• Home » Goldsilver Price

Goldsilver Price

Gold and Silver Rate: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు..ఎంతకు చేరాయంటే

Gold and Silver Rate: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు..ఎంతకు చేరాయంటే

దేశవ్యాప్తంగా నేడు (జూన్ 17న) బంగారం(gold), వెండి(silver) ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులకు లోనైన ఈ రేట్లు కొంత ఉపశమనం కల్పించాయి. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఉదయం 6.20 గంటల నాటికి 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 10 తగ్గి రూ. 66,640కి చేరింది.

Gold and Silver Rate: మళ్లీ షాకింగ్.. భారీగా పెరిగిన బంగారం, వెండి రేట్లు

Gold and Silver Rate: మళ్లీ షాకింగ్.. భారీగా పెరిగిన బంగారం, వెండి రేట్లు

బంగారం(gold), వెండి(silver) కొనుగోలుదారులకు మళ్లీ షాక్ ఎదురైంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా తగ్గిన బంగారం, వెండి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. గోల్డ్, సిల్వర్ రేట్లలో రికవరీ కనిపిస్తోంది. రెండు రోజుల క్షీణత తర్వాత, మార్కెట్‌లో బలమైన పెరుగుదల నమోదైంది. దీంతో హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 610 పెరిగి రూ. 66,500కి చేరుకుంది.

Gold and Silver Rate: బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయోచ్..ఈసారి ఎంతంటే..

Gold and Silver Rate: బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయోచ్..ఈసారి ఎంతంటే..

అంతర్జాతీయ మార్కెట్లో కొనసాగుతున్న ప్రతికూల ధోరణుల నేపథ్యంలో దేశంలో గత కొన్ని రోజులుగా బంగారం(gold), వెండి(silver) ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేడు (జూన్ 15న) 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 250 రూపాయలు తగ్గగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 270 రూపాయలు తగ్గింది.

Gold and Silver Rate: గుడ్‌ న్యూస్..మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold and Silver Rate: గుడ్‌ న్యూస్..మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు

అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల ధోరణులు సహా పలు అంశాల నేపథ్యంలో నేడు (జూన్ 14న) దేశంలో మళ్లీ బంగారం(gold), వెండి(silver) ధరలు తగ్గాయి. ఈ క్రమంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50 తగ్గి రూ.72,150కి చేరుకుంది. గత ట్రేడింగ్ సెషన్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.72,200 వద్ద ముగిసింది.

 Gold and Silver Rate: తగ్గిన గోల్డ్ ధరలకు బ్రేక్.. మళ్లీ పెరిగిన గోల్డ్, భారీగా తగ్గిన వెండి

Gold and Silver Rate: తగ్గిన గోల్డ్ ధరలకు బ్రేక్.. మళ్లీ పెరిగిన గోల్డ్, భారీగా తగ్గిన వెండి

దేశంలో గత మూడు రోజులుగా తగ్గిన బంగారం(gold) ధరలకు బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో నేడు (జూన్ 12న) ఉదయం 6.15 గంటల నాటికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.150 పెరిగి రూ.71,850కి చేరుకుంది. మరోవైపు వెండి రేట్లు కూడా భారీగా తగ్గాయి.

Gold and Silver Rate: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా మూడోసారి తగ్గిన బంగారం

Gold and Silver Rate: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా మూడోసారి తగ్గిన బంగారం

బంగారం(gold) కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే దేశంలో వరుసగా మూడో రోజు కూడా పసిడి ధరలు తగ్గుముఖం పట్టడంతో మరింత చౌకగా మారింది. ఈ క్రమంలో నేడు (జూన్ 11న) 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు 10 గ్రాములకు రూ. 510 తగ్గి రూ.70843కి చేరుకుంది.

Gold and Silver Rate: రెండో సారి తగ్గిన బంగారం, వెండి..ఎంతకు చేరాయంటే

Gold and Silver Rate: రెండో సారి తగ్గిన బంగారం, వెండి..ఎంతకు చేరాయంటే

దేశంలో గత కొన్ని రోజులుగా పెరిగిన బంగారం(gold), వెండి(silver) ధరలు.. రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేడు (జూన్ 10న) బంగారం, వెండి రేట్లు స్వల్పంగా తగ్గాయి. ఈ క్రమంలో ఉదయం 6.20 గంటల నాటికి 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి రేటు రూ. 10 తగ్గగా, ఇక వెండి కూడా కిలోకు రూ. 100 తగ్గింది.

Gold and Silver Rates: పెరిగిన బంగారం, వెండి ధరలకు చెక్.. భారీగా తగ్గిన రేట్లు

Gold and Silver Rates: పెరిగిన బంగారం, వెండి ధరలకు చెక్.. భారీగా తగ్గిన రేట్లు

బంగారం(gold), వెండి(silver)ని కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. పెద్ద ఎత్తున గోల్డ్, సిల్వర్ ధరలు పడిపోయాయి. ఈ క్రమంలో నేటి(జూన్ 9న) ఉదయం 6.15 గంటల నాటికి గోల్డ్ రేటు రూ.1900 తగ్గగా, మరోవైపు వెండి కూడా రూ.4500 తగ్గింది.

Gold Silver Price Today: హమ్మయ్య.. ఊరటనిచ్చిన బంగారం, వెండి ధరలు.. నేడు రేట్లు ఇవీ..

Gold Silver Price Today: హమ్మయ్య.. ఊరటనిచ్చిన బంగారం, వెండి ధరలు.. నేడు రేట్లు ఇవీ..

Gold and Silver Rates Today: బంగారం ధరలు(Gold Price) భయపెట్టేస్తున్నాయి.. అమాంతం పెరిగిపోతున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే ఏకంగా రూ. 10 వేలు పెరిగి బెంబేలెత్తించింది. అయితే, రెండు మూడు రోజుల నుంచి బంగారం(Gold) ధర కాస్త అటూ ఇటూగా తగ్గుముఖం పడుతోంది.

Gold and Silver Rate: పసిడి ప్రియులకు షాక్.. ఏకంగా రూ. 2600..

Gold and Silver Rate: పసిడి ప్రియులకు షాక్.. ఏకంగా రూ. 2600..

బలమైన గ్లోబల్ ట్రెండ్‌, దేశీయ మార్కెట్‌లో సానుకూల ధోరణుల దృష్ట్యా నేడు(జూన్ 8న) బంగారం(gold), వెండి(silver) ధరలు మళ్లీ పెరిగాయి. వరుసగా రెండో రోజు కూడా పుత్తడి, వెండి రేట్లు పైపైకి చేరాయి. ఈ క్రమంలో 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.150 పెరిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి