• Home » Golden Globes

Golden Globes

Rajamouli -RRR :  రాజమౌళి తగ్గేదేలే.. ఒకే వేదికపై ఐదు అవార్డులు!

Rajamouli -RRR : రాజమౌళి తగ్గేదేలే.. ఒకే వేదికపై ఐదు అవార్డులు!

‘‘భారత దేశం ఎన్నో కథలకు పుట్టినిల్లు. ఏ సినిమా కథ అయినా మాకున్న పురాణ, ఇతిహాసాల నుంచే పుట్టాలి. నా కథలకు స్ఫూర్తి మా పురాణాలే. మేరా భారత్‌ మహాన్‌’’ (Hollywood Critics Association awards ceremony) ని అంతర్జాతీయ వేదికపై గొంతెత్తి చెప్పారు దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి.

MegaStarChiranjeevi: భారతదేశ సినిమాకే గర్వకారణం రామ్ చరణ్

MegaStarChiranjeevi: భారతదేశ సినిమాకే గర్వకారణం రామ్ చరణ్

ప్రఖ్యాత టెలివిజన్ ప్రోగ్రాం 'గుడ్ మార్నింగ్ అమెరికా' (#GoodMorningAmerica) లో అతిధి గా వచ్చాడు. 'గుడ్ మార్నింగ్ అమెరికా' ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన న్యూ ఏజ్ స్టార్ రామ్ చరణ్ కావడం గమనార్హం. ఈ ఘనత అందుకున్న తొలి తెలుగు కథానాయకుడిగా రామ్ చరణ్ చరిత్ర సృష్టించారు

RamCharan: గోల్డెన్ గ్లోబ్ రెడ్ కార్పెట్‌పై ఫ్యాషన్ ఐకాన్‌

RamCharan: గోల్డెన్ గ్లోబ్ రెడ్ కార్పెట్‌పై ఫ్యాషన్ ఐకాన్‌

ఇండియాకు చెందిన ప్ర‌ముఖ ఫ్యాష‌న్ డిజైన‌ర్ త‌రుణ్ త‌హిలాని (Designer Tarun Tahiliani డిజైన్ చేసిన క్లాసిక్ డ్రెస్‌ను ధ‌రించి మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ (#MegaPowerStarRamCharan) అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు.

Golden Globe Awards: ‘థ్యాంక్యూ శ్రీవల్లి’.. వేదికపై ఎమోషనలైన కీరవాణి

Golden Globe Awards: ‘థ్యాంక్యూ శ్రీవల్లి’.. వేదికపై ఎమోషనలైన కీరవాణి

ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డు (Golden Globe Award) ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమాని వరించిన విషయం తెలిసిందే. ఈ మూవీలోని ‘నాటు నాటు’ (Naatu Naatu) పాటకి బెస్ట్ ఓరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డు దక్కింది.

Golden Globe Awards: ఎన్టీఆర్ భాషపై విమర్శలు.. అది భారతీయ సినిమాకే మంచిదంటూ..

Golden Globe Awards: ఎన్టీఆర్ భాషపై విమర్శలు.. అది భారతీయ సినిమాకే మంచిదంటూ..

‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమాలోని ‘నాటు నాటు’ (Naatu Naatu) పాటకి ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు (Golden Globe Award) వచ్చిన సంగతి తెలిసిందే.

Jr NTR: థ్యాంక్యూ సో మచ్ మావయ్యా..

Jr NTR: థ్యాంక్యూ సో మచ్ మావయ్యా..

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రం గ్లోబల్ స్థాయి గుర్తింపుని సొంతం చేసుకుంది. ప్రపంచ వేదికపై..

తాజా వార్తలు

మరిన్ని చదవండి