• Home » Girl Baby

Girl Baby

Jangaon: హాస్టల్‌లో ఉండలేక విద్యార్థిని ఆత్మహత్య..

Jangaon: హాస్టల్‌లో ఉండలేక విద్యార్థిని ఆత్మహత్య..

వసతి గృహంలో ఉండడం ఇష్టం లేక ఓ తొమ్మిదో తరగతి విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన జనగామ జిల్లా చిలుపూర్‌ మండలం రాజవరం సమీపంలోని కేజీబీవీ (కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం)లో జరిగింది.

Miyapur: కన్నవాడే కడతేర్చాడు!

Miyapur: కన్నవాడే కడతేర్చాడు!

మంచి చదువు చెప్పిస్తూ.. చక్కని భవిష్యత్తు కోసం ఆకాంక్షించే కన్నతండ్రి మనసులో తన పట్ల ‘దారుణమైన ఆలోచన’ ఉందని ఏ కూతురు ఊహిస్తుంది? ఆప్యాయంగా ఎత్తుకోవాల్సిన చేతులే రాకాసి హస్తాలై తన ప్రాణాన్ని బలిగొంటాయని ఏ కూతురు అనుకుంటుంది? పాపం పదమూడేళ్ల ఆ చిట్టితల్లి... ‘వంట కోసం కట్టెలు తెద్దాం..

Miyapur: హత్యాచార నిందితులను విడిచిపెట్టం..

Miyapur: హత్యాచార నిందితులను విడిచిపెట్టం..

హైదరాబాద్‌ మియాపూర్‌లోని ఏటిగడ్డతండాలో ఇటీవల హత్యాచారానికి గురైన గిరిజన బాలిక (12) కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క హామీనిచ్చారు. నిందితులు ఎవ్వరినీ వదిలిపెట్టబోమని.. కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.

Peddapalli :ఆరేళ్ల బాలికపై హత్యాచారం

Peddapalli :ఆరేళ్ల బాలికపై హత్యాచారం

రాత్రి మిల్లులో నిద్రిస్తుండగా కరెంట్‌ పోవడంతో ఉక్కబోత భరించలేక తమ ఇద్దరు బిడ్డలను తీసుకొని ఆరుబయటకొచ్చి నిద్రకు ఉపక్రమించడమే ఆ దంపతుల తప్పయింది! తల్లి చుట్టూ చేతులేసి హాయిగా నిద్రిస్తున్న ఆరేళ్ల బాలికను ఓ దుండగుడు ఎత్తుకెళ్లి, ఆమెపై అత్యాచారానికి పాల్పడి హత్య చేశాడు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌-కాట్నపల్లి మధ్య రాజీవ్‌ రహదారి పక్కనే ఉన్న ఓ రైస్‌ మిల్లు వద్ద ఈ ఘోరం జరిగింది.

Pub Scam: అమ్మాయితో ఒకరోజు పరిచయం.. రూ. 40 వేల బిల్లు..

Pub Scam: అమ్మాయితో ఒకరోజు పరిచయం.. రూ. 40 వేల బిల్లు..

హైదరాబాద్: కొత్త రకం మోసం హైదరాబాద్‌లో వెలుగుచూసింది. పబ్ యజమానులే కొంతమంది యువతులతో కలిసి డేటింగ్ యాప్ నిర్వహిస్తూ కొత్త మోసానికి తెరలేపారు. వ్యాపారవేత్తలను బుట్టలో వేసుకుని డబ్బులు కొట్టేసేలా పబ్బు యజమానులు యువతులను ఎరవేయడం బయటపడింది.

Hyderabad:  ఎంత నిర్దయురాలివి తల్లీ!

Hyderabad: ఎంత నిర్దయురాలివి తల్లీ!

ఆ తల్లిది గుండెనా? పాషాణమా? అభం శుభం తెలియని 14 ఏళ్ల కూతుర్ని వ్యభిచారంలోకి దించింది. ‘ఆ పాడుపని’ నేను చేయలేనమ్మా అని వేడుకున్నా చిత్రహింసలు పెట్టింది. జట్టు కత్తిరించి.. కర్రతో ఇష్టంవచ్చినట్లు కొట్టింది. ఏడుస్తున్నా కనికరించకుండా బాలికతో వ్యభిచారం చేయించింది. ఇలా ఆ రాకాసి చెరలో చిన్నారి ఏకంగా రెండేళ్లు నరకం చూసింది. జూబ్లీహిల్స్‌లో నివాసం ఉంటూ.. సినిమాల్లో జూనియర్‌ ఆర్టిస్టుగా పనిచేస్తున్న ఓ మహిళ పాల్పడిన దారుణమిది.

Telangana: అబ్బాయిలే పుడుతున్నారు..!

Telangana: అబ్బాయిలే పుడుతున్నారు..!

అబ్బాయే కావాలనే ఆలోచనో..? ఆడ పిల్లంటే చులకనో..? రాష్ట్రంలో లింగ నిష్పత్తి వ్యత్యాసం ఆందోళనకర స్థాయికి చేరుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి