• Home » God

God

GOD : కన్నులపండువగా శ్రీనివాస కల్యాణం

GOD : కన్నులపండువగా శ్రీనివాస కల్యాణం

విష్ణు సహస్ర నామ సత్సంగ మండలి ఆధ్వర్యంలో సోమవారం ఆర్‌ఎఫ్‌ రోడ్డులోని లక్ష్మీవెంకటేశ్వరస్వామి దేవాలయంలో శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీవెంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు. ఆలయ ఆవరణలోని వేదికపై స్వామివార్ల ఉత్సవ మూర్తులను విశేషంగా అలంకరించారు.

GOD : సుబ్రహ్మణ్యేశ్వరుడికి ప్రత్యేక పూజలు

GOD : సుబ్రహ్మణ్యేశ్వరుడికి ప్రత్యేక పూజలు

కోరిన కోర్కెలు తీర్చే భక్తుల ఇల వేల్పుగా విరాజిల్లు తున్న గుంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వా మికి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రఽధాన ఆర్చకులు రామాచార్యులు వేకువ జామున స్వామివారికి వివిధ అభి షేకాలు చేసి, ప్రత్యేక ఆలంకరణ చేశారు.

DEVOTIONAL : కన్నులపండువగా దీపోత్సవం

DEVOTIONAL : కన్నులపండువగా దీపోత్సవం

కార్తీకమాసం ఆరుద్ర నక్ష త్రాన్ని పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం శారదానగర్‌లోని శివబాల యోగి ఆశ్రమంలో కోటి దీపో త్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు. ఉదయం అనంతేశ్వరస్వామికి భక్తుల చేతులమీదుగా అన్నాభిషేకం చేశారు.

DEVOTIONAL : సంస్కృతి.. సంప్రదాయాలకు ప్రతిబింబాలు ఆలయాలు

DEVOTIONAL : సంస్కృతి.. సంప్రదాయాలకు ప్రతిబింబాలు ఆలయాలు

భారతీయ సనాతన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబిం బాలు ఆలయాలు అని అవని శృంగేరి జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం స్వామీజీ అద్వైతానంద భారతి అన్నారు. శారదానగర్‌లోని శృంగేరి శంకరమఠం, మొదటి రోడ్డులోని కాశీవిశ్వేశ్వరాలయం, పాతూరులోని దత్తమందిరాలను మంగళవారం ఆయన సందర్శించారు.

GOD : సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

GOD : సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

మండలపరిధిలోని పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం రెండో ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తు లు స్వామివారి దర్శనం కోసం తరలివ చ్చారు.

GOD : ఇదిగో స్వామీ.. కానుక

GOD : ఇదిగో స్వామీ.. కానుక

మండలంలోని కోటంక గ్రామ సమీపంలో వెలసిన గుంటి సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి రూ.రెండు లక్షలకు పైగా విలువైన బంగారం పులిగోరు హారాన్ని భక్తు లు మంగళవారం సమర్పించారు.

DEVOTION : భక్తిశ్రద్ధలతో గోవర్ధనగిరి పూజ

DEVOTION : భక్తిశ్రద్ధలతో గోవర్ధనగిరి పూజ

లోకరక్షణకోసం శ్రీకృష్ణ పరమాత్ముడు గోవర్ధనగిరిని చిటికినవేలితో ఎత్తిన పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం నగర శివా రులోని ఇస్కాన మంది రంలో గోవర్ధనరిపూజను భక్తిశ్రద్దలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నకూటమితో గోవర్ధనిగిరిని ఏర్పాటుచేసి, రకరకాల పండ్లు, కూరగాయలతో గిరిని అలంకరించి విశేష పూజాకార్యక్రమాలు నిర్వహించారు.

GOD : భక్తిశ్రద్ధలతో కలశపూజలు

GOD : భక్తిశ్రద్ధలతో కలశపూజలు

శారదా నగర్‌లోని శివబాలయోగి ఆశ్రమంలో నిర్వహిస్తున్న దసరా ఉత్సవాలు శుక్రవారం ముగిశాయి. ఈ సందర్భంగా భక్తులు నదీజలాలను కలశాలతో ఊరేగింపుగా తీసుకొచ్చి, ఆలయ ఆవరణలో కలశపూజలు నిర్వహించారు.

GOD : ఘనంగా సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణం

GOD : ఘనంగా సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణం

లోకకల్యాణం కోసం శా రదానగర్‌లోని శివబాల యోగి ఆశ్రమంలో గురు వారం వల్లి, దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్యాణోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించా రు. ఈ సందర్భంగా ఉత్సవ మూర్తులతో ఆలయ ప్రాకా రోత్సవం నిర్వహించారు. అనంతరం వల్లి, దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించా రు.

Devotional : రాములోరి రథానికి నిప్పు

Devotional : రాములోరి రథానికి నిప్పు

మండల పరిధిలోని హనకనహాళ్‌ రామాలయ ఉత్సవ రథానికి దుండగులు నిప్పు పెట్టారు. సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది. గ్రామానికి చెందిన మూలింటి ఎర్రిస్వామి రెడ్డి కుటుంబ సభ్యులు రూ.19 లక్షలు వెచ్చించి మూడేళ్ల క్రితం రథాన్ని తయారు చేయించి పురాతన రామాలయానికి సమర్పించారు. రథాన్ని భద్రపరిచేందుకు ఆలయ ప్రాంగణంలో రేకుల షెడ్డు ఏర్పాటు చేశారు. ఉత్సవాల సమయంలో రథాన్ని గ్రామంలో ఊరేగించి, యథాస్థానంలో..

తాజా వార్తలు

మరిన్ని చదవండి