• Home » Gill

Gill

SRH vs GT Live Score: గుజరాత్ హ్యాట్రిక్.. హైదరాబాద్ తీరు మారలేదు

SRH vs GT Live Score: గుజరాత్ హ్యాట్రిక్.. హైదరాబాద్ తీరు మారలేదు

SRH vs GT Live Score in Telugu: ఐపీఎల్ 2025 సీజన్ 18లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య హైదరాబాద్ వేదికగా మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన బాల్ టు బాల్ అప్‌డేట్‌ను ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. అస్సలు మిస్ అవ్వకండి..

 IND vs PM XI: పింక్ బాల్ ప్రాక్టీస్ మ్యాచ్: టాస్ గెలిచిన రోహిత్.. ఇవాళైనా ఆడతారా..

IND vs PM XI: పింక్ బాల్ ప్రాక్టీస్ మ్యాచ్: టాస్ గెలిచిన రోహిత్.. ఇవాళైనా ఆడతారా..

ఆటలో పైచేయి సాధించేందుకు భారత బౌలర్లు వికెట్లపై కన్నేశారు. వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.

Team India: రెండవ టెస్టులో శుభ్‌మాన్ గిల్, రిషబ్ పంత్ ఆడతారా.. బిగ్ అప్‌డేట్

Team India: రెండవ టెస్టులో శుభ్‌మాన్ గిల్, రిషబ్ పంత్ ఆడతారా.. బిగ్ అప్‌డేట్

పుణే టెస్టుకు స్టార్ బ్యాటర్లు శుభ్‌మాన్ గిల్, రిషబ్ పంత్ ఫిట్‌గా అందుబాటులో ఉంటారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. వీళ్లిద్దరూ అందుబాటులో ఉంటారా లేదా అనే సందేహాలు నెలకొన్నాయి. అయితే ఈ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్‌చేట్ క్లారిటీ ఇచ్చాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి