• Home » GHMC

GHMC

మాంసాహారులకో బ్యాడ్ న్యూస్.. ఎల్లుండి దుకాణాలు బంద్

మాంసాహారులకో బ్యాడ్ న్యూస్.. ఎల్లుండి దుకాణాలు బంద్

మాంసాహారులకు నిజంగా ఇది బ్యాడ్ న్యూసే.. ఎల్లుండి గురువారం మాంసం దుకాణాలు మూసివేయబడతాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని మాంసం దుకాణాలు మూసిమేయాలని కమిషనర్‌ ఇలంబరిది ఆదేశాలు జారీ చేశారు.

GHMC: హైదరాబాద్‌ నగరవాసులకు జీహెచ్‌ఎంసీ శుభవార్త

GHMC: హైదరాబాద్‌ నగరవాసులకు జీహెచ్‌ఎంసీ శుభవార్త

GHMC: హైదరాబాద్ నగరవాసులకు జీహెచ్ఎంసీ అదిరిపోయే గుడ్ న్యూస్ ప్రకటించింది. ఆస్తి పన్ను చెల్లింపు బకాయిదారులకు భారీ ఆఫర్ ఇచ్చింది.

GHMC: వీధి దీపాల నిర్వహణకు యాప్‌..

GHMC: వీధి దీపాల నిర్వహణకు యాప్‌..

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఓ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. వీధి దీపాల నిర్వహణకోసం ఓ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ విషయాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబరిది తెలిపిపారు.

చంపేస్తాం.. సస్పెండ్‌ చేయిస్తాం!

చంపేస్తాం.. సస్పెండ్‌ చేయిస్తాం!

సంవత్సరాల తరబడి ఆస్తి పన్ను చెల్లించని కొందరు మొండి బకాయిదారులు.. మునిసిపల్‌ అధికారులు, సిబ్బంది పట్ల బెదిరింపులకు దిగుతున్నారు.

GHMC: జీహెచ్‌ఎంసీలో ‘బిల్డ్‌ నౌ’ షురూ

GHMC: జీహెచ్‌ఎంసీలో ‘బిల్డ్‌ నౌ’ షురూ

భవన నిర్మాణ అనుమతులు వేగంగా ఇచ్చేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘బిల్డ్‌ నౌ’ సేవలు హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ)లో అందుబాటులోకి వచ్చాయి.

Hyderabad: ఇందిరాపార్కులో టాయ్‌ ట్రైన్‌..

Hyderabad: ఇందిరాపార్కులో టాయ్‌ ట్రైన్‌..

నగరంలోని ఇందిరాపార్కుకు పూర్వ వైభవం తీసుకువచ్చేలా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగా దాదాపు దశాబ్దంన్నర క్రితం నిలిచిపోయిన టాయ్‌ ట్రైన్‌ సేవలను పునరుద్ధరించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

GHMC: జీహెచ్‌ఎంసీ యాప్‌లో ఫాగింగ్‌.. దోమల నివారణకు అధునాతన సేవలు

GHMC: జీహెచ్‌ఎంసీ యాప్‌లో ఫాగింగ్‌.. దోమల నివారణకు అధునాతన సేవలు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) పరిధిలో దోమల నివారణకు అధునాతన సేవలు వినియోగంలోకి తెచ్చింది. దీనిలో భాగంగా ‘మై జీహెచ్‌ఎంసీ’ యాప్‌లో అభ్యర్థన పెట్టండి.. ఫాగింగ్‌ చేస్తాం.. అంటూ తెలుపుతోంది.

Hyderabad: నిధుల వరద.. భాగ్యనగరానికి భారీగా కేటాయింపులు

Hyderabad: నిధుల వరద.. భాగ్యనగరానికి భారీగా కేటాయింపులు

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రాజధాని నగరం హైదరాబాద్ కు నిధుల వరద పారింది. హైదరాబాద్‌ రైజింగ్‌ పేరిట ఇక్కడ ప్రపంచస్థాయి ప్రమాణాలు కల్పించాలని భావిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో అదే స్థాయిలో నిధులు కేటాయించింది.

 GHMC: హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ కొరడా

GHMC: హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ కొరడా

GHMC: అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సోమవారం జూబ్లీహిల్స్, రహమత్ నగర్‌లో పలు నిర్మాణాలను కూల్చివేశారు. జీహెచ్ఎంసీ కూల్చివేతలపై ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

AV Ranganath: ప్రజావాణి ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్‌ పర్యటన..

AV Ranganath: ప్రజావాణి ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్‌ పర్యటన..

ప్రభుత్వ భూమి కబ్జాపై ఇటీవల ‘ప్రజావాణి’లో అందిన ఫిర్యాదుపై హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ విచారణ జరిపారు. దాదాను 100 ఎకరాల మేర చెరువు భూమి ఆక్రమణకు గురైనట్లు ఫిర్యాదు అందింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి