• Home » Goldsilver Price

Goldsilver Price

Gold and Silver Prices: తగ్గిన బంగారం, వెండి ధరలకు బ్రేక్..ఎంత పెరిగాయంటే

Gold and Silver Prices: తగ్గిన బంగారం, వెండి ధరలకు బ్రేక్..ఎంత పెరిగాయంటే

గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం(gold) ధరలకు బ్రేక్ పడింది. ఈ క్రమంలో నేడు (జూన్ 29న) ఢిల్లీలో ఉదయం 6.25 నిమిషాల నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 420 పెరిగి రూ.72,340కి చేరింది.

Gold and Silver Rates: బాబోయ్ మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు..ఎంతకు చేరాయంటే

Gold and Silver Rates: బాబోయ్ మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు..ఎంతకు చేరాయంటే

బంగారం(gold) ప్రియులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే గత నాలుగు రోజులుగా వరుసగా ఈ ధరలు తగ్గుతుండటం విశేషం. ఈ నేపథ్యంలో నేడు (జూన్ 28న) దేశ రాజధాని ఢిల్లీలో ఉదయం 6.25 నిమిషాల నాటికి 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.270 తగ్గి రూ.72,870కి చేరుకుంది.

Gold and Silver Rates Today: గుడ్‌న్యూస్..భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold and Silver Rates Today: గుడ్‌న్యూస్..భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

గ్లోబల్ మార్కెట్‌లో సూచనల కారణంగా బంగారం(gold), వెండి(silver) ధరల్లో పతనం కనిపించింది. ఈ క్రమంలో 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 250 తగ్గింది. మరోవైపు వెండి కూడా కిలోకు రూ. 900 తగ్గుముఖం పట్టింది.

Gold and Silver Rates Today: బంగారం, వెండి ప్రియులకు గుడ్‌ న్యూస్.. తగ్గిన ధరలు

Gold and Silver Rates Today: బంగారం, వెండి ప్రియులకు గుడ్‌ న్యూస్.. తగ్గిన ధరలు

దేశంలో పుత్తడి ధరలు మళ్లీ తగ్గాయి. స్టాక్ మార్కెట్లో లాభాలు నమోదైన వేళ బంగారం(gold) రేట్లు తగ్గడం విశేషం. ఈ నేపథ్యంలో నేడు(జూన్ 26న) బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.110 పతనమైంది. మరోవైపు వెండి రేట్లు కూడా వరుసగా మూడో రోజు భారీగా తగ్గాయి.

Gold Prices Today: బంగారం కొనాలనుకుంటున్నారా.. అయితే మీకో గుడ్ న్యూస్

Gold Prices Today: బంగారం కొనాలనుకుంటున్నారా.. అయితే మీకో గుడ్ న్యూస్

రోజులు గడుస్తున్న కొద్దీ బంగారం విలువ అమాంతం పెరిగిపోతోంది. డాలర్‌ విలువ కొంతమేర తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి రేటు పుంజుంకుంది. ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 2,344 డాలర్ల వద్ద ఉంది.

Gold and Silver Rates Today: రెండో రోజు తగ్గిన బంగారం, వెండి రేట్లు.. ఎంతకు చేరాయంటే..

Gold and Silver Rates Today: రెండో రోజు తగ్గిన బంగారం, వెండి రేట్లు.. ఎంతకు చేరాయంటే..

దేశంలో గత కొన్ని రోజులుగా పెరిగిన గోల్డ్(gold) ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం (జూన్ 24, 2024) పుత్తడి ధరలు స్వల్పంగా 10 రూపాయలు మాత్రమే తగ్గాయి. ఈ క్రమంలో ఉదయం 6 గంటల 20 నిమిషాల సమయానికి ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,520గా ఉంది.

Gold and Silver Rates Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Rates Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎలా ఉన్నాయంటే..

దేశంలో గత కొన్ని రోజులుగా తగ్గుతూ, పెరుగుతూ వచ్చిన గోల్డ్(gold) ధరలు ఈరోజు(june 23rd, 2024) మాత్రం భారీగా తగ్గాయి. ఈ నేపథ్యంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 800 తగ్గి రూ. 66,350కు చేరుకుంది.

Gold and Silver Rates Today: బంగారం, వెండి ధరలు భారీగా జంప్..ఎంతకు చేరాయంటే

Gold and Silver Rates Today: బంగారం, వెండి ధరలు భారీగా జంప్..ఎంతకు చేరాయంటే

దేశంలో గత కొన్ని రోజులుగా బంగారం(gold), వెండి(silver) ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేడు బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. కిలో వెండి ఏకంగా రూ.1500 పెరగగా, బంగారం ధర రూ. 220 పెరిగింది.

Gold and Silver Rates Today: గోల్డ్ రేట్స్ నో ఛేంజ్.. తగ్గుముఖం పట్టిన సిల్వర్

Gold and Silver Rates Today: గోల్డ్ రేట్స్ నో ఛేంజ్.. తగ్గుముఖం పట్టిన సిల్వర్

దేశీయ స్టాక్ మార్కెట్లో నష్టాలు వచ్చినప్పటికీ బంగారం(gold) ధరల్లో మాత్రం మార్పు లేకుండా అదే స్థాయి వద్ద ఉన్నాయి. కానీ నిన్న పెరిగిన వెండి(silver) ధరలు ఈరోజు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో నేడు గోల్డ్, సిల్వర్ రేట్లు దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

Gold and Silver Rate: బంగారం ధరలు మళ్లీ తగ్గాయోచ్.. కానీ వెండి రేట్లు మాత్రం..

Gold and Silver Rate: బంగారం ధరలు మళ్లీ తగ్గాయోచ్.. కానీ వెండి రేట్లు మాత్రం..

దేశీయ స్టాక్ మార్కెట్లలో సరికొత్త రికార్డులు నమోదవుతున్న వేళ దేశంలో బంగారం(gold) ధరలు తగ్గుముఖం పట్టడం విశేషం. అదే సమయంలో వెండి(silver) ధరల్లో మాత్రం పెరుగుదల కనిపించింది. ఈ క్రమంలో బంగారం ధర 10 గ్రాములకు రూ. 350 తగ్గగా, కిలో వెండి ధర 100 రూపాయలు పెరిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి