• Home » Goa

Goa

Ayodhya: అన్ని దారులు అయోధ్య వైపే.. గోవా నుంచి పరుగులు తీసిన ప్రత్యేక ఆస్తా రైలు..

Ayodhya: అన్ని దారులు అయోధ్య వైపే.. గోవా నుంచి పరుగులు తీసిన ప్రత్యేక ఆస్తా రైలు..

అయోధ్యకు వెళ్లే భక్తుల కోసం భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిన ఆస్తా రైలు.. రెండు వేల మంది పర్యాటకులతో గోవా నుంచి అయోధ్యకు పరుగులు తీసింది. ఈ మేరకు సోమవారం ప్రయాణం ప్రారంభమైంది.

Goa: ఇటలీ రాయబారి భార్యకు గాయాలు.. ఆ రిసార్ట్ యజమానిపై కేసు

Goa: ఇటలీ రాయబారి భార్యకు గాయాలు.. ఆ రిసార్ట్ యజమానిపై కేసు

బాణసంచా కాల్చడం వల్ల ఇటలీ రాయబారి భార్య తలకు గాయాలయ్యాయి. దీంతో గోవా పోలీసులు రిసార్ట్ యజమానిపై కేసు నమోదు చేశారు. అయితే అసలేమైందో ఇప్పుడు చుద్దాం.

Honeymoon Trip: గోవాకు తీసుకెళ్తానని మాటిచ్చి అయోధ్యకు.. తిరిగొచ్చాక కోర్టుకెక్కిన భార్య

Honeymoon Trip: గోవాకు తీసుకెళ్తానని మాటిచ్చి అయోధ్యకు.. తిరిగొచ్చాక కోర్టుకెక్కిన భార్య

రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ముగిసిన తర్వాత భక్తులందరూ రామమందిరాన్ని సందర్శించేందుకు పోటెత్తుతున్నారు. తమ పనులన్నింటిని పక్కన పెట్టేసి మరీ.. శ్రీరాముడిని దర్శించుకోవడానికి అయోధ్యకు వెళ్తున్నారు. కానీ.. ఒక మహిళకు మాత్రం అయోధ్యకు తీసుకెళ్లడం నచ్చలేదు.

Wife: భార్యను సముద్రంలో ముంచి హత్య చేసిన భర్త..ఎందుకలా చేశాడు?

Wife: భార్యను సముద్రంలో ముంచి హత్య చేసిన భర్త..ఎందుకలా చేశాడు?

గోవాలో నాలుగేళ్ల చిన్నారి హత్య కేసు ఘటన మరువక ముందే మరో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. తన వివాహేతర సంబంధానికి భార్య అడ్డుగా వస్తుందనే కారణంతో ఓ భర్త తన భార్యను సముద్రంలో ముంచి చంపేశాడు.

Goa: బెంగళూరు సీఈవో కేసు.. తల్లిని మానసిక పరీక్షలకు తరలించిన పోలీసులు

Goa: బెంగళూరు సీఈవో కేసు.. తల్లిని మానసిక పరీక్షలకు తరలించిన పోలీసులు

గోవాలో సంచలనం సృష్టించిన కుమారుడి హత్య కేసు నిందితురాలిని మరింతగా విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా సుచనా సేథ్ (Suchana Seth)కు మానసిక పరీక్షలు చేయించాలని నిర్ణయించారు. రెండ్రోజుల క్రితం గోవాలో కన్న కొడుకుని సుచనా కిరాతకంగా హత్య చేసిన విషయం విదితమే.

Goa: సీఈవో కేసులో సంచలన విషయాలు.. కుమారుడిని అలాగే చంపిందా?

Goa: సీఈవో కేసులో సంచలన విషయాలు.. కుమారుడిని అలాగే చంపిందా?

గోవా (Goa)లో ఓ కంపెనీ సీఈవో సుచనా సేథ్ (Suchana Seth) తన నాలుగేళ్ల కుమారుడిని హత్య చేసిన విషయం తెలిసిందే. నిందితురాలిని పోలీసులు పట్టుకుని విచారించగా పొంతనలేని సమాధానం చెబుతున్నట్లు సమాచారం. ముందు ప్లాన్ వేసుకునే బాలుడ్ని హత్య చేసినట్లుగా తెలుస్తోంది.

 Bengaluru CEO: తల్లి కాదు రక్కసి, కన్న కొడుకునే చంపింది.. ఎందుకంటే..?

Bengaluru CEO: తల్లి కాదు రక్కసి, కన్న కొడుకునే చంపింది.. ఎందుకంటే..?

భర్తతో విభేదాలతో ఓ మహిళ మాతృత్వానికి మచ్చ తీసుకొచ్చింది. కన్న కుమారుడినే హతమార్చింది. వెకేషన్ అని ఆ బాబుకి చెప్పి గోవాకు తీసుకెళ్లింది.

Mallareddy: మల్లారెడ్డా మజాకా.. సన్‌గ్లాస్ పెట్టి గోవా బీచ్‌లో రచ్చ రచ్చే..!

Mallareddy: మల్లారెడ్డా మజాకా.. సన్‌గ్లాస్ పెట్టి గోవా బీచ్‌లో రచ్చ రచ్చే..!

తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి అంటే తెలియని వారు ఉండరు. ఆయన ఏం చేసినా చర్చనీయాంశమే అవుతుంది. ఇటీవల బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడంతో.. మల్లారెడ్డి మంత్రి పదవి కూడా పోయింది. దీంతో ఆయన టూర్స్ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా గోవా ట్రిప్‌లో రచ్చ రచ్చ చేస్తున్నారు.

Covid 19: కరోనా హాట్ స్పాట్‌గా గోవా? పెరుగుతున్న కేసులతో న్యూఇయర్ సెలబ్రేషన్లపై నీలినీడలు

Covid 19: కరోనా హాట్ స్పాట్‌గా గోవా? పెరుగుతున్న కేసులతో న్యూఇయర్ సెలబ్రేషన్లపై నీలినీడలు

దేశంలో JN.1 వేరియంట్(Corona Varients) కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా 21 కరోనా కేసులు నమోదయ్యాయి. సదరు వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందే స్వభావం కలిగి ఉందని డాక్టర్లు చెబుతున్నారు.

Kerala: కేరళలో భారీ వర్షాలు.. 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్

Kerala: కేరళలో భారీ వర్షాలు.. 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్

రళ(Kerala)లో వచ్చే రెండు రోజుల పాటు చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(IMD) తెలిపింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి