• Home » Goldsilver Price

Goldsilver Price

Gold and Silver Rate: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా మూడోసారి తగ్గిన బంగారం

Gold and Silver Rate: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా మూడోసారి తగ్గిన బంగారం

బంగారం(gold) కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే దేశంలో వరుసగా మూడో రోజు కూడా పసిడి ధరలు తగ్గుముఖం పట్టడంతో మరింత చౌకగా మారింది. ఈ క్రమంలో నేడు (జూన్ 11న) 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు 10 గ్రాములకు రూ. 510 తగ్గి రూ.70843కి చేరుకుంది.

Gold and Silver Rate: రెండో సారి తగ్గిన బంగారం, వెండి..ఎంతకు చేరాయంటే

Gold and Silver Rate: రెండో సారి తగ్గిన బంగారం, వెండి..ఎంతకు చేరాయంటే

దేశంలో గత కొన్ని రోజులుగా పెరిగిన బంగారం(gold), వెండి(silver) ధరలు.. రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేడు (జూన్ 10న) బంగారం, వెండి రేట్లు స్వల్పంగా తగ్గాయి. ఈ క్రమంలో ఉదయం 6.20 గంటల నాటికి 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి రేటు రూ. 10 తగ్గగా, ఇక వెండి కూడా కిలోకు రూ. 100 తగ్గింది.

Gold and Silver Rates: పెరిగిన బంగారం, వెండి ధరలకు చెక్.. భారీగా తగ్గిన రేట్లు

Gold and Silver Rates: పెరిగిన బంగారం, వెండి ధరలకు చెక్.. భారీగా తగ్గిన రేట్లు

బంగారం(gold), వెండి(silver)ని కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. పెద్ద ఎత్తున గోల్డ్, సిల్వర్ ధరలు పడిపోయాయి. ఈ క్రమంలో నేటి(జూన్ 9న) ఉదయం 6.15 గంటల నాటికి గోల్డ్ రేటు రూ.1900 తగ్గగా, మరోవైపు వెండి కూడా రూ.4500 తగ్గింది.

Gold Silver Price Today: హమ్మయ్య.. ఊరటనిచ్చిన బంగారం, వెండి ధరలు.. నేడు రేట్లు ఇవీ..

Gold Silver Price Today: హమ్మయ్య.. ఊరటనిచ్చిన బంగారం, వెండి ధరలు.. నేడు రేట్లు ఇవీ..

Gold and Silver Rates Today: బంగారం ధరలు(Gold Price) భయపెట్టేస్తున్నాయి.. అమాంతం పెరిగిపోతున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే ఏకంగా రూ. 10 వేలు పెరిగి బెంబేలెత్తించింది. అయితే, రెండు మూడు రోజుల నుంచి బంగారం(Gold) ధర కాస్త అటూ ఇటూగా తగ్గుముఖం పడుతోంది.

Gold and Silver Rate: పసిడి ప్రియులకు షాక్.. ఏకంగా రూ. 2600..

Gold and Silver Rate: పసిడి ప్రియులకు షాక్.. ఏకంగా రూ. 2600..

బలమైన గ్లోబల్ ట్రెండ్‌, దేశీయ మార్కెట్‌లో సానుకూల ధోరణుల దృష్ట్యా నేడు(జూన్ 8న) బంగారం(gold), వెండి(silver) ధరలు మళ్లీ పెరిగాయి. వరుసగా రెండో రోజు కూడా పుత్తడి, వెండి రేట్లు పైపైకి చేరాయి. ఈ క్రమంలో 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.150 పెరిగింది.

Gold and Silver Rate: భారీగా పెరిగిన బంగారం, వెండి రేట్లు.. ఎంతకు చేరాయంటే

Gold and Silver Rate: భారీగా పెరిగిన బంగారం, వెండి రేట్లు.. ఎంతకు చేరాయంటే

దేశంలో గత రెండు రోజులుగా తగ్గిన బంగారం(gold), వెండి(silver) ధరలకు మళ్లీ బ్రేక్ పడింది. స్టాక్ మార్కెట్ల సానుకూల ధోరణితో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.700 పెరగగా, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.770 పెరిగింది.

Gold and Silver Rate: బంగారం, వెండి ప్రియులకు శుభవార్త.. ఏకంగా రూ. 2300 తగ్గుదల

Gold and Silver Rate: బంగారం, వెండి ప్రియులకు శుభవార్త.. ఏకంగా రూ. 2300 తగ్గుదల

బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడతాయని ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్ వచ్చేసింది. దేశవ్యాప్తంగా నేడు(జూన్ 6న) బంగారం(gold) ధరలు 10 గ్రాములకు 220 రూపాయలు తగ్గాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,740కి చేరుకుంది.

Gold and Silver Rate: ఎన్నికల ఫలితాల వేళ గోల్డ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్

Gold and Silver Rate: ఎన్నికల ఫలితాల వేళ గోల్డ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్

జూన్ 4న లోక్‌సభ ఎన్నికల ఫలితాల మధ్య స్టాక్ మార్కెట్‌లో భారీ సందడి నెలకొంది. స్టాక్ మార్కెట్‌(stock market)లో రికార్డు పతనం ప్రభావం బంగారం, వెండి ధరలపై కనిపించింది. స్టాక్ మార్కెట్‌లో గందరగోళం ఏర్పడిన తర్వాత పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా బంగారాన్ని(gold) ఎంచుకున్నారు. ఈ నేపథ్యంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.

Gold and Silver Rate: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి

Gold and Silver Rate: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి

దేశవ్యాప్తంగా నేడు(జూన్ 2న) బంగారం(gold) ధరలు మళ్లీ తగ్గడంతో ఆభరణ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ధరలు తగ్గుముఖం పడతాయని ఎదురుచూస్తున్న వారికి ఈ తగ్గుదల గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఈ క్రమంలో ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలోని మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు దాదాపు రూ.200 తగ్గింది.

Gold and Silver Rate: మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంత తగ్గాయంటే

Gold and Silver Rate: మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంత తగ్గాయంటే

పసిడి ప్రియులకు మళ్లీ గుడ్ న్యూస్ వచ్చేసింది. నిన్న 400 రూపాయలకు పైగా తగ్గిన బంగారం (gold) ధర, నేడు (జూన్ 1న) 150 రూపాయలు తగ్గింది. దీంతో ప్రస్తుతం బంగారం, వెండి రేట్లు చౌకగా మారాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి