• Home » Goldsilver Price

Goldsilver Price

Gold and Silver Rates: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..  స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..

Gold and Silver Rates: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..

బంగారం అంటే భారతీయులకు ఎంతో ఇష్టం. ఏ మాత్రం డబ్బులు ఉన్నా పసిడి కొన్ని పెట్టుకుందామనుకుంటారు. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా.. మన దగ్గర ఉన్న బంగారమే ఆస్తి అవుతుందని చాలా మంది పేద, మధ్య తరగతి ప్రజలు సైతం బంగారం కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనేటప్పుడు చూసేది ధర, గతంలో ధర ఎలా ఉంది, భవిష్యత్తులో తగ్గుతుందా, పెరుగుతుందా అని ఆలోచిస్తూ ఉంటారు.

Gold and Silver Rates: భారీగా పెరిగిన బంగారం, వెండి రేట్లు.. ఎంతకు చేరుకున్నాయంటే

Gold and Silver Rates: భారీగా పెరిగిన బంగారం, వెండి రేట్లు.. ఎంతకు చేరుకున్నాయంటే

దేశంలో బంగారం(gold), వెండి(silver) ధరలు మళ్లీ పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో గోల్డ్ ధర రూ. 750 పెరుగగా, వెండి రేటు రూ. 1700 పెరిగింది. దీంతో నేడు (మే 21న) ఉదయం 6 గంటల నాటికి ఢిల్లీ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.75,320గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ. 69,060కు చేరుకుంది.

Gold Rates: ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?

Gold Rates: ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?

బంగారం ధర మళ్లీ పెరుగుతోంది. రెండురోజుల క్రితంతో పోల్చితే మేలిమి బంగారం ధర భారీగా పెరిగింది. పెళ్లిళ్ల సీజన్ ముగిసినప్పటికీ బంగారానికి డిమాండ్ ఉంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో పసిడి ధర పైపైకి వెళుతోంది.

Gold: గుడ్ న్యూస్.. కాస్త తగ్గిన బంగారం ధర

Gold: గుడ్ న్యూస్.. కాస్త తగ్గిన బంగారం ధర

అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, పెళ్లిళ్ల సీజన్ ముగియడంతో బంగారం ధరలు కాస్త దిగొచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.73 వేల పైచిలుకు ఉంది.

Gold and Silver Price Today: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..

Gold and Silver Price Today: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..

Gold and Silver Rates Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ గత కొన్ని నెలలుగా పెరుగుతూ వస్తున్న పుత్తడి ధరలకు ఇవాళ బ్రేక్ పడింది. రివర్స్ గేర్ వేసుకుని.. రూ. 270 తగ్గింది. శుక్రవారం నాడు 24 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్‌ 10 గ్రాములకు రూ. 270 తగ్గగా.. 22 క్యారెట్స్ గోల్డ్‌పై రూ. 250 తగ్గింది.

Gold Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన ధరలు

Gold Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన ధరలు

బంగారం అంటే మహిళలకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. పండుగలు, శుభకార్యాలు, ఇతర వేడుకల సమయంలో అందంగా ముస్తాబవ్వాలని వాళ్లు కోరుకుంటారు. కానీ..

Gold and Silver Rates: తగ్గిన బంగారం, వెండి రేట్లు..ఎంతకు చేరాయంటే

Gold and Silver Rates: తగ్గిన బంగారం, వెండి రేట్లు..ఎంతకు చేరాయంటే

భారతదేశ మార్కెట్‌లో నేడు (మే 13న) బంగారం(gold), వెండి(silver) ధరల్లో స్పల్పంగా మార్పు కనిపించింది. ఈ క్రమంలో ఈరోజు ఉదయం 6.20 గంటల నాటికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రేటు 10 రూపాయలు మాత్రమే తగ్గింది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాల్లో పుత్తడి, వెండి రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

Gold and Silver Rates: మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు..ఎంతకు చేరాయంటే

Gold and Silver Rates: మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు..ఎంతకు చేరాయంటే

భారతదేశంలో ఈరోజు (మే 12న) బంగారం(gold) ధరలు స్థిరంగా ఉన్నాయి. కానీ మే 11న సాయంత్రం బంగారం ధరలు దాదాపు రూ.300కుపైగా తగ్గాయి. ఈ నేపథ్యంలో నేడు ఢిల్లీ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,510గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,400కు చేరుకుంది.

 Gold and Silver Rates: షాకింగ్..భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

Gold and Silver Rates: షాకింగ్..భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

అక్షయ తృతీయ సందర్భంగా నిన్న బంగారం ప్రియులకు ఊరట నిచ్చిన గోల్డ్(gold) ధరలు సాయంత్రం తర్వాత క్రమంగా పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో గోల్డ్ ఏకంగా రూ. 1400 రూపాయలు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరల పెరుగుదల సహా పలు అంశాలు భారత మార్కెట్‌పై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.

Gold and Silver Rates: అక్షయ తృతీయ సందర్భంగా గుడ్ న్యూస్..తగ్గిన గోల్డ్ ధర

Gold and Silver Rates: అక్షయ తృతీయ సందర్భంగా గుడ్ న్యూస్..తగ్గిన గోల్డ్ ధర

అక్షయ తృతీయ(మే 10)(Akshaya Tritiya) సందర్భంగా ఈరోజు గోల్డ్(gold) కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్. ఎందుకంటే గ్లోబల్ మార్కెట్లలో బలహీనమైన ధోరణి కారణంగా దేశీయ మార్కెట్లో మళ్లీ బంగారం ధరలు క్షీణించాయి. ఈ క్రమంలో 10 గ్రాముల గోల్డ్ రేటు 350 రూపాయలకు పైగా తగ్గింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి