Home » Golden Globes
అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.1,28,360, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,17,660, 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ. 96,270గా ఉంది. పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో గోల్డ్ కు భారీగా డిమాండ్ పెరుగుతోంది
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బంగారంపై ఎలాంటి సుంకాలు వేయబోనని కీలక ప్రకటన చేశారు. దీంతో బంగారం ధరలు ఊహించని విధంగా పడిపోయాయి. అయితే భవిష్యత్తులో వీటి ధరలు ఇంకా తగ్గుతాయా లేదా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
శతాబ్దాల క్రితం భారత్‌ను 'సోనే కి చిడియా' అని పిలవడం వెనుక దేశ చారిత్రక సంపద, శ్రేయస్సు, వ్యవసాయం, ఖనిజాలు, ప్రకృతి, మేథస్సు వంటి ప్రతీదీ ఉంది. 'సోనా' అంటే లెక్కగట్టలేనంత సంపద ఉందని అర్థం. చిడియా అంటే పక్షి. హుందాతనం, స్వేచ్ఛకు ప్రతీక.
దేశంలో పసిడి ధరలు మళ్లీ పంజుకున్నాయి. రెండు రోజుల క్రితం ఈ ధరలు తగ్గుతాయని భావించిన వారికి మాత్రం నిరాశ ఎదురైంది. అయితే అసలు ఈ ధరలు ఎందుకు తగ్గుతాయి, ఎందుకు పెరుగుతాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఐదు వారాల గరిష్ట స్థాయికి చేరిన తర్వాత శుక్రవారం బంగారం ధర భారీగా పడిపోయింది. అయితే భవిష్యత్తులో గోల్డ్ రేటు పెరిగే అవకాశం ఉందా లేదా తగ్గనుందా. ఇలాంటి సమయంలో పెట్టుబడి దారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే మంచిదనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
బంగారం కొనుగోలు చేసేవారికి శుభవార్త. ఈ రోజు కూడా బంగారం ధర తగ్గింది. గత రెండు, మూడురోజుల నుంచి బంగారం ధర తగ్గుతూ వస్తోంది. వెండి ధర కూడా కాస్త తగ్గింది.
బంగారు గనిపై పట్టు కోసం పపువా న్యూ గినియాలో హింస చెలరేగింది. అల్లర్లు, విధ్వంసాలు, కాల్పులతో అట్టుడికింది. భద్రతా దళాలకు అత్యవసర అధికారాలు అప్పగించి ఆయుధాలతో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసేంతగా పరిస్థితి దిగజారింది.
మరికొన్ని రోజుల్లోనే అక్షయ తృతీయ (మే 10న) వస్తుంది. ఈ సందర్భంగా అనేక మంది గోల్డ్(gold) కొనుగోలు చేస్తే మంచిదని భావిస్తారు. కానీ భౌతిక బంగారాన్ని కొనుగోలు(purchase) చేయడంలో కొన్ని ప్రతికూలతలు ఉంటాయి. ఈ క్రమంలో డిజిటల్ బంగారాన్ని(digital gold) ఆన్‌లైన్‌లో కొనుగోలు(purchase) చేయడం ద్వారా లాభామా, నష్టామా అనే విషయాలను తెలుసుకుందాం.
నకిలీ వస్తువులు తయారు చేయడంలో చైనా(china) దేశం మొదటి స్థానంలో ఉంటుంది. ఈ దేశంలో ఐఫోన్ నుంచి చిన్న చిన్న బొమ్మల వరకు ప్రతి వస్తువును కాపీ చేసి తక్కువ ధరకు అమ్మేస్తుంటారు. ఈ క్రమంలో చైనా(china)లో ఇటివల పెద్ద ఎత్తున ఫేక్ గోల్డ్ అభరణాలు తీసుకుని మోసపోయిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
గోల్డ్ బ్యాంక్ లాకర్‌లో మాత్రమే సెక్యూరిటీ రూపంలో పెట్టగలం. అంతే గానీ దానిమీద ఎలాంటి ఆదాయాన్ని పొందలేము.