Home » God
ప్రసిద్ధిగాంచిన గూగూడు కుళ్లాయిస్వామి చిన్నసరిగెత్తు కార్యక్రమం ఆదివారం కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో గూగూడు కిక్కిరిసి పోయింది. ఈ సందర్భంగా కుళ్లాయిస్వామిని దర్శించుకుని చక్కెర చది వింపులు, ఫతేహాలు నిర్వహించారు...
మండలకేంద్రంలో మొహరం ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం రాత్రి పీర్ల పెట్టెను ఊరేగించి శని వారం ఉదయం పీర్లను భక్తుల దర్శనం కోసం చావిడిలో కొలువు దీర్చారు. సాయంత్రం అగ్ని గుండాన్ని వెలిగించారు. మూడు రోజుల పాటు అగ్ని గుండా న్ని బాగా వెలిగించి ఉత్సవాలు ఘనం గా నిర్వహి స్తారు. బుధవారం సా యంత్రం పీర్ల అ గ్నిగుండ ప్రవేశం నిర్వహిస్తామని ముజావర్ హుస్సే నషా తెలిపారు.
మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన గూగూడు కుళ్లాయిస్వామి పీర్లు మకానంలో బుధవారం కొలువుదీరాయి. తెల్లవారుజామున కుళ్లాయిస్వామి పీర్లను బంగారు ఆభరణాలు, పలు రకాల పూలు, వెండి గొడుగులతో ప్రత్యేకంగా అలంకరించారు. ...
మండలంలోని మేడాపు రం గ్రామంలో వెలసిన గ్రా మదేవత పెద్దమ్మ బోనాల ఉత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలను తల పై ఎత్తుకుని ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకుని అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా పెద్దమ్మ వి గ్రహాన్ని ప్రత్యేకంగా అలంక రించి పూజలు చేశారు.
పట్టణ పరిధిలోని కో టలో ఉన్న రాఘ వేంధ్రస్వామి మఠంలో కొలువైన యోగ లక్ష్మీ నరాసింహస్వామి వా ర్షికోత్సవాలను ఆదివా రం ఘనంగా నిర్వ హించారు. ఆలయం లో ఉదయం నుంచే వివిధ పూజలు చే శారు. మూల విరాట్ కు అభిషేకాలు, అర్చ నలు నిర్వహించారు. వేదపండితుల మం త్రోచ్ఛారణ, మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి కల్యాణో త్సవం కన్నుల పండువగా సాగింది.
జగన్నాథ రథయాత్రను పట్టణంలో ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచి వివిధ పూజా కార్యక్రమాలు, హోమాలు చేసి, సాయంత్రం పుర వీధుల్లో రఽథయాత్ర చేప ట్టారు. రాత్రి స్వామికి పుష్పాభిషేకం చేసి వివిధ రకాల నైవేద్యాలను సమ ర్పించారు. రథయాత్ర సందర్భంగా హరినామ సంకీర్తనతో పరిసర ప్రాంతా లు మార్మోగాయు.
ఏ ఆలయమైనా... గర్భగుడిలో ఉన్న మూలవిరాట్ పేరిట ప్రాచుర్యం పొందడం సర్వసాధారణం. కానీ ఉత్సవమూర్తి పేరుతో ప్రసిద్ధి చెందిన ఆలయం ఒకటుంది. అదే శ్రీకాళింగ నర్తన పెరుమాళ్ ఆలయం. తమిళనాడులోని ఊతుక్కాడులోని ఈ ఆలయానికి వెయ్యేళ్ళకు పైగా
పట్టణ పరిధి లోని డీబీ కాలనీలో వెలసిని అష్టలక్ష్మీ ఆలయం ప్రథమ వార్షికోత్సవాలను బుధవారం ఘనం గా నిర్వహించారు. ఉదయం 6.30 గంటలకు ప్రాకారో త్సవం, 7 గం టల కు గణపతి ఆరాధ న, స్వస్తి పుణ్యాహవాచనం, నవ గ్రహ ఆరాధన, కలశ స్థాపన చేపట్టారు. అనంతరం మహాకుంభాభిషేకం, హో మాలు, పూర్ణాహుతి జరిపారు.
కోటంక సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో గురువారం రాత్రి దొంగలు పడ్డారు. తలుపులు పగులగొట్టి రూ.7.80 లక్షలు విలువైన బంగారు, వెండి అభరణలను ఎత్తుకుపోయారు. గ్రామ సమీపంలోని గుంటికింద సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ఏటా మాఘమాసంలో నాలుగువారాలు పాటు స్వామివారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ప్రతి ఆదివారం స్వామివారికి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఇంతటి ప్రఖ్యాత ఆలయంలో చోరీ జరగడం కలకలం రేపింది. ఆలయ ప్రధాన ద్వారాలను ఇనుప రాడ్లతో ద్వంసం ...
పట్టణంలోని దర్గా పేటలో వెలసిన నానబా దర్గాలో స్వామివారి గంధం మహోత్సవాన్ని మంగళవారం రాత్రి భక్తిశ్రద్ధల తో ఘనంగా నిర్వహించారు. నానబా సాహెబ్ సహవర్దిని వంశీకుల ఆధ్వర్యంలో మతపెద్దలు, ఫకీర్లు వెంటరాగా గంధాన్ని ఊరేగింపుగా దర్గాకు తీసుకెళ్లి ప్రార్థనలు చేశారు.