార్త.. తగ్గిన బంగారం ధరలు

Gold Price: మహిళలకు శుభ వార్త.. తగ్గిన బంగారం ధరలు

గత కొంత కాలంగా పెరుగుతూ వెళ్తున్న బంగారం ధరల్లో ఆగస్టు 28న స్వల్ప తగ్గుదల నమోదైంది. బుధవారం దేశంలోని అన్ని నగరాల్లో బంగారం ధరలు అత్యంత స్వల్పంగా రూ.10మేర ధర తగ్గింది.

Gold and Silver Rates Today: పెరిగిన బంగారం, వెండి ధరలకు బ్రేక్.. ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Rates Today: పెరిగిన బంగారం, వెండి ధరలకు బ్రేక్.. ఎలా ఉన్నాయంటే..

బంగారం(gold), వెండి(silver) కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. నిన్న పెరిగిన బంగారం, వెండి ధరలు ఈరోజు మాత్రం (ఆగస్టు 27న) తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఉదయం 7 గంటల నాటికి 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.80 తగ్గి రూ. 67,090కు చేరుకుంది.

Gold and Silver Rates Today: గోల్డ్ ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

Gold and Silver Rates Today: గోల్డ్ ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

పసిడి ప్రియులకు మళ్లీ షాకింగ్ గ్యూస్. గత రెండు రోజులుగా తగ్గిన బంగారం(gold), వెండి(silver) ధరలు ఈరోజు(ఆగస్టు 25న) మాత్రం పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఉదయం 6.30 గంటల నాటికి 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ.400 పెరిగి రూ. 73,190కు చేరింది.

Gold and Silver Rates Today: వావ్.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold and Silver Rates Today: వావ్.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు

బంగారం(gold), వెండి(silver) కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. ఎందుకంటే ఈరోజు (ఆగస్టు 24న) కూడా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. దీంతో మార్కెట్లో వీటి ధరలు మరింత చౌకగా మారాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Gold and Silver Rate Updates: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold and Silver Rate Updates: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

బంగారం(gold), వెండి(silver) ప్రియులకు గుడ్ న్యూస్. నిన్న భారీగా పెరిగిన ధరలు ఈరోజు (ఆగస్టు 23న) మాత్రం తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఉదయం 6.27 నిమిషాల నాటికి 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.400 తగ్గి రూ. 73,360కు చేరుకుంది.

Gold and Silver Rates Today: షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం రేట్లు, తగ్గిన వెండి

Gold and Silver Rates Today: షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం రేట్లు, తగ్గిన వెండి

నిన్న స్వల్పంగా తగ్గిన పుత్తడి(gold) ధరలు ఈరోజు మాత్రం భారీగా పుంజుకున్నాయి. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ.570 పెరిగి రూ. 73,360కు చేరుకుంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 67,260కు చేరింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి