• Home » Goldsilver Price

Goldsilver Price

Gold and Silver Rates: బంగారు ప్రియులకు శుభవార్త.. దీపావళి ముందు తగ్గిన పసిడి ధర..

Gold and Silver Rates: బంగారు ప్రియులకు శుభవార్త.. దీపావళి ముందు తగ్గిన పసిడి ధర..

22 క్యారెట్ల బంగారం ధర చూసుకుంటే అక్టోబర్ 22 మంగళవారం ధరతో పోలిస్తే అక్టోబర్ 23 బుధవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. గ్రాముకు ఒక రూపాయి ధర తగ్గింది. గ్రాము బంగారం ధర రూ.7,299గా ఉండగా, పది గ్రాముల బంగారం ధర రూ.72,990గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర గ్రాము 7,963గా ఉండగా, పది గ్రాముల బంగారం ధర..

Gold and Silver Rates Today: పండుగ ముందు మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

Gold and Silver Rates Today: పండుగ ముందు మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్. తగ్గుతాయని భావించిన పసిడి రేట్లు పైపైకి చేరుతున్నాయి. ఈ క్రమంలో పుత్తడి ధరలు 79 వేల స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇక్కడ తెలుసుకుందాం.

Gold Rates Today: సామాన్యులకు పసిడి రేట్ల షాకింగ్.. ఇప్పుడే ఇలా అయితే, మరి పెళ్లిళ్ల సీజన్ నాటికి..

Gold Rates Today: సామాన్యులకు పసిడి రేట్ల షాకింగ్.. ఇప్పుడే ఇలా అయితే, మరి పెళ్లిళ్ల సీజన్ నాటికి..

మీరు బంగారం, వెండి కొనాలని చుస్తున్నారా. అయితే ఓసారి రేట్లను చూసి నిర్ణయించుకోండి. ఎందుకంటే దేశంలో బంగారం, వెండి ధరలు క్రమంగా పైపైకి వెళ్తున్నాయి. ఉదయం ఉన్న రేట్లు, ఇప్పుడు సాయంత్రానికి మళ్లీ మారిపోయాయి. అయితే ఏ మేరకు పెరిగాయనే విషయాలను ఇక్కడ చుద్దాం.

Gold And Silver Price: మళ్లీ పెరిగిన గోల్డ్ రేట్.. ఎంతంటే..

Gold And Silver Price: మళ్లీ పెరిగిన గోల్డ్ రేట్.. ఎంతంటే..

గత కొద్దిరోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర మళ్లీ పెరిగింది. కార్తీక మాసం వస్తోండటంతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి.

Gold Prices: మహిళలకు మళ్లీ గుడ్ న్యూస్.. ఇవాళ కూడా..

Gold Prices: మహిళలకు మళ్లీ గుడ్ న్యూస్.. ఇవాళ కూడా..

తాజాగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఇవాళ(అక్టోబర్ 16న) హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ.70,940 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.77,390లుగా ఉంది.

Gold and Silver Rates Today: దసరా తర్వాత బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Rates Today: దసరా తర్వాత బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

దసరా పండుగ ముందు తగ్గిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు క్రమంగా పంజుకుంటున్నాయి. మళ్లీ 77 వేల స్థాయి దిశగా దూసుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇక్కడ తెలుసుకుందాం.

Gold and Silver Rates Today: పండుగ వేళ బంగారం కొంటున్నారా.. ఓసారి ఆలోచించుకోండి..

Gold and Silver Rates Today: పండుగ వేళ బంగారం కొంటున్నారా.. ఓసారి ఆలోచించుకోండి..

బంగారం, వెండి ప్రియులకు షాకింగ్ న్యూస్ వచ్చేసింది. గత కొన్ని రోజులుగా తగ్గిన ధరలకు ఇప్పుడు బ్రేక్ పడింది. ఈ క్రమంలో భారత బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు అమాంతం పెరిగాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.

Gold and Silver Rates Today: మంచి ఛాన్స్.. మళ్లీ భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold and Silver Rates Today: మంచి ఛాన్స్.. మళ్లీ భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. దేశవ్యాప్తంగా పండుగల సీజన్ నేపథ్యంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా పెరిగిన ఈ ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న గోల్డ్, సిల్వర్ రేట్లను ఇక్కడ తెలుసుకుందాం.

Gold and Silver Rates Today: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold and Silver Rates Today: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ప్రియులకు అదిరిపోయే న్యూస్ వచ్చింది. నిన్న తగ్గిన వీటి ధరలు ఈరోజు కూడా భారీగా పడిపోయాయి. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న బంగారం, వెండి ధరలను ఇక్కడ తెలుసుకుందాం.

Gold And Silver Price: దిగొస్తోన్న బంగారం..  ధర ఎంతంటే

Gold And Silver Price: దిగొస్తోన్న బంగారం.. ధర ఎంతంటే

పండగ వేళ పసిడి ధర దిగొస్తోంది. నిన్నటి కన్నా ధర మరి కాస్త తగ్గింది. దీంతో బంగారం కొనుగోలు చేసేందుకు మహిళలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి