• Home » Goldsilver Price

Goldsilver Price

Gold and Silver Rates Today: మరింత ఖరీదైన బంగారం, పడిపోయిన వెండి.. ఎంతకు చేరాయంటే..

Gold and Silver Rates Today: మరింత ఖరీదైన బంగారం, పడిపోయిన వెండి.. ఎంతకు చేరాయంటే..

కేంద్ర బడ్జెట్ 2024కు ముందు బంగారం(gold), వెండి(silver) ధరల్లో మళ్లీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో నేడు (జులై 17న) ఉదయం 6.20 నిమిషాల నాటికి హైదరాబాద్, విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.350 పెరిగి రూ.67,860కు చేరుకుంది.

Gold and Silver Rate Updates: మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతకు చేరుకున్నాయంటే..

Gold and Silver Rate Updates: మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతకు చేరుకున్నాయంటే..

ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ధోరణుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా గతకొన్ని రోజులుగా బంగారం(gold), వెండి(silver) ధరలు పెరుగుతు, తగ్గుతు వస్తున్నాయి. ఈ క్రమంలోనే నేడు (జులై 15న) ఉదయం 6.20 గంటల నాటికి బంగారం ధరలు స్వల్పంగా 10 గ్రాములకు 60 రూపాయలు తగ్గుముఖం పట్టాయి.

Gold and Silver Rate Updates: తగ్గిన బంగారం, పెరిగిన వెండి.. వారంలో ఎంత పెరిగాయంటే..

Gold and Silver Rate Updates: తగ్గిన బంగారం, పెరిగిన వెండి.. వారంలో ఎంత పెరిగాయంటే..

దేశవ్యాప్తంగా ఈరోజు (జులై 14న) బంగారం(gold), వెండి(silver) ధరల్లో మాత్రం మార్పులేదు. గత వారం రోజులుగా బంగారం ధర పెరుగుతు, తగ్గుతూ వచ్చింది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో వారం రోజుల్లో ఉన్న రేట్ల ప్రకారం 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.65 మాత్రమే తగ్గింది.

Gold and Silver Rates: మూడో రోజు పెరిగిన బంగారం, తగ్గిన వెండి.. ప్రధాన ప్రాంతాల్లో ఉన్న ధరలివే..

Gold and Silver Rates: మూడో రోజు పెరిగిన బంగారం, తగ్గిన వెండి.. ప్రధాన ప్రాంతాల్లో ఉన్న ధరలివే..

భారతీయ ప్రజలలో బంగారం(gold), వెండి(silver) అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. కానీ ప్రస్తుతం వీటిని కొనుగోలు చేసే విషయంలో ఓసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా బంగారం, వెండి రేట్లు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు (జులై 13న) ఉదయం 6.25 గంటల నాటికి హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 300 పెరిగి రూ. 67,610గా మారింది.

Gold and Silver Rate Today: రెండో రోజు పెరిగిన బంగారం, వెండి.. ఎంతకు చేరాయంటే..

Gold and Silver Rate Today: రెండో రోజు పెరిగిన బంగారం, వెండి.. ఎంతకు చేరాయంటే..

దేశంలో బంగారం(gold), వెండి(silver) ఆభరణాల తయారీకి కాకుండా ప్రస్తుతం అనేక మంది పెట్టుబడులకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే పరిమితంగా ఉన్న ఈ బంగారం, వెండి ధరలు క్రమంగా పెరగడం, తగ్గడం వల్ల వీటికి మార్కెట్లో డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలో నేడు (జులై 12న) బంగారం ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Gold and Silver Rates Today: ఆభరణాల ప్రియులకు షాకింగ్.. మళ్లీ పెరిగిన పుత్తడి రేట్లు

Gold and Silver Rates Today: ఆభరణాల ప్రియులకు షాకింగ్.. మళ్లీ పెరిగిన పుత్తడి రేట్లు

ఆభరణాల ప్రియులకు మళ్లీ షాకింగ్ న్యూస్ వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న తగ్గిన బంగారం(gold) ధరలు నేడు (జులై 11న) పుంజుకున్నాయి. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 పెరిగి రూ.73,540కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.67,240కి చేరింది.

Gold and Silver Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold and Silver Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు

దేశీయ స్టాక్ మార్కెట్లో లాభాల జోరు కొనసాగుతున్న వేళ బంగారం(gold), వెండి(silver) ధరలు మాత్రం తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో నేడు (జులై 10న) దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.350 తగ్గి రూ.73,340కి చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 67,240కి చేరుకుంది.

Gold and Silver Rate Today: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి.. ఎంతకు చేరాయంటే

Gold and Silver Rate Today: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి.. ఎంతకు చేరాయంటే

అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రతికూల ధోరణుల నేపథ్యంలో దేశంలో బంగారం(gold), వెండి(silver) ధరలు కూడా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈ క్రమంలో నేడు (జులై 8న) ఉదయం 6.25 నిమిషాల నాటికి హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా రూ. 10 మాత్రమే తగ్గి రూ. 67,640గా ఉంది.

Gold and Silver Rate Today: రూ.4 వేలకుపైగా పెరిగిన వెండి.. గోల్డ్ ఎంత పెరిగిందంటే..

Gold and Silver Rate Today: రూ.4 వేలకుపైగా పెరిగిన వెండి.. గోల్డ్ ఎంత పెరిగిందంటే..

దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా తగ్గుతూ, పెరుగుతూ వచ్చిన బంగారం(gold), వెండి(silver) ధరలు నేడు (జులై 7న) స్థిరంగా ఉన్నాయి. ఈ క్రమంలో గత వారం రోజుల్లో వెండి రేటు ఏకంగా రూ.4600 పెరుగగా, అదే సమయంలో గోల్డ్ 100 రూపాయలు పెరిగింది.

Gold and Silver Rate Today: మళ్లీ షాకింగ్.. భారీగా పెరిగిన బంగారం, వెండి రేట్లు

Gold and Silver Rate Today: మళ్లీ షాకింగ్.. భారీగా పెరిగిన బంగారం, వెండి రేట్లు

దేశంలో నిన్న తగ్గిన పుత్తడి(gold) ధరలు ఈరోజు (జులై 5, 2024న) మాత్రం పుంజుకున్నాయి. ఈ క్రమంలో మార్కెట్‌లో బంగారం, వెండి(silver) ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. దీంతో శుక్రవారం ఉదయం 6.25 గంటల నాటికి హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు 500 రూపాయలు పెరిగి రూ.73,100కి చేరుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి